Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Gas Cylinders: గ్యాస్‌ సిలిండర్‌ ధరలు భారీగా పెరగనున్నాయా..? కారణం ఏంటో తెలుసా..?

23 June 2025

Mahesh Babu: ‘నవ్విస్తూనే ఏడిపించింది.. చప్పట్లు కొట్టేలా చేసింది’.. ఆ స్టార్ హీరో సినిమాను మెచ్చుకున్న మహేష్ బాబు

23 June 2025

శరీరానికి బలం కోడిగుడ్డు.. ప్రతి రోజూ తింటే కలిగే 5 ప్రయోజనాలు ఇవే!

23 June 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Durg Visakhapatnam Vande Bharat Express,దుర్గ్ – విశాఖపట్నం వందే భారత్ ఎక్స్‌ప్రెస్..16న ప్రారంభం.. షెడ్యూలు, స్టాపులు, టైమింగ్స్ ఇవే – pm narendra modi will starts durg visakhapatnam vande bharat express on september 16
ఆంధ్రప్రదేశ్

Durg Visakhapatnam Vande Bharat Express,దుర్గ్ – విశాఖపట్నం వందే భారత్ ఎక్స్‌ప్రెస్..16న ప్రారంభం.. షెడ్యూలు, స్టాపులు, టైమింగ్స్ ఇవే – pm narendra modi will starts durg visakhapatnam vande bharat express on september 16

.By .13 September 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Durg Visakhapatnam Vande Bharat Express,దుర్గ్ – విశాఖపట్నం వందే భారత్ ఎక్స్‌ప్రెస్..16న ప్రారంభం.. షెడ్యూలు, స్టాపులు, టైమింగ్స్ ఇవే – pm narendra modi will starts durg visakhapatnam vande bharat express on september 16
Share
Facebook Twitter LinkedIn Pinterest Email



వినాయక చవితి నవరాత్రులను పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్‌కు శుభవార్త వినపించారు.. ఏపీకి మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించనున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ – విశాఖపట్టణం మధ్య వందే భారత్ రైలును సెప్టెంబర్ 16న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మీదుగా ఇప్పటికే ఐదు వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. తాజాగా ఆరో రైలు వచ్చి చేరనుంది. ఇదే సమయంలో విశాఖపట్నానికి ఇప్పటికే రెండు వందే భారత్ రైళ్లు నడుస్తుండగా.. ఇది మూడోది కానుంది.

మరోవైపు దుర్గ్- విశాఖపట్నం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు (20829) ఉదయం 5 గంటల 45 నిమిషాలకు దుర్గ్‌ జంక్షన్ నుంచి బయల్దేరనుంది. అనంతరం రాయ్‌పూర్ జంక్షన్, మహాసముంద్, ఖారియర్ రోడ్డు, కాంతబంజి, టిట్లాఘర్ జంక్షన్, కేసింగ, రాయగడ, విజయనగరం జంక్షన్ మీదుగా మధ్యాహ్నం 1.55 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. అలాగే విశాఖపట్నం – దుర్గ్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు (20830) తిరిగి మధ్యాహ్నం 2 గంటల 50 నిమిషాలకు విశాఖపట్నం స్టేషన్ నుంచి బయల్దేరి రాత్రి పది గంటల 50 నిమిషాలకు దుర్గ్ జంక్షన్ చేరుకుంటుంది. ఇక దుర్గ్ -విశాఖపట్నం వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు 8 స్టేషన్లలో ఆగనుంది. అలాగే 567 కిలోమీటర్ల దూరాన్ని 8 గంటల్లో చేరుకోనుంది.

మరోవైపు ఏపీ నుంచి మరిన్ని వందే భారత్ రైళ్లు నడపాలనే ప్రతిపాదనలు వస్తున్నాయి. ప్రయాణికుల నుంచి వస్తున్న అద్భుతమైన డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని మరిన్ని వందే భారత్ రైళ్లు తేవాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. ముఖ్యంగా విజయవాడ- బెంగళూరు, విజయవాడ- ముంబయి మార్గాల్లో వందేభారత్ రైళ్లు నడపాలనే డిమాండ్లు ఉన్నాయి. అయితే విజయవాడ బెంగళూరు వందే భారత్ రైలు ప్రతిపాదనను పరిశీలిస్తామని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఇటీవల వెల్లడించారు. అయితే విజయవాడ మంబయి మార్గంలో వందే భారత్ రైలు పగటిపూట నడపటం అసాధ్యమని అశ్వినీ వైష్ణవ్ తేల్చేశారు. ఈ నేపథ్యంలో విజయవాడ బెంగళూరు వందే భారత్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Nandamuri Balakrishna Fun With Nara Lokesh Bharat,పెద్దల్లుడు లోకేష్‌తో ఓకే.. చిన్నల్లుడు భరత్‌తోనే బాలయ్యకు సమస్య.. దెబ్బకు ‘పుష్ప’ గుర్తొచ్చాడు – nandamuri balakrishna makes fun with son in laws nara lokesh and sri bharat video goes viral

23 June 2025

Andhra: రైతన్నలూ అదిరేటి ఆఫర్ అని టెమ్ట్ అవ్వొద్దు.. పంట పండకపోతే అసలుకే మోసం

23 June 2025

Guntur Traffic Restrictions Sankar Vilas Flyover,గుంటూరువాసులకు పోలీసుల అలర్ట్.. ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు.. పూర్తి వివరాలివే – police traffic restrictions and diversions guntur due to sankar vilas flyover works

23 June 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Gas Cylinders: గ్యాస్‌ సిలిండర్‌ ధరలు భారీగా పెరగనున్నాయా..? కారణం ఏంటో తెలుసా..?

23 June 2025

ఇరాన్‌లోని మూడు ప్రధాన అణు కేంద్రాలపై దాడులు ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తి ప్రాంతం నుండి సరఫరా అంతరాయం ఏర్పడుతుందనే…

Mahesh Babu: ‘నవ్విస్తూనే ఏడిపించింది.. చప్పట్లు కొట్టేలా చేసింది’.. ఆ స్టార్ హీరో సినిమాను మెచ్చుకున్న మహేష్ బాబు

23 June 2025

శరీరానికి బలం కోడిగుడ్డు.. ప్రతి రోజూ తింటే కలిగే 5 ప్రయోజనాలు ఇవే!

23 June 2025

Nandamuri Balakrishna Fun With Nara Lokesh Bharat,పెద్దల్లుడు లోకేష్‌తో ఓకే.. చిన్నల్లుడు భరత్‌తోనే బాలయ్యకు సమస్య.. దెబ్బకు ‘పుష్ప’ గుర్తొచ్చాడు – nandamuri balakrishna makes fun with son in laws nara lokesh and sri bharat video goes viral

23 June 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Gas Cylinders: గ్యాస్‌ సిలిండర్‌ ధరలు భారీగా పెరగనున్నాయా..? కారణం ఏంటో తెలుసా..?

23 June 2025

Mahesh Babu: ‘నవ్విస్తూనే ఏడిపించింది.. చప్పట్లు కొట్టేలా చేసింది’.. ఆ స్టార్ హీరో సినిమాను మెచ్చుకున్న మహేష్ బాబు

23 June 2025

శరీరానికి బలం కోడిగుడ్డు.. ప్రతి రోజూ తింటే కలిగే 5 ప్రయోజనాలు ఇవే!

23 June 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025166

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025139
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.