జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై కాంగ్రెస్ వ్యూహం ఏమిటి? మాగంటి కుటుంబంపై పొన్నం చేసిన వ్యాఖ్యలు, సునీత భావోద్వేగం ఆయన చేసిన కామెంట్స్ హస్తం పార్టీకి మైనస్ అవుతాయా? జూబ్లీహిల్స్ ప్రజలు హైడ్రాను స్వాగతిస్తున్నారా? వద్దనుకుంటున్నారా? అనే ప్రశ్నలకు టీవీ9 క్రాస్ ఫైర్ వేదికగా మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో అక్రమ కట్టాల మీద ఉక్కుపాదం మోపుతున్న హైడ్రాపై.. మంత్రి పొన్నం ప్రభాకర్ ఏమన్నారు..? యావత్ రాష్ట్రాన్ని కుదిపేసిన బీసీ రిజర్వేషన్ల అంశంపై… అసలు తప్పు ఎక్కడ జరిగింది? తప్పటడుగు వేసిందెవరు? బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు అందకుండా ఆపిందెవరు? అనే విషయాలపై కూడా పొన్నం మాట్లాడారు. ఇదే అంశానికి సంబంధించి.. మంత్రి పొన్నం ఇంకేం చెప్పారు? ఉప ఎన్నికల్లో గెలుపోటములపై ఆయన అంచనా ఏంటి? తెలుసుకోవాలంటే మిస్సవకుండా ఈ వీడియో చూడండి.

