అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు బంగారం ధరలపై గణనీయమైన ప్రభావాన్ని చూపాయి. గతంలో పసిడి ధరలు పెరగడానికి ఆయన విధానాలు ఒక కారణం కాగా, ఇప్పుడు ఆయన ప్రకటనలతో ధరలు తగ్గుముఖం పట్టాయి. చైనాపై విధించిన సుంకాలు ఎక్కువ కాలం కొనసాగవని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు బంగారం ధరల పతనానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఈ ప్రకటన ఫలితంగా స్టాక్ మార్కెట్లలో ర్యాలీ కనిపించగా, పసిడి విలువ తగ్గింది. హైదరాబాద్‌లో బంగారం ధరలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. ఇవాళ ఒక్కరోజే బంగారం ధర ₹3,180 మేర తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹1,32,000గా నమోదైంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
H-1B వీసా ఫీజులపై న్యాయపోరాటం
ఆ ఊరి పేరే దీపావళి.. ఆ గ్రామ ప్రత్యేక ఏంటో తెలుసా ??
అత్తామామలను రెండు పీకి.. కట్ చేస్తే.. భర్తను భార్య ఏమి చేసిందంటే
త్వరలో ఆ 4 ప్రభుత్వ బ్యాంకుల విలీనం
ఏటీఎం కేంద్రంలో తిష్టవేసిన ఆంబోతు.. చివరకు..

