Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

AVS : వాళ్లు కమెడియన్ ఏవీఎస్‌ను చంపాలనుకున్నారా..!! ఎలా తప్పించుకున్నారంటే

14 May 2026

23 ప్లాట్‌ఫారమ్‌లు.. లక్షల ప్రయాణికులు.. 170 ఏళ్ల చరిత్ర కలిగిన భారత రైల్వే మహా స్టేషన్ ఏదో తెలుసా..?

14 May 2026

“హంటా”నే ఇంకా పోలే.. “నోరో” వైరస్ వచ్చేసింది !! రిస్క్‌లో 1,700 మంది ప్రాణాలు ? | noro virus symptoms appeared on ‘Ambition’ cruise ship with 1700 passengers and also one old man died

14 May 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తెలంగాణ»TGPSC Group 2 Jobs: మరికాసేపట్లో గ్రూప్‌ 2 అభ్యర్ధులకు నియామక పత్రాల అందజేత.. ఏర్పాట్లు పూర్తి
తెలంగాణ

TGPSC Group 2 Jobs: మరికాసేపట్లో గ్రూప్‌ 2 అభ్యర్ధులకు నియామక పత్రాల అందజేత.. ఏర్పాట్లు పూర్తి

.By .18 October 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
TGPSC Group 2 Jobs: మరికాసేపట్లో గ్రూప్‌ 2 అభ్యర్ధులకు నియామక పత్రాల అందజేత.. ఏర్పాట్లు పూర్తి
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

హైదరాబాద్‌, అక్టోబర్‌ 18: తెలంగాణ గ్రూప్‌ 2 సర్వీస్‌ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు శనివారం (అక్టోబరు 18) సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదగా నియామకపత్రాలు అందజేయనున్నారు. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్‌లోన శిల్పకళా వేదికలో జరిగే ఈ కార్యక్రమంలో మొత్తం 783 మందికి నియామక లెటర్లు అందించనున్నారు. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఇప్పటికే ధ్రువపత్రాల పరిశీలన కూడా పూర్తయింది. ఇక విభాగాల వారీగా ఆయా పోస్టుల్లో ఎంపికైన అభ్యర్ధులను నియమించేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు.

శనివారం సీఎం రేవంత్‌ రెడ్డి చేతుల మీదుగా నియామకపత్రాలు అందుకున్న అనంతరం ఆయా అభ్యర్థులు పోస్టుల్లో చేరనున్నారు. ఈ రోజు జరిగే కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మండలి ఛైర్మన్‌ గుత్తాసుఖేందర్‌రెడ్డి, శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్, ఇతర మంత్రులు హాజరు కానున్నారు. ఇక ఎంపికైన అభ్యర్ధులతోపాటు వారి కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

కాగా ఇటీవల టీజీపీఎస్సీ విడుదల చేసిన ఫలితాల్లో మొత్తం 783 పోస్టులకు గానూ 782 పోస్టులకు ఎంపిక జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. మిగిలిన ఒక పోస్టు మాత్రం భర్తీ కాలేదని, విత్ హెల్డ్‌లో పెట్టిన‌ట్లు కమిషన్‌ వెల్లడించింది. మొత్తం 16 శాఖల్లో 18 ర‌కాల పోస్టుల‌కు సంబంధించి టీజీపీఎస్సీ గ్రూప్ 2 తుది ఫ‌లితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఈ నియామకాల్లో సాధారణ పరిపాలన, రెవెన్యూ, ఎక్సైజ్, పంచాయతీరాజ్, వాణిజ్య పన్నుల శాఖలకు చెందిన వారే అధికంగా ఉండటం విశేషం. అందువల్ల ఆయా శాఖల కార్యదర్శులు ఈ కార్యక్రమ నిర్వహణలో సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

బంగారం ధరల్లో భారీ మార్పు.. కొనుగోలుదారులకు ఊరటనా లేక భారామా? తెలుగు రాష్ట్రాల్లో తులం గోల్డ్‌..

14 May 2026

TG EAPCET 2026 Results: టీజీ ఈఏపీసెట్‌ 2026 ఫలితాలు విడుదల తేదీ వచ్చేసిందోచ్‌.. మరో 10 రోజుల్లోనే రిజల్ట్స్

13 May 2026

హృదయ విదారక ఘటన.. వీధిలో ఏదో వస్తువును పీక్కుతింటున్న కుక్కలు! దగ్గరికెళ్లి చూడగా..

13 May 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

AVS : వాళ్లు కమెడియన్ ఏవీఎస్‌ను చంపాలనుకున్నారా..!! ఎలా తప్పించుకున్నారంటే

14 May 2026

ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం (ఏవిఎస్) తెలుగు సినీ చరిత్రలో చెరగని ముద్ర వేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి. హాస్య నటుడిగా సుపరిచితులైన…

23 ప్లాట్‌ఫారమ్‌లు.. లక్షల ప్రయాణికులు.. 170 ఏళ్ల చరిత్ర కలిగిన భారత రైల్వే మహా స్టేషన్ ఏదో తెలుసా..?

14 May 2026

“హంటా”నే ఇంకా పోలే.. “నోరో” వైరస్ వచ్చేసింది !! రిస్క్‌లో 1,700 మంది ప్రాణాలు ? | noro virus symptoms appeared on ‘Ambition’ cruise ship with 1700 passengers and also one old man died

14 May 2026

ఇమ్యూనిటీ పవర్ పెంచి రోజంతా యాక్టీవ్ గా ఉంచే టేస్టీ ఉసిరికాయ పప్పు

14 May 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

AVS : వాళ్లు కమెడియన్ ఏవీఎస్‌ను చంపాలనుకున్నారా..!! ఎలా తప్పించుకున్నారంటే

14 May 2026

23 ప్లాట్‌ఫారమ్‌లు.. లక్షల ప్రయాణికులు.. 170 ఏళ్ల చరిత్ర కలిగిన భారత రైల్వే మహా స్టేషన్ ఏదో తెలుసా..?

14 May 2026

“హంటా”నే ఇంకా పోలే.. “నోరో” వైరస్ వచ్చేసింది !! రిస్క్‌లో 1,700 మంది ప్రాణాలు ? | noro virus symptoms appeared on ‘Ambition’ cruise ship with 1700 passengers and also one old man died

14 May 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025508

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025469

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.