Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Life Lessons: అన్ని మార్గాలు మూసుకుపోయినట్లు ఉందా? మీకు మంచి రోజులు మొదలయ్యాయని చెప్పే 10 పవర్ ఫుల్ సంకేతాలివే!

20 April 2026

Rythu Bharosa: తెలంగాణ రైతులకు సూపర్ న్యూస్.. రెండో విడత రైతు భరోసా డబ్బులు వచ్చేశాయ్.. చెక్ చేస్కోండి..

20 April 2026

OTT Movie: ప్రశాంతమైన ఊరిలో వరుస హత్యలు.. ఓటీటీలో దుమ్మురేపుతోన్న క్రైమ్ థ్రిల్లర్.. IMDBలో టాప్ రేటింగ్

20 April 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తెలంగాణ»Kishan Reddy: తెలుగు రాష్ట్రాలకు.. ప్రధాని మోదీ గణపతి నవరాత్రుల కానుక.. థ్యాంక్స్ చెప్పిన కిషన్ రెడ్డి
తెలంగాణ

Kishan Reddy: తెలుగు రాష్ట్రాలకు.. ప్రధాని మోదీ గణపతి నవరాత్రుల కానుక.. థ్యాంక్స్ చెప్పిన కిషన్ రెడ్డి

.By .13 September 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Kishan Reddy: తెలుగు రాష్ట్రాలకు.. ప్రధాని మోదీ గణపతి నవరాత్రుల కానుక.. థ్యాంక్స్ చెప్పిన కిషన్ రెడ్డి
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


తెలుగు ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వినాయక నవరాత్రుల గిఫ్ట్ అందించారు. ప్రజల రవాణా సౌకర్యాలను మెరుగుపరిచే ఉద్దేశంతో.. రైలు కనెక్టివిటీని మరింత పెంచుతున్నారు. ఈ మేరకు కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి వివరాలు వెల్లడించారు.  వందేభారత్ రైళ్ల పరంపరలో భాగంగా.. మరో రెండు రైళ్లను తెలుగు రాష్ట్రాలకు కేటాయిస్తూ ప్రధాని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇప్పటికే 4 వందేభారత్ రైళ్లు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి సర్వీసులు అందిస్తుండగా.. తాజాగా 5వ వందేభారత్ రైలును కూడా ప్రధాని కేటాయించారని కిషన్ రెడ్డి వెల్లడించారు. ఈ రైలు సికింద్రాబాద్, నాగ్‌పూర్ మధ్య సేవలు అందించనుంది. ఇదే క్రమంలో విశాఖ, దుర్గ్ (ఛత్తీస్‌గఢ్) మధ్య మరో వందేభారత్ ట్రైన్ అందుబాటులోకి రానుంది. ఈ రెండు రైళ్లను సెప్టెంబర్ 16న ప్రధానమంత్రి అహ్మదాబాద్ నుంచి లాంచనంగా ప్రారంభించనున్నారు. ఆ రోజు ప్రధానమంత్రి దేశవ్యాప్తంగా 10 వందేభారత్ ట్రైన్స్‌కు పచ్చజెండా ఊపనున్నారు.

సామాన్య ప్రజలకు వందే భారత్ ట్రైన్స్‌ అనువుగా ఉండటంతో.. ఎక్కువమంది ఆదరిస్తున్నారని , 2024- 2025 ఆర్థిక సంవత్సరంలో 100 శాతం కంటే ఎక్కువ ఆక్యుపెన్సీ ఉండటం కారణంగా.. కేంద్ర ప్రభుత్వం ఈ రైళ్లతో వీలైనన్ని ప్రాంతాలను అనుసంధానించేందుకు ప్రణాళికలు రూపొందిస్తుందని కిషన్ రెడ్డి తెలిపారు.

సికింద్రాబాద్- నాగ్‌పూర్ వందేభారత్ ట్రైన్.. నాగ్‌పూర్ నుండి మార్నింగ్ 5:00 గంటలకు స్టార్టయ్యి మధ్యాహ్నం 12:15 గంటలకు సికింద్రాబాద్ రీచ్ అవుతుంది. రిటన్ జర్నీలో సికింద్రాబాద్ నుంచి మధ్యాహ్నం 1:00 గంటలకు బయలుదేరి రాత్రి 8:20 గంటలకు నాగ్‌పూర్ రీచ్ అవుతుంది. 578 కిలోమీటర్ల ప్రయాణాన్ని 7.15 గంటల్లో కంప్లీట్ చేయనుంది. ఈ ట్రైన్‌కు కాజీపేట, రామగుండం, బల్హర్షా, చంద్రాపూర్, సేవాగ్రామ్ స్టేషన్లలో హాల్టింగ్ ఉంది.

అటు ఏపీ ప్రజల కోసం..విశాఖ నుంచి ఛత్తీస్‌గఢ్ లోని దుర్గ్ ప్రాంతానికి వెళ్లనున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్.. రాయ్‌పూర్, మహాసముంద్, ఖరియార్ రోడ్, కాంతబంజి, తిత్లాగఢ్, కేసింగా, రాయగడ, విజయనగరం మీదుగా విజాగ్ రీచ్ అవ్వనుంది. ఈ సర్వీస్ మూడు రాష్ట్రాల (ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా) పాసింజర్స్‌కు సర్వీసు అందిస్తుందని కిషన్ రెడ్డి తెలిపారు.

I extend my gratitude to Hon’ble PM Shri @narendramodi ji and Union Minister for Railways Shri @AshwiniVaishnaw ji for gifting the Telugu states two new Vande Bharat trains.

These modern, semi-high-speed trains will not only enhance connectivity between key cities but also… pic.twitter.com/15yXVA1b64

— G Kishan Reddy (@kishanreddybjp) September 13, 2024

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 





Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Rythu Bharosa: తెలంగాణ రైతులకు సూపర్ న్యూస్.. రెండో విడత రైతు భరోసా డబ్బులు వచ్చేశాయ్.. చెక్ చేస్కోండి..

20 April 2026

JEE Main 2026 Final Results: జేఈఈ మెయిన్‌ 2026 తుది ఫలితాలు వచ్చేశాయ్‌.. స్కోర్ కార్డు డౌన్‌లోడ్ లింక్‌ ఇదే

20 April 2026

Hyderabad: ఎంఎంటీఎస్ రైళ్లల్లో ఉచిత ప్రయాణం.. తెలంగాణ ప్రభుత్వం బిగ్ అప్డేట్..

20 April 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Life Lessons: అన్ని మార్గాలు మూసుకుపోయినట్లు ఉందా? మీకు మంచి రోజులు మొదలయ్యాయని చెప్పే 10 పవర్ ఫుల్ సంకేతాలివే!

20 April 2026

కష్టకాలం అనేది మనల్ని విచ్ఛిన్నం చేయడానికి కాదు, మనల్ని మనం పునర్నిర్మించుకోవడానికి వస్తుంది. చాలా మంది గొప్ప వ్యక్తుల జీవితాల్లో…

Rythu Bharosa: తెలంగాణ రైతులకు సూపర్ న్యూస్.. రెండో విడత రైతు భరోసా డబ్బులు వచ్చేశాయ్.. చెక్ చేస్కోండి..

20 April 2026

OTT Movie: ప్రశాంతమైన ఊరిలో వరుస హత్యలు.. ఓటీటీలో దుమ్మురేపుతోన్న క్రైమ్ థ్రిల్లర్.. IMDBలో టాప్ రేటింగ్

20 April 2026

జీవన్ రెడ్డికి కీలక పదవి: కేసీఆర్ సంచలన నిర్ణయం! | KCR Appoints Jeevan Reddy as BRS General Secretary, Big Responsibility for North Telangana Districts

20 April 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Life Lessons: అన్ని మార్గాలు మూసుకుపోయినట్లు ఉందా? మీకు మంచి రోజులు మొదలయ్యాయని చెప్పే 10 పవర్ ఫుల్ సంకేతాలివే!

20 April 2026

Rythu Bharosa: తెలంగాణ రైతులకు సూపర్ న్యూస్.. రెండో విడత రైతు భరోసా డబ్బులు వచ్చేశాయ్.. చెక్ చేస్కోండి..

20 April 2026

OTT Movie: ప్రశాంతమైన ఊరిలో వరుస హత్యలు.. ఓటీటీలో దుమ్మురేపుతోన్న క్రైమ్ థ్రిల్లర్.. IMDBలో టాప్ రేటింగ్

20 April 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025495

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025458

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.