Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Horoscope Today: ఆ రాశి వారికి ఆకస్మిక ధన లాభం.. 12 రాశుల వారికి రాశిఫలాలు

17 January 2026

Satya Krishnan: ఆ కారణంతోనే సినిమాలు చేయడం మానేశాను.. నటి సత్యకృష్ణన్ కామెంట్స్..

16 January 2026

Urine: బట్టల్లో యూరిన్ పడిపోవడం ఎలాంటి సమస్య…?

16 January 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»ఆయనకు తలవంచి పాదాభివందనం చేస్తా.. ఆయన ఓ మహామనిషి: రామ్ గోపాల్ వర్మ
తాజా వార్తలు

ఆయనకు తలవంచి పాదాభివందనం చేస్తా.. ఆయన ఓ మహామనిషి: రామ్ గోపాల్ వర్మ

.By .7 January 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
ఆయనకు తలవంచి పాదాభివందనం చేస్తా.. ఆయన ఓ మహామనిషి: రామ్ గోపాల్ వర్మ
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమాలతో కంటే వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలిచారు.. ఒకప్పుడు క్లాసిక్, ట్రెండ్ సెట్టర్ మూవీస్ తెరకెక్కించిన రామ్ గోపాల్ వర్మ.. ప్రస్తుతం సినిమాల స్పీడ్ తగ్గించారు. దర్శకుడిగా ఒక వెలుగు వెలిగిన ఆర్జీవీ.. ఇప్పుడు అంతగా సక్సెస్ లు అందుకోలేకపోతున్నారు. ఆయన ఏం చేసినా అది ఓ పెద్ద వార్తే అవుతుంది. వివాదం లేకుండా వర్మ ఉండలేరు అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. సినిమాలతోనే కాదు తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలవడం అనేది వర్మకే సాధ్యం.. తాజాగా రామ్ గోపాల్ వర్మ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. రామ్ గోపాల్ వర్మ ఓ దర్శకుడి గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆ డైరెక్టర్ కాళ్ల మీదపడి పాదాభివందనం చేస్తా అని అన్నారు వర్మ. ఇంతకూ ఆయన ఎవరో గురించి చెప్పారంటే..

అతని వల్ల రూ. 20 లక్షల నష్టం.. ఆ జబర్దస్త్ కమెడియన్ నిజస్వరూపం బయటపెట్టిన షేకింగ్ శేషు

తాజాగా ఓ ఇంటర్వ్యూలో రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ.. లెజెండరీ దర్శకుడు కే.విశ్వనాథ్ గారి క్లాసిక్ చిత్రం శంకరాభరణం తనపై, తన కెరీర్‌పై చూపిన అద్భుతమైన ప్రభావాన్ని పంచుకున్నారు. వేటగాడు, అడవి రాముడు, డ్రైవర్ రాముడు వంటి కమర్షియల్ చిత్రాలు ఆధిపత్యం చెలాయించే సమయంలో శంకరాభరణం విడుదలైందని, అది సంప్రదాయబద్ధమైన సంగీతంతో, శంకరశాస్త్రి, మంజు భార్గవి వంటి పాత్రలతో ప్రేక్షకులందరినీ, ముఖ్యంగా తనలాంటి విద్యార్థులను అబ్బురపరిచిందని ఆయన వివరించారు. ఆ చిత్రం కేవలం ఒక కళాఖండం కాదని, సంప్రదాయానికి, భారతీయ సంస్కృతికి ఒక ప్రత్యక్ష నిదర్శనమని రామ్ గోపాల్ వర్మ తెలిపారు. ఆచారానికి మరో పేరేంటి అంటే శంకరాభరణం” అని ఆయన పేర్కొన్నారు.

ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. రాజా సాబ్ సినిమాలో ఆ సీన్స్ కట్.. సెన్సార్ బోర్టు రివ్యూ

శంకరాభరణం చిత్రంలోని ఒక దృశ్యం రామ్ గోపాల్ వర్మకు చాలా ఇష్టమని. వెలుగులో ఉన్న ఒక గొప్ప వ్యక్తి, పాశ్చాత్య సంగీత ప్రభావంతో తన మార్గాన్ని కోల్పోయినప్పుడు, ఒక శిష్యురాలు తనను తిరిగి వెలుగులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. ఈ సన్నివేశాన్ని వర్ణించే క్రమంలో, పాశ్చాత్య సంగీతపు తుఫానుకు రెపరెపలాడుతున్న సత్ సాంప్రదాయ భారతీయ సంగీత జ్యోతిని కాపాడటానికి తన చేతులు అడ్డుపెట్టిన ఆ మహా మనిషికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని వర్మ ఒక  కవితాత్మకంగా చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

విలన్ రామిరెడ్డి క్యాన్సర్‌ వల్ల చనిపోలేదు.. సంచలన విషయం చెప్పిన నటుడు

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Horoscope Today: ఆ రాశి వారికి ఆకస్మిక ధన లాభం.. 12 రాశుల వారికి రాశిఫలాలు

17 January 2026

Satya Krishnan: ఆ కారణంతోనే సినిమాలు చేయడం మానేశాను.. నటి సత్యకృష్ణన్ కామెంట్స్..

16 January 2026

Urine: బట్టల్లో యూరిన్ పడిపోవడం ఎలాంటి సమస్య…?

16 January 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Horoscope Today: ఆ రాశి వారికి ఆకస్మిక ధన లాభం.. 12 రాశుల వారికి రాశిఫలాలు

17 January 2026

దిన ఫలాలు (జనవరి 17, 2026): మేష రాశి వారికి ఈ రోజు ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. వృషభ…

Satya Krishnan: ఆ కారణంతోనే సినిమాలు చేయడం మానేశాను.. నటి సత్యకృష్ణన్ కామెంట్స్..

16 January 2026

Urine: బట్టల్లో యూరిన్ పడిపోవడం ఎలాంటి సమస్య…?

16 January 2026

Brahmaji : 60 ఏళ్ల వయసులో ఇంత ఫిట్‏గా, యంగ్‏గా.. అసలు సీక్రెట్ చెప్పిన బ్రహ్మాజీ..

16 January 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Horoscope Today: ఆ రాశి వారికి ఆకస్మిక ధన లాభం.. 12 రాశుల వారికి రాశిఫలాలు

17 January 2026

Satya Krishnan: ఆ కారణంతోనే సినిమాలు చేయడం మానేశాను.. నటి సత్యకృష్ణన్ కామెంట్స్..

16 January 2026

Urine: బట్టల్లో యూరిన్ పడిపోవడం ఎలాంటి సమస్య…?

16 January 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.