Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

AC Risks: ఎండ నుండి రాగానే ఏసీ ఆన్ చేస్తున్నారా? వైద్యులు హెచ్చరిస్తున్న ఈ ఒక్క తప్పు అస్సలు చేయకండి!

10 June 2026

రాముడు.. రావణుడికి అదే తేడా..! ఈ ఒక్కటి మీ జీవితాన్ని మార్చిస్తుంది..!

10 June 2026

మీ జేబులో జిమ్ కోచ్: ఫిట్‌నెస్ కోసం స్మార్ట్‌ఫోన్‌ ఎలా ఉపయోగించాలో తెలుసా?

10 June 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Ap Govt Changes In Ntr Bharosa Pension Scheme,ఏపీలో పింఛన్ల పంపిణీలో మార్పులు.. ఒకరోజు ముందుగానే డబ్బులు, కీలక ఆదేశాలు – andhra pradesh government make changes in ntr bharosa pension scheme distribution in case of there is holiday on month 1st day
ఆంధ్రప్రదేశ్

Ap Govt Changes In Ntr Bharosa Pension Scheme,ఏపీలో పింఛన్ల పంపిణీలో మార్పులు.. ఒకరోజు ముందుగానే డబ్బులు, కీలక ఆదేశాలు – andhra pradesh government make changes in ntr bharosa pension scheme distribution in case of there is holiday on month 1st day

.By .18 September 2024No Comments1 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Ap Govt Changes In Ntr Bharosa Pension Scheme,ఏపీలో పింఛన్ల పంపిణీలో మార్పులు.. ఒకరోజు ముందుగానే డబ్బులు, కీలక ఆదేశాలు – andhra pradesh government make changes in ntr bharosa pension scheme distribution in case of there is holiday on month 1st day
Share
Facebook Twitter LinkedIn Pinterest Email



Ntr Bharosa Pension Scheme: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. పింఛన్ల పంపిణీకి సంబంధించి మార్పులు చేసింది. రాష్ట్రంలో పింఛను పంపిణీ మార్గదర్శకాల్లో ప్రభుత్వం ముఖ్యమైన పలు సవరణలు చేసింది. ఒకవేళ నెల మొదటి రోజు (1వ తేదీ) సెలవు దినంగా ఉంటే.. అప్పుడు పింఛనును ఆ ముందు రోజే లబ్ధిదారుల ఇళ్ల దగ్గరకు వెళ్లి అందిస్తారు. ఇకపై ఇదే విధానాన్ని అమలు చేయాలని అధికారులకు ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతేకాదు పింఛను పంపిణీని ప్రారంభించే రోజే దాదాపుగా 100 శాతం పంపిణీ పూర్తికి చర్యలు తీసుకోవాలని కూడా ప్రభుత్వం సూచించింది. అలాగే 1వ తేదీ సెలవుగా ఉన్న నెలలో రెండో తేదీన మిగతా పింఛన్లు పంపిణీ చేయాలని సూచించింది. ఒకవేళ రెండో తేదీన సెలవు దినంగా ఉంటే పింఛన్‌ను ఆ మరుసటి రోజు (3వ తేదీ) అందించాలని కూడా ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు అన్ని జిల్లాలకు ఆదేశాలను జారీ చేసింది.పింఛన్ల పంపిణీలో వస్తున్న సమస్యలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. మరీ ముఖ్యంగా నెల మొదటి రోజు ((1వ తేదీ)) ఆదివారం వస్తే ప్రభుత్వ ఉద్యోగులకు ఇబ్బందిగా మారింది. ఆ రోజున ఉద్యోగులకు సెలవు దినం కావడంతో ఆ ముందు రోజు పింఛన్ పంపిణీ చేస్తున్నారు. సెప్టెంబర్ 1న కూడా అదే జరిగింది.. ఆ రోజు ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే పింఛన్ పంపిణీ చేశారు. అయితే ఆగస్టు 31న రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్రంలో వర్షాలు పడటంతో రెండు, మూడు రోజులు గడువును పెంచారు. ఒకవేళ నెల మొదటి రోజు (1వ తేదీ) ఆదివారం, సెలవు దినం అయితే ఒకరోజు ముందుగానే పింఛన్ పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది. పింఛన్ నెలకు రూ.వెయ్యి (గతంలో రూ.3వేలును రూ.4వేలకు పెంపు) పెంచారు.. ఏప్రిల్, మే, జూన్ నెల బకాయిలు కలిపి జులై నెలలో రూ.7వేలు పింఛన్ అందజేసింది. అంతేకాదు పింఛన్ పంపిణీని దాదాపు ఒక్కరోజులోనే పూర్తి చేస్తున్నారు.. అంటే దాదాపు 97శాతం నుంచి 99శాతం వరకు పూర్తి చేస్తున్నారు. అలాగే గతంలో వాలంటీర్లతో పింఛన్లు పంపిణీ చేయిస్తే.. కూటమి ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగలతో పింఛన్లు పంపిణీ చేయిస్తోంది. వాలంటీర్లు లేకపోయినా సరే విజయవంతంగా పింఛన్లను ఇంటింటికి పంపిస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. అయితే పంపిణీ విషయంలో కూడా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. అందుకే ఏదైనా నెలలో 1వతేదీ సెలవు దినం వస్తే.. ఒకరోజు ముందుగానే డబ్బుల్ని పంపిణీ చేస్తారు.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Andhra News: వేసిన తాళం వేసినట్టే ఉంచి.. డబ్బు, బంగారం కాజేస్తున్న కేటుగాళ్లు

10 June 2026

Andhra Pradesh Rains,ఓ వైపు పిడుగులతో వర్షాలు.. మరోవైపు వడగాలులు.. ఇదేం వాతావరణం బాబోయ్.. – apsdma weather forecast moderate rain alert for several districts of andhra pradesh on thursday

10 June 2026

APSRTC: ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు సూపర్ న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..

10 June 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

AC Risks: ఎండ నుండి రాగానే ఏసీ ఆన్ చేస్తున్నారా? వైద్యులు హెచ్చరిస్తున్న ఈ ఒక్క తప్పు అస్సలు చేయకండి!

10 June 2026

వేసవి కాలంలో బయట ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు శరీరం విపరీతంగా చెమటలు పడుతుంది. ఇటువంటి సమయంలో చాలా మంది బయట…

రాముడు.. రావణుడికి అదే తేడా..! ఈ ఒక్కటి మీ జీవితాన్ని మార్చిస్తుంది..!

10 June 2026

మీ జేబులో జిమ్ కోచ్: ఫిట్‌నెస్ కోసం స్మార్ట్‌ఫోన్‌ ఎలా ఉపయోగించాలో తెలుసా?

10 June 2026

ఫోన్‌ ఎక్కువ వాడుతున్నారా? మీ చేతుల హెల్త్‌ ప్రమాదంలో ఉన్నట్టేనని తెలుసా

10 June 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

AC Risks: ఎండ నుండి రాగానే ఏసీ ఆన్ చేస్తున్నారా? వైద్యులు హెచ్చరిస్తున్న ఈ ఒక్క తప్పు అస్సలు చేయకండి!

10 June 2026

రాముడు.. రావణుడికి అదే తేడా..! ఈ ఒక్కటి మీ జీవితాన్ని మార్చిస్తుంది..!

10 June 2026

మీ జేబులో జిమ్ కోచ్: ఫిట్‌నెస్ కోసం స్మార్ట్‌ఫోన్‌ ఎలా ఉపయోగించాలో తెలుసా?

10 June 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025563

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025519

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.