దీంతో సహనం కోల్పోయిన తనూజ కంటెస్టెంట్స్ పై గట్టి గట్టిగా అరిచేస్తుంది. అలాగే రేషన్ మేనేజర్ గా తనూజ కండీషన్స్ పెట్టడం… అవి నచ్చక ఆమెతో ఎవరో ఒకరు పడుతూనే ఉన్నారు. అయితే ఈ మధ్య కాలంలో తనూజకు ఆమె కోపం, అవసరం లేని విషయాలకు చిరాకు పడడం తనూజకు నెగిటివ్ అవుతున్నాయి.

