Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Satya Krishnan: ఆ కారణంతోనే సినిమాలు చేయడం మానేశాను.. నటి సత్యకృష్ణన్ కామెంట్స్..

16 January 2026

Urine: బట్టల్లో యూరిన్ పడిపోవడం ఎలాంటి సమస్య…?

16 January 2026

Brahmaji : 60 ఏళ్ల వయసులో ఇంత ఫిట్‏గా, యంగ్‏గా.. అసలు సీక్రెట్ చెప్పిన బ్రహ్మాజీ..

16 January 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»ఓర్నీ.. స్మశానంలో అదేంపనిరా సామీ.. చివరికి వీటిని కూడా వదలరా!
తాజా వార్తలు

ఓర్నీ.. స్మశానంలో అదేంపనిరా సామీ.. చివరికి వీటిని కూడా వదలరా!

.By .7 January 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
ఓర్నీ.. స్మశానంలో అదేంపనిరా సామీ.. చివరికి వీటిని కూడా వదలరా!
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


సాధారణంగా బంగారమో, డబ్బో ఎత్తుకెళ్లే వారిని మనం చూస్తుంటాం. కానీ పూలను దొంగతనం చేసేవాళ్లను మీరెప్పుడైనా చూశారా.. అది కూడా స్మశానంలో సమాధులపై ఉన్న పూలను ఎత్తుకెళ్లే వాళ్లను చూశారా. అయితే ఇప్పుడు చూడండి. స్మశానానికి వచ్చి, చనిపోయిన తమ పెద్దలను తలచుకుని, వారి పట్ల గౌరవంతో జనాలు సమాధిపై పూలు పరిచి వెళ్ళిపోతుంటే.. ఓ ప్రబుద్ధుడు వాటిని ఏరుకున్నాడు. దీనిని గమనించిన అక్కడి జనం.. ఆ దృశ్యాలను ఫోన్‌లో రికార్డ్ చేసి సోషల్‌ మీడియాలో అప్‌లోడ్ చేశారు. దీంతో ఇందుకు సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన హైదరాబాద్‌లో వెలుగు చూసింది. హైదరాబాద్ నగరం పాతబస్తీ ప్రాంతంలోని మొగల్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ వింత ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ శ్మశానంలో సమాధులపైన ఉన్న పూలను దొంగతనం చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో ఓ వ్యక్తి ఓ సమాధిపై కూర్చుని ఆ ప్రాంతమంతా శుభ్రం చేశాడు. ఆ తర్వాత సమాధిపై ఉన్న పూలను తీసుకుని మూట గట్టుకున్నాడు. శుభ్రం చేసే వరకు బాగానే ఉంది.. కానీ అక్కడ ఉన్న పూలు ఎందుకు తీసుకెళ్లాడనేది అర్థం కావట్లేదని నిర్వాహకులు చెబుతున్నారు. పైగా సమాధులుండే స్మశానం అంటే టక్కున అడుగుపెట్టటానికి ఎవరైనా వెనకాడుతుంటారు. అక్కడ తిరగటం అశుభం అని కూడా చాలామంది భావిస్తుంటారు. అలాంటిది సమాధిపై ఉన్న పూలు తీసుకెళ్లడం ఏంటని అంతా ఆశ్చర్యపోతున్నారు. ఏది ఏమైనా ఇందుకు సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన జనాలు కొంపతీసి..ఆ వ్యక్తి ఆ పువ్వులను మళ్లీ అమ్మడు కదా అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ATMలలో రూ. 500 ఆపేస్తున్నారా ?? మార్చి 2026 డెడ్‌లైన్‌పై కేంద్రం క్లారిటీ

ఓ ప్రాణం కాపాడేందుకు.. కూతురికి ఇచ్చిన మాట తప్పా.. వైరల్‌గా డాక్టర్‌ పోస్ట్‌

బాలుడికి కలలో దేవుడు చెప్పినమాట.. అక్కడ తవ్విచూడగా.. షాక్‌

చట్నీలో బల్లి.. తిన్న 8 మందికి వాంతులు, విరేచనాలు

ప్రింటింగ్‌ ప్రెస్‌లో వింత శబ్ధాలు.. అది చూసి అందరూ షాక్



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Satya Krishnan: ఆ కారణంతోనే సినిమాలు చేయడం మానేశాను.. నటి సత్యకృష్ణన్ కామెంట్స్..

16 January 2026

Urine: బట్టల్లో యూరిన్ పడిపోవడం ఎలాంటి సమస్య…?

16 January 2026

Brahmaji : 60 ఏళ్ల వయసులో ఇంత ఫిట్‏గా, యంగ్‏గా.. అసలు సీక్రెట్ చెప్పిన బ్రహ్మాజీ..

16 January 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Satya Krishnan: ఆ కారణంతోనే సినిమాలు చేయడం మానేశాను.. నటి సత్యకృష్ణన్ కామెంట్స్..

16 January 2026

నటి సత్యకృష్ణన్ హోటల్ మేనేజ్‌మెంట్‌లో పనిచేస్తున్న సమయంలో అనుకోకుండా డాలర్ డ్రీమ్స్ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశానని అన్నారు.ఆనంద్…

Urine: బట్టల్లో యూరిన్ పడిపోవడం ఎలాంటి సమస్య…?

16 January 2026

Brahmaji : 60 ఏళ్ల వయసులో ఇంత ఫిట్‏గా, యంగ్‏గా.. అసలు సీక్రెట్ చెప్పిన బ్రహ్మాజీ..

16 January 2026

Director Krishna Vamshi : అతడి ఋణం ఎలా తీర్చుకోవాలని అనుకున్నాను.. అందుకే హీరోను చేశాను.. డైరెక్టర్ కృష్ణవంశి..

16 January 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Satya Krishnan: ఆ కారణంతోనే సినిమాలు చేయడం మానేశాను.. నటి సత్యకృష్ణన్ కామెంట్స్..

16 January 2026

Urine: బట్టల్లో యూరిన్ పడిపోవడం ఎలాంటి సమస్య…?

16 January 2026

Brahmaji : 60 ఏళ్ల వయసులో ఇంత ఫిట్‏గా, యంగ్‏గా.. అసలు సీక్రెట్ చెప్పిన బ్రహ్మాజీ..

16 January 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.