అమెరికా మరొక్కసారి భారతీయులపై తీవ్ర అక్కసు వెళ్లగక్కింది. అమెరికన్ డ్రీమ్‌ను విదేశీయులు దొంగిలించారంటూ అమెరికా లేబర్ డిపార్ట్‌మెంట్ ఒక వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో H1B వీసాలు దుర్వినియోగం అవుతున్నాయని స్పష్టం చేసింది. ముఖ్యంగా, H1B వీసా దుర్వినియోగానికి హోల్డింగ్ కంపెనీలను బాధ్యులను చేస్తున్నట్లు లేబర్ డిపార్ట్‌మెంట్ వివరించింది. అమెరికా ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని, అమెరికన్ డ్రీమ్‌ను తిరిగి కైవసం చేసుకుంటున్నామని ఆ డిపార్ట్‌మెంట్ పేర్కొంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మతమార్పిడిని ప్రోత్సహిస్తూ అమెరికా ఉపాధ్యక్షుడు JD వాన్స్ కామెంట్స్
Allu Arha: బ్లాక్ ఔట్‌ఫిట్‌లో అల్లు అర్హ లుక్ వైరల్
క్షణ క్షణం.. ఉత్కంఠ !! నెక్ట్స్ లెవల్ హర్రర్ ఫిల్మ్ !!
సమంతతో యాక్ట్ చేయను కారణం ఏంటంటే’ షాకిచ్చిన ప్రభాస్
ఆమె చేతిలో రూ.79 వేల బ్యాగు.. అది చూసి ఆర్డర్లు పెట్టేస్తున్న మహిళలు

