కర్ణాటకలోని హుబ్లీలో జనవరి 1న చోటుచేసుకున్న ఒక ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చాళుక్య నగర్‌లో హోటళ్ల సర్వే సమయంలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. పాత కక్షల కారణంగా ఈ గొడవ మొదలైనట్లు సమాచారం. ఈ ఘటనపై స్థానిక కార్పొరేటర్ ఫిర్యాదు మేరకు పోలీసులు బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వారిలో ఒక బీజేపీ మహిళా కార్యకర్త కూడా ఉన్నారు. ఆమెను పోలీస్ బస్సులోకి తరలించారు. అయితే, బస్సులో తన దుస్తులు బలవంతంగా విప్పి, కొట్టారని సదరు మహిళా కార్యకర్త పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ఈ ఆరోపణలను హుబ్లీ పోలీసులు ఖండించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఏ క్షణాన ఏమవుతుందో ?? ఊపిరి బిగబట్టిన గ్రామస్థులు
హైకోర్టుకు రాజాసాబ్, మన శంకరవరప్రసాద్ గారు చిత్ర నిర్మాతలు
ఓవైపు చలి.. మరోవైపు పొగమంచుతో ప్రజల ఇక్కట్లు
Gold Price: బంగారం ఇక కొనలేమా.. 24 క్యారెట్ల పసిడి ధర ఎంతంటే
ఓర్నీ.. స్మశానంలో అదేంపనిరా సామీ.. చివరికి వీటిని కూడా వదలరా!

