Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

IBM వచ్చేసింది: వైజాగ్ ఆఫీస్ ఇదే! మంత్రి లోకేష్ ట్వీట్ వైరల్. | IT Giant IBM Opens Office in Visakhapatnam: Nara Lokesh Welcomes Global Tech Major to Andhra Pradesh

12 April 2026

మూడేళ్ల కొడుకు కోసం ప్రాణాలు పణ్ణంగా పెట్టిన తల్లిదండ్రలు.. ఏకంగా చిరుతతో పోరాటం..!

12 April 2026

డీజిల్ ట్యాంకర్ బోల్తా.. పండగచేసుకున్న జనం

12 April 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»Ananya Nagalla: ‘సీఎం చంద్రబాబును కలిశాను..చాలా సంతోషంగా ఉంది’.. వరద బాధితులకు సాయం చేసిన ఏకైక హీరోయిన్
తాజా వార్తలు

Ananya Nagalla: ‘సీఎం చంద్రబాబును కలిశాను..చాలా సంతోషంగా ఉంది’.. వరద బాధితులకు సాయం చేసిన ఏకైక హీరోయిన్

.By .18 September 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Ananya Nagalla: ‘సీఎం చంద్రబాబును కలిశాను..చాలా సంతోషంగా ఉంది’.. వరద బాధితులకు సాయం చేసిన ఏకైక హీరోయిన్
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఏపీ, తెలంగాణలో చాలా ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. ముఖ్యంగా తెలంగాణలో ఖమ్మం, ఆంధ్రప్రదేశ్ లోని విజయ వాడ ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయాడు. లక్షలాది మంది నిరాశ్రయులై రోడ్డున పడ్డారు.  వరద బాధితులను ఆదుకునేందుకు ఇరు ప్రభుత్వాలు పలు చర్యలు చేపడుతున్నాయి .అదే సమయంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా వరద బాధితులకు అండగా నిలిచారు. రెండు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్ కు తమ వంతుగా విరాళాలు ప్రకటించారు. ఇక టాలీవుడ్ నుంచి కూడా పలువురు సినీ ప్రముఖులు వరద బాధితుల కోసం భారీగా విరాళాలు ప్రకటించారు. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్, మహేశ్ బాబు, అల్లు అర్జున్, బాలకృష్ణ, నాగార్జున, విక్టరీ వెంకటేశ్, సిద్దూ జొన్నల గడ్డ, విశ్వక్ సేన్.. తదితరులు ఇరు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్ కు విరాళాలు ప్రకటించారు. ఇప్పుడు వీరు ముఖ్యమంత్రులను కలిసి తాము ప్రకటించిన విరాళాలను చెక్ రూపంలో అందజేస్తున్నారు. కాగా మన తెలుగమ్మాయి, నటి అనన్య నాగళ్ల రెండు తెలుగు రాష్ట్రాలకు 2.5 లక్షల చొప్పున మొత్తం 5 లక్షల రూపాయలు వరద బాధితులకు విరాళంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో బుధవారం (సెప్టెంబర్ 18) ఉదయం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుని కలిసిన అనన్య నాగళ్ళ 2.5 లక్షల రూపాయల చెక్కుని అందచేసింది.
ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది అనన్య నాగళ్ల.

‘మన గౌరవనీయులైన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసే అవకాశం వచ్చింది. వరద సాయం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి నా విరాళంగా 2.5 లక్షలు అందజేశాను. మిమ్మల్ని ప్రత్యక్షంగా చూసినందుకు చాలా ఆనందంగా ఉంది. మీ ఆతిథ్యానికి చాలా ధన్యవాదాలు. నేను ఈ క్షణాలను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను’ అని అనన్య ట్వీట్ చేసింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు నటి అనన్య నాగళ్లను ప్రత్యేకంగా అభినందించారు. ఇక త్వరలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలిసి చెక్ అందచేయనున్నట్లు తెలిపింది అనన్య. ప్రస్తుతం చంద్రబాబు, అనన్య కలిసి దిగిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో నెట్టింట వైరలవుతున్నాయి. అభిమానులు, నెటిజన్లు తెలుగు హీరోయిన్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వరద బాధితులకు సాయం చేసిన ఏకైక హీరోయిన్ అనన్య నాగళ్లనే.

ఇవి కూడా చదవండి

సీఎం చంద్రబాబుతో అనన్య నాగళ్ల..

Got the chance to meet our honourable AP chief minister shri @ncbn sir to hand over 2.5 lakhs as my contribution towards Chief minister’s relief fund for flood relief. It was great to see you in person and experience your aura sir 😊
Thank you so much for your hospitality.
I am… pic.twitter.com/cwzysna4vT

— Ananya Nagalla (@AnanyaNagalla) September 18, 2024

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

IBM వచ్చేసింది: వైజాగ్ ఆఫీస్ ఇదే! మంత్రి లోకేష్ ట్వీట్ వైరల్. | IT Giant IBM Opens Office in Visakhapatnam: Nara Lokesh Welcomes Global Tech Major to Andhra Pradesh

12 April 2026

డీజిల్ ట్యాంకర్ బోల్తా.. పండగచేసుకున్న జనం

12 April 2026

ప్రజలు సహకరించాలి, ఏపీ ప్రభుత్వం ప్రత్యేక వినతి..!! | AP Govt appeal the people over support for Housing Census in the state from May 1; self-enumeration to start on April 16

12 April 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

IBM వచ్చేసింది: వైజాగ్ ఆఫీస్ ఇదే! మంత్రి లోకేష్ ట్వీట్ వైరల్. | IT Giant IBM Opens Office in Visakhapatnam: Nara Lokesh Welcomes Global Tech Major to Andhra Pradesh

12 April 2026

Andhra Pradesh oi-Lingareddy Gajjala Published: Sunday, April 12, 2026, 17:24 [IST] సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖపట్నం…

మూడేళ్ల కొడుకు కోసం ప్రాణాలు పణ్ణంగా పెట్టిన తల్లిదండ్రలు.. ఏకంగా చిరుతతో పోరాటం..!

12 April 2026

డీజిల్ ట్యాంకర్ బోల్తా.. పండగచేసుకున్న జనం

12 April 2026

ప్రజలు సహకరించాలి, ఏపీ ప్రభుత్వం ప్రత్యేక వినతి..!! | AP Govt appeal the people over support for Housing Census in the state from May 1; self-enumeration to start on April 16

12 April 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

IBM వచ్చేసింది: వైజాగ్ ఆఫీస్ ఇదే! మంత్రి లోకేష్ ట్వీట్ వైరల్. | IT Giant IBM Opens Office in Visakhapatnam: Nara Lokesh Welcomes Global Tech Major to Andhra Pradesh

12 April 2026

మూడేళ్ల కొడుకు కోసం ప్రాణాలు పణ్ణంగా పెట్టిన తల్లిదండ్రలు.. ఏకంగా చిరుతతో పోరాటం..!

12 April 2026

డీజిల్ ట్యాంకర్ బోల్తా.. పండగచేసుకున్న జనం

12 April 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025494

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025443

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.