OnePlus తన తదుపరి ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ OnePlus 15ని నవంబర్ 13న ఇండియాలో లాంచ్ చేయనున్నట్లు వెల్లడించింది. రాబోయే స్మార్ట్‌ఫోన్‌లో Snapdragon 8 Elite Gen 5 ప్రాసెసర్ ఉంటుందని, Google Gemini ఇంటిగ్రేషన్‌తో వస్తుందని తెలిపింది. ఈ స్మార్ట్‌ఫోన్ 16GB RAM, 512GB ఇంటర్నల్ స్టోరేజ్‌ను కలిగి ఉంటుందని, Android 16 ఆధారంగా ఆక్సిజన్ OS 16పై నడుస్తుందని భావిస్తున్నారు.
నివేదికల ప్రకారం OnePlus 15లో 6.8-అంగుళాల AMOLED డిస్‌ప్లే, 50MP ప్రైమరీ కెమెరా ఉండవచ్చు. ఇది 120W వైర్డు, 50W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 7,300mAh బ్యాటరీతో రావచ్చు. అలాగే Vivo X300, Vivo X300 Pro గ్లోబల్ మార్కెట్‌లో లాంచ్ అయ్యాయి. అవి కూడా త్వరలోనే ఇండియాలో కూడా విడుదల కానున్నాయి.
Know more: https://t.co/WfFwzaDgTt
Mind Space with #GoogleGemini on the #OnePlus15 – powered with #AI that’s made just for you. pic.twitter.com/pWZ9TcaSAW
— OnePlus India (@OnePlus_IN) October 31, 2025
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

