Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

IBPS Exam Dates 2026: నిరుద్యోగులకు అలర్ట్‌.. IBPS రాత పరీక్షల తేదీలు వచ్చేశాయ్‌! పూర్తి షెడ్యూల్‌ ఇదే

17 January 2026

ధరణి వద్దని భూ భారతి తీసుకువస్తే.. బయటపడ్డ భారీ స్కామ్.. వెలుగులోకి సంచలనాలు

17 January 2026

Paderu Agency Coffee Cultivation Expansion,రూ.202 కోట్లతో మరో లక్ష ఎకరాల్లో ఆ పంట సాగు.. ఎకరాకు రూ.55 వేల ఆదాయం – ap government plans to expand coffee cultivation with rs 202 crore across another one lakh acres in the paderu agency area

17 January 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»జాతీయం»పోలీస్‌ స్టేషన్‌లో దొంగలు పడ్డారు.. ఏకంగా రెండు ట్రక్కులు మాయం.. అసలు మ్యాటర్ ఏంటంటే..!
జాతీయం

పోలీస్‌ స్టేషన్‌లో దొంగలు పడ్డారు.. ఏకంగా రెండు ట్రక్కులు మాయం.. అసలు మ్యాటర్ ఏంటంటే..!

.By .7 January 2026No Comments1 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
పోలీస్‌ స్టేషన్‌లో దొంగలు పడ్డారు.. ఏకంగా రెండు ట్రక్కులు మాయం.. అసలు మ్యాటర్ ఏంటంటే..!
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


పోలీస్‌ స్టేషన్‌లో దొంగలు పడ్డారు.. ఏకంగా రెండు ట్రక్కులు మాయం.. అసలు మ్యాటర్ ఏంటంటే..!

బీహార్‌లో ఒక దిగ్భ్రాంతికరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ని ముజఫర్‌పూర్ జిల్లాలో జిఎస్‌టి ఎగవేస్తున్నారన్న ఆరోపణలతో లోడ్ చేసిన రెండు ట్రక్కులను పోలీసులు సీజ్ చేశారు. వాటిని మోతీపూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే పోలీస్ స్టేషన్ ప్రాంగణం ఉండాల్సిన ట్రక్కులు అదృశ్యమయ్యాయి. ఈ సంఘటన పోలీసు శాఖలో కలకలం రేపింది. రెండు ట్రక్కుల యజమానులు, డ్రైవర్లపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

మోతీపూర్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఇన్‌స్పెక్టర్ ఉమాశంకర్ సింగ్ ఫిర్యాదు ఆధారంగా జనవరి 2న ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని సంత్ కబీర్ నగర్ (ఖలీలాబాద్)లోని బర్దహియా బజార్‌లోని వార్డ్ నంబర్ 11 నివాసి అజయ్ తివారీతో పాటు గుర్తు తెలియని ట్రక్ డ్రైవర్లను, గోరఖ్‌పూర్‌లోని కాకుపర్ నివాసి విమల్ తివారీని నిందితులుగా ఎఫ్‌ఐఆర్ పేర్కొన్నారు.

వాస్తవానికి, డిసెంబర్ 31న, GST శాఖ అధికారులు ముజఫర్‌పూర్ నుండి ఉత్తరప్రదేశ్‌కు సరుకులను తీసుకువెళుతున్న మూడు ట్రక్కులను చెల్లుబాటు అయ్యే GST పత్రాలు లేవని స్వాధీనం చేసుకున్నారు. దీని తర్వాత, GST అసిస్టెంట్ కమిషనర్ సీజ్ జాబితాను తయారు చేసి, మూడు ట్రక్కులను మోతీపూర్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు వాటిని పోలీసు కస్టడీలో ఉంచాలని సూచనలు ఇచ్చారు. అయితే, జనవరి 2వ తేదీ ఉదయం, రెండు ట్రక్కులు పోలీస్ స్టేషన్ ప్రాంగణం నుండి అకస్మాత్తుగా అదృశ్యమయ్యాయి. స్టేషన్ ప్రాంగణం నుండి రెండు ట్రక్కులు అదృశ్యం కావడం పోలీసులలో కలకలం సృష్టించింది. కనిపించకుండాపోయిన ట్రక్కులను UP 53 ET-1421, UP 53 DT-1358గా గుర్తించారు.

మోతీపూర్ పోలీస్ స్టేషన్ కు సొంత ప్రభుత్వ భవనం లేదని, ఫలితంగా ఇది పాత చక్కెర మిల్లు భవనం నుంచే పనిచేస్తుందని ఇన్‌స్పెక్టర్ ఉమాశంకర్ సింగ్ ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. స్వాధీనం చేసుకున్న వాహనాలను బహిరంగ ప్రదేశంలో నిలిపి ఉంచారు. రాత్రిపూట చీకటి, దట్టమైన పొగమంచును ఆసరాగా చేసుకుని రెండు ట్రక్కులు ఎత్తుకెళ్లి పోయారు. ట్రక్కు డ్రైవర్లు, యజమానులు కుట్ర పూరితంగానే అపహారించారని పోలీసులు భావిస్తున్నారు. అయితే, గత నాలుగు రోజులుగా, రెండు యుపి-రిజిస్టర్డ్ ట్రక్కుల జాడ కనుగొనలేదు. పోలీసులు ట్రక్కుల కోసం అన్వేషణను ముమ్మరం చేశారు.

ఈ విషయం తీవ్రత దృష్ట్యా, ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ముజఫర్‌పూర్‌లోని అనేక పోలీస్ స్టేషన్ల నుండి గతంలో ట్రక్కులు అదృశ్యమయ్యాయి. సదర్ కర్జా అహియాపూర్ పోలీస్ స్టేషన్ కస్టడీ నుండి కూడా ట్రక్కులు కనిపించకుండాపోయాయి. కర్జాలో, ఇసుకతో నిండిన ట్రక్కులను మైనింగ్ శాఖ బృందం స్వాధీనం చేసుకుంది. ఇన్‌స్పెక్టర్, డ్రైవర్, యజమానితో కలిసి, ఈ ట్రక్కులను విడుదల చేశారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. .



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

UPSC Civils 2025 Interview Date: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ తేదీల షెడ్యూల్‌ మారిందోచ్‌.. కొత్త తేదీ ఇదే

17 January 2026

అక్రమ ఆన్‌లైన్ బెట్టింగ్ వెబ్‌సైట్లపై కేంద్రం ఉక్కుపాదం.. 242 వెబ్‌సైట్ లింకులు బ్లాక్

16 January 2026

లిఫ్ట్‌లో లగేజీ తీసుకెళ్తుండగా ఘోరం.. తెగిపడ్డ కేబుల్.. ఇద్దరు కార్మికుల దుర్మరణం!

16 January 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
ఆంధ్రప్రదేశ్

IBPS Exam Dates 2026: నిరుద్యోగులకు అలర్ట్‌.. IBPS రాత పరీక్షల తేదీలు వచ్చేశాయ్‌! పూర్తి షెడ్యూల్‌ ఇదే

17 January 2026

హైదరాబాద్‌, జనవరి 17: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) 2026-27 సంవత్సరానికి సంబంధించి వార్షిక పరీక్షల క్యాలెండర్‌ను…

ధరణి వద్దని భూ భారతి తీసుకువస్తే.. బయటపడ్డ భారీ స్కామ్.. వెలుగులోకి సంచలనాలు

17 January 2026

Paderu Agency Coffee Cultivation Expansion,రూ.202 కోట్లతో మరో లక్ష ఎకరాల్లో ఆ పంట సాగు.. ఎకరాకు రూ.55 వేల ఆదాయం – ap government plans to expand coffee cultivation with rs 202 crore across another one lakh acres in the paderu agency area

17 January 2026

Impossible to Break: అసాధ్యమైన రికార్డు భయ్యో.. సచిన్ 100 సెంచరీల కంటే డేంజరస్.. బ్రేక్ చేయాలంటే దేవుడే దిగిరావాలే

17 January 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

IBPS Exam Dates 2026: నిరుద్యోగులకు అలర్ట్‌.. IBPS రాత పరీక్షల తేదీలు వచ్చేశాయ్‌! పూర్తి షెడ్యూల్‌ ఇదే

17 January 2026

ధరణి వద్దని భూ భారతి తీసుకువస్తే.. బయటపడ్డ భారీ స్కామ్.. వెలుగులోకి సంచలనాలు

17 January 2026

Paderu Agency Coffee Cultivation Expansion,రూ.202 కోట్లతో మరో లక్ష ఎకరాల్లో ఆ పంట సాగు.. ఎకరాకు రూ.55 వేల ఆదాయం – ap government plans to expand coffee cultivation with rs 202 crore across another one lakh acres in the paderu agency area

17 January 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.