స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఒక సంవత్సరం కాలపరిమితి గల డిపాజిట్లపై సాధారణ పెట్టుబడిదారులకు 6.25 శాతం, సీనియర్ సిటిజన్లకు 6.75 శాతం వార్షిక వడ్డీ రేటును అందిస్తుంది. యూనియన్ బ్యాంక్.. ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన యూనియన్ బ్యాంక్, సాధారణ ప్రజలకు ఒక సంవత్సరం FDలపై 6.40 శాతం వడ్డీని అందిస్తోంది, సీనియర్ సిటిజన్లకు 6.90 శాతం వడ్డీని అందిస్తోంది.

