శ్రీదేవి సౌత్ స్టారే అయినా, ఇంట్లో పిల్లలకు తెలుగు నేర్పారో లేదో… ఇది ఎప్పటికీ ఆడియన్స్ కి ఉన్న డౌట్. మీకు అలాంటి డౌట్స్ ఏమీ అక్కర్లేదు. మాకు తెలుగుతో మంచి పరిచయమే ఉందని చెప్పకనే చెబుతున్నారు జాన్వీకపూర్. ఆమె లింగ్విస్టిక్ స్కిల్స్ చూసి ఆశ్చర్యపోతోంది టీమ్.