Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Vastu Tips: ఇంట్లో దేవుళ్ల ఫోటోలు ఎక్కడ పడితే అక్కడ పెడుతున్నారా? వాస్తు ప్రకారం ఈ దిశల్లో పెడితేనే శుభఫలితాలు!

10 June 2026

పాత చీరలతో ట్రెండీ వేర్..! పర్యావరణ పరిరక్షణ కూడా ఎలాగో తెలుసా

10 June 2026

గూగుల్ వాడే అలవాటు ఉందా? ఈ కొత్త ఫీచర్లు అందుబాటులోకి వచ్చేశాయి

10 June 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Gudivada Job Mela On September 20th,AP News: యువతకు మంచి అవకాశం.. నెలకు రూ.22 వేల వరకు జీతంతో ఉద్యోగాలు – job mela in gudivada on september 20th here is details
ఆంధ్రప్రదేశ్

Gudivada Job Mela On September 20th,AP News: యువతకు మంచి అవకాశం.. నెలకు రూ.22 వేల వరకు జీతంతో ఉద్యోగాలు – job mela in gudivada on september 20th here is details

.By .18 September 2024No Comments26 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Gudivada Job Mela On September 20th,AP News: యువతకు మంచి అవకాశం.. నెలకు రూ.22 వేల వరకు జీతంతో ఉద్యోగాలు – job mela in gudivada on september 20th here is details
Share
Facebook Twitter LinkedIn Pinterest Email



ఏపీలో నిరుద్యోగ యువతకు ప్రభుత్వం మంచి అవకాశం కల్పించింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, కృష్ణా జిల్లా ఉపాధి కల్పనా శాఖ, డీఆర్‌డీఏ, ప్రభుత్వ ఐటీఐ కాలేజ్ సంయుక్తంగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. గుడివాడలో ఎమ్మెల్యే రాము తన నివాసంలో ఉద్యోగ మేళా పోస్టర్‌ను విడుదల చేశారు.. జిల్లా ఉపాధి కల్పనాధికారి దేవరపల్లి విక్టర్‌ బాబు, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్‌.శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ నెల 20న గుడివాడలోని కేబీఆర్‌ ప్రభుత్వ ఐటీఐ కాలేజీలో ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు.ఈ జాబ్ మేళాలో టెక్నో టాస్క్, వరుణ్‌ మోటార్స్, రిలయన్స్‌ డిజిటల్స్, బిజినెస్‌ సొల్యూషన్స్‌ ప్రైవేటు లిమిటెడ్, ముత్తూట్‌ మినీ ప్రైవేట్‌ లిమిటెడ్, ముక్క ఫైనాన్షియల్‌ కన్సల్టింగ్‌ ప్రైవేటు లిమిటెడ్‌ వంటి ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయన్నారు. ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ పూర్తి చేసినవారు 18 నుంచి 35 ఏళ్ల లోపు వయసు ఉన్నవారు అర్హులు అన్నారు. ఈ ఉద్యోగాల్లో నెలకు రూ.10 వేల నుంచి రూ.22 వేల వరకు వేతనం, ఇతర సౌకర్యాలతో కూడిన ఉద్యోగాలు కల్పిస్తారన్నారు. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను నేరుగా ఎంపిక చేస్తారని.. ఆసక్తిగల వారు వారి విద్యార్హతల ధ్రువీకరణ పత్రాలతో ఇంటర్వ్యూకు హాజరు కావాలని సూచించారు. ఎవరికైనా అనుమానాలు ఉన్నా, మరిన్ని వివరాలకు 98488 19682, 96666 54641 నంబర్లకు సంప్రదించాలన్నారు. గుడివాడతో పాటుగా ఆ చుట్టుపక్కల ఉన్న రెండు, మూడు జిల్లాల నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలన్నారు.

కృష్ణా జిల్లా మధ్యాహ్న భోజన పథకాన్ని పక్కాగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో పీఎం పోషణ్‌-డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంపై నిర్వహించిన వర్క్‌షాప్‌లో పాల్గొని పలు సూచనలు చేశారు. అంతేకాదు జిల్లాలో అర్హులందరికీ ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన(పీఎంఏవై) గృహాలు ఇవ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు కలెక్టర్‌ డీకే బాలాజీ. అలాగే ఈ పథకానికి జిల్లా నుంచి ఎంపికైన లబ్ధిదారులకు గృహ మంజూరు పత్రాలు, మంజూరు చేసిన గృహాలకు మొదటి విడత నగదు విడుదల పత్రాలను అందజేశారు కలెక్టర్‌.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Andhra News: వేసిన తాళం వేసినట్టే ఉంచి.. డబ్బు, బంగారం కాజేస్తున్న కేటుగాళ్లు

10 June 2026

Andhra Pradesh Rains,ఓ వైపు పిడుగులతో వర్షాలు.. మరోవైపు వడగాలులు.. ఇదేం వాతావరణం బాబోయ్.. – apsdma weather forecast moderate rain alert for several districts of andhra pradesh on thursday

10 June 2026

APSRTC: ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు సూపర్ న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..

10 June 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Vastu Tips: ఇంట్లో దేవుళ్ల ఫోటోలు ఎక్కడ పడితే అక్కడ పెడుతున్నారా? వాస్తు ప్రకారం ఈ దిశల్లో పెడితేనే శుభఫలితాలు!

10 June 2026

హిందూ సంప్రదాయంలో వాస్తు శాస్త్రానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. వాస్తు ప్రకారం ఇంట్లోని ప్రతి వస్తువు, ప్రతి చిత్రపటం, ప్రతి…

పాత చీరలతో ట్రెండీ వేర్..! పర్యావరణ పరిరక్షణ కూడా ఎలాగో తెలుసా

10 June 2026

గూగుల్ వాడే అలవాటు ఉందా? ఈ కొత్త ఫీచర్లు అందుబాటులోకి వచ్చేశాయి

10 June 2026

ఈరోజు ఇరాన్ పై భీకర దాడులు చేస్తాం.. ట్రంప్ సంచలన వార్నింగ్ | trump Issues Sensational Warning to Tehran: US Will Launch Massive Attacks on Iran Today Trump iran

10 June 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Vastu Tips: ఇంట్లో దేవుళ్ల ఫోటోలు ఎక్కడ పడితే అక్కడ పెడుతున్నారా? వాస్తు ప్రకారం ఈ దిశల్లో పెడితేనే శుభఫలితాలు!

10 June 2026

పాత చీరలతో ట్రెండీ వేర్..! పర్యావరణ పరిరక్షణ కూడా ఎలాగో తెలుసా

10 June 2026

గూగుల్ వాడే అలవాటు ఉందా? ఈ కొత్త ఫీచర్లు అందుబాటులోకి వచ్చేశాయి

10 June 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025563

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025519

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.