Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Srisailam Temple Bombs And Bullets,శ్రీశైలంలో కలకలం.. ఆలయ సమీపంలో బాంబులు, బుల్లెట్లు.. – police find bombs and bullets near srisailam temple nandyal district

23 June 2025

Char Dham Yatra: హిందువులు చార్‌ధామ్ యాత్ర ఎందుకు చెయ్యాలి? ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా..

23 June 2025

YouTube: ఐఫోన్ యూజర్ల అలర్ట్‌.. యూట్యూబ్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేయాలని కోరిన గూగుల్‌.. కారణం ఏంటంటే..

23 June 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Tirumala Darshan Rush,తిరుమల వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక.. దర్శనంపై టీటీడీ కీలక ప్రకటన – tirumala devotees have to wait with patience till their turn for darshan says ttd eo j syamala rao
ఆంధ్రప్రదేశ్

Tirumala Darshan Rush,తిరుమల వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక.. దర్శనంపై టీటీడీ కీలక ప్రకటన – tirumala devotees have to wait with patience till their turn for darshan says ttd eo j syamala rao

.By .18 September 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Tirumala Darshan Rush,తిరుమల వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక.. దర్శనంపై టీటీడీ కీలక ప్రకటన – tirumala devotees have to wait with patience till their turn for darshan says ttd eo j syamala rao
Share
Facebook Twitter LinkedIn Pinterest Email



తిరుమల వెళ్లే భక్తులకు ముఖ్యమైన గమనిక.. కొండపై రద్దీ పెరగడంతో దర్శనం విషయంలో టీటీడీ కీలక ప్రకటన చేసింది. టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలరావు, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి తిరుమలలోని సీఆర్వో జనరల్, నారాయణగిరి షెడ్లు, క్యూ లైన్‌లను తనిఖీ చేశారు. గత మూడు రోజులుగా వరుస సెలవులు, పురటాసి మాసం రావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరగడంతో పాటు, ఎస్‌ఎస్‌డీ టోకెన్లు లేని భక్తులకు దాదాపు 20 నుండి 24 గంటల సమయం శ్రీవారి దర్శనానికి పడుతోందన్నారు. కావున దర్శనం కోసం భక్తులు తమ వంతు వచ్చే వరకు ఓపికతో వేచి ఉండాలన్నారు.వైకుంఠం కంపార్ట్‌మెంట్లు, నారాయణగిరి షెడ్‌లు, బయట క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులకు అన్నప్రసాదం, తాగునీరు, పాలు, టీ, కాఫీలను టీటీడీ యాజమాన్యం నిరంతరాయంగా అందించేందుకు విస్తృత ఏర్పాట్లు చేసిందని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ఈ ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షించేందుకు సీనియర్ అధికారులను కూడా టీటీడీ నియమించిందన్నారు. అంతకుముందు నారాయణగిరి షెడ్లు, బయట క్యూ లైన్ల వద్ద అన్నప్రసాదాలు, పాలు, తాగునీరు పంపిణీని పరిశీలించారు. సి ఆర్ వో వెనుక భాగాన యాత్రికులు వేచి ఉండేలా ఒక వెయిటింగ్ హాల్ ను ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత, ఆయన సిఆర్ఓ వద్ద ఉన్న యాత్రికుల సమాచార కౌంటర్‌ను పరిశీలించారు. యాత్రికులకు వసతి మరియు ఇతర సౌకర్యాలపై మెరుగైన సమాచారం ఎలా తెలియజేయాలనే దానిపై సంబంధిత సిబ్బందికి కొన్ని సూచనలు చేశారు.

తిరుమల శ్రీవారి భక్తులకు నాణ్యమైన, రుచికరమైన ఆహారం

తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తుల ఆరోగ్య భద్రతకు టీటీడీ అత్యంత ప్రాధాన్యతనిస్తుందని, అందుకే తిరుమలలోని హోటళ్ల వ్యాపారులకు ఆహార భద్రత విభాగంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు టీటీడీ ఈవో జే శ్యామలరావు తెలిపారు. ఆస్థాన మండపంలో టీటీడీ ఆరోగ్య మరియు ఎస్టేట్స్ విభాగాలు ఆహార భద్రత విభాగం తో కలసి ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఈవో ప్రసంగిస్తూ, తిరుమలకు విచ్చేసే భక్తుల ఆరోగ్యం, పరిశుభ్రతకు ప్రాధాన్యత ఉందన్నారు.

తిరుమలలో అన్ని తినుబండారాల దుకాణాలు, ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఆహార భద్రతా చట్టాలను పాటించాలని, లేనిపక్షంలో ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమాన్ని హోటల్ యజమానులందరూ చక్కగా వినియోగించుకోవాలని ఈవో కోరారు. అంతకుముందు ఫుడ్ సేఫ్టీ కంట్రోలర్ పూర్ణచంద్రరావు తిరుమలలోని రెస్టారెంట్లు మరియు తినుబండారాల యజమానులు పాటించాల్సిన పారిశుద్ధ్య పద్ధతుల, చట్టాలు గురించి వివరించారు. టీటీడీ ఈవో చొరవతో తిరుమల హోటల్ యజమానులకు ఫోస్టాక్ (ఫుడ్ సేఫ్టీ ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Srisailam Temple Bombs And Bullets,శ్రీశైలంలో కలకలం.. ఆలయ సమీపంలో బాంబులు, బుల్లెట్లు.. – police find bombs and bullets near srisailam temple nandyal district

23 June 2025

10 Year Old Girl Tortured Nellore,పోయిన ఫోన్ దొరకాలంటే.. జ్యోతిష్యుడి మాటలు నమ్మి.. చిన్నారి ముఖంపై వాతలు.. – 10 years old girl tortured for mobile phone theft suspicion at kuditipallem in nellore district

23 June 2025

Nandamuri Balakrishna Fun With Nara Lokesh Bharat,పెద్దల్లుడు లోకేష్‌తో ఓకే.. చిన్నల్లుడు భరత్‌తోనే బాలయ్యకు సమస్య.. దెబ్బకు ‘పుష్ప’ గుర్తొచ్చాడు – nandamuri balakrishna makes fun with son in laws nara lokesh and sri bharat video goes viral

23 June 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
ఆంధ్రప్రదేశ్

Srisailam Temple Bombs And Bullets,శ్రీశైలంలో కలకలం.. ఆలయ సమీపంలో బాంబులు, బుల్లెట్లు.. – police find bombs and bullets near srisailam temple nandyal district

23 June 2025

ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీశైలంలో కలకలం రేగింది. ఆలయ సమీపంలోని రోడ్డుపై బాంబులు, బుల్లెట్లు కనిపించాయి. ఓ సంచి అనుమానంగా కనిపించడంతో…

Char Dham Yatra: హిందువులు చార్‌ధామ్ యాత్ర ఎందుకు చెయ్యాలి? ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా..

23 June 2025

YouTube: ఐఫోన్ యూజర్ల అలర్ట్‌.. యూట్యూబ్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేయాలని కోరిన గూగుల్‌.. కారణం ఏంటంటే..

23 June 2025

టీమిండియా గెలవాలంటే ఇంగ్లండ్ టార్గెట్ ఎంతుండాలో తెలుసా.. 23 ఏళ్ల తర్వాత లీడ్స్‌లో ఎగరనున్న త్రివర్ణ పతాకం..?

23 June 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Srisailam Temple Bombs And Bullets,శ్రీశైలంలో కలకలం.. ఆలయ సమీపంలో బాంబులు, బుల్లెట్లు.. – police find bombs and bullets near srisailam temple nandyal district

23 June 2025

Char Dham Yatra: హిందువులు చార్‌ధామ్ యాత్ర ఎందుకు చెయ్యాలి? ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా..

23 June 2025

YouTube: ఐఫోన్ యూజర్ల అలర్ట్‌.. యూట్యూబ్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేయాలని కోరిన గూగుల్‌.. కారణం ఏంటంటే..

23 June 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025166

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025139
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.