Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Anasuya: పద్దతిగా ఉండాలని చెబితే కేసు పెడతారా? : సంధ్యా రెడ్డి

17 January 2026

Horoscope Today: ఆ రాశి వారికి ఆకస్మిక ధన లాభం.. 12 రాశుల వారికి రాశిఫలాలు

17 January 2026

Satya Krishnan: ఆ కారణంతోనే సినిమాలు చేయడం మానేశాను.. నటి సత్యకృష్ణన్ కామెంట్స్..

16 January 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»Money Astrology: గురువు, శని ప్రతికూలత.. ఆర్థిక విషయాల్లో ఆ రాశుల వారు జాగ్రత్త..!
తాజా వార్తలు

Money Astrology: గురువు, శని ప్రతికూలత.. ఆర్థిక విషయాల్లో ఆ రాశుల వారు జాగ్రత్త..!

.By .7 January 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Money Astrology: గురువు, శని ప్రతికూలత.. ఆర్థిక విషయాల్లో ఆ రాశుల వారు జాగ్రత్త..!
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


కొత్త సంవత్సరంలో కొన్ని రాశుల వారు ఆర్థిక వ్యవహారాల్లో, ఆర్థిక లావాదేవీల్లో, డబ్బు ఇవ్వడంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం కూడా చాలా మంచిది. ఆర్థికంగా బాగా నష్టపోవడానికి, చేతిలో చిల్లి గవ్వ మిగలకపోవడానికి బాగా అవకాశం ఉంది. మేషం, సింహం, వృశ్చికం, ధనుస్సు, కుంభం, మీన రాశుల వారు ఎంత తక్కువ ఖర్చు పెడితే అంత ఉత్తమం. వీరికి ధన కారకుడైన గురువు అనుకూలంగా లేకపోవడం, శని కూడా ప్రతికూల ఫలితాలు ఇచ్చే అవకాశం ఉండడం వల్ల ఆర్థిక నిర్వహణ, అజమాయిషీల్లో దెబ్బతినే అవకాశం ఉంది.

  1. మేషం: ఈ రాశికి తృతీయ స్థానంలో గురువు, వ్యయ స్థానంలో లాభాధిపతి శని సంచారం వల్ల జూన్ వరకు ఈ రాశివారు ఆర్థిక విషయాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. పొగడ్తలకు కరిగిపోవడం, అనవసర వాగ్దానాలు చేయడం, హామీలు ఉండడం ఎటువంటి పరిస్థితుల్లోనూ పనికి రాదు. డబ్బు చేతిలో నుంచి పోతే తిరిగి వచ్చే అవకాశం ఉండదు. సాయం పొందినవారు ముఖం చాటేసే అవకాశం ఉంది. ఆస్తి విషయాల్లో కూడా ఎవరినీ గుడ్డిగా నమ్మడం మంచిది కాదు.
  2. సింహం: ఈ రాశివారికి అష్టమ శని జరుగుతుండడంతో పాటు గురువు జూన్ నుంచి వ్యయ స్థానంలోకి వస్తున్నందువల్ల ఏడాది ద్వితీయార్థమంతా వృథా ఖర్చులు, ఉచిత సహాయాలు, దానధర్మాలతో గడిచిపోయే అవకాశం ఉంది. బంధుమిత్రులు డబ్బు తీసుకోవడమే తప్ప ఇవ్వడం ఉండకపో వచ్చు. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో ఎవరినీ అతిగా నమ్మకపోవడం మంచిది. ఎక్కడా పెట్టుబడులు పెట్టకపోవడం మరీ మంచిది. ఆస్తి వివాదాల్లో బంధువుల వల్ల బాగా మోసపోయే అవకాశం ఉంది.
  3. వృశ్చికం: ఈ రాశికి ధన, పంచమాధిపతిగా అత్యంత శుభుడైన గురువు అష్టమ స్థానంలో సంచారం వల్ల జూన్ వరకు ఆర్థిక లాభం కన్నా ఆర్థిక నష్టం ఎక్కువగా ఉంటుంది. పంచమ స్థానంలో శనీశ్వరుడి సంచారం వల్ల పొరపాట్లు, తప్పటడుగులకు బాగా అవకాశం ఉంది. ఎవరికీ డబ్బు ఇవ్వవద్దు. ఎవరి నుంచీ డబ్బు తీసుకోవద్దు. ఆర్థిక లావాదేవీలకు కూడా దూరంగా ఉంటే మంచిది. ఆర్థిక నిర్వహణ బాధ్యతలను జీవిత భాగస్వామికి, కుటుంబ సభ్యులకు అప్పగించడం చాలా ఉత్తమం.
  4. ధనుస్సు: ఈ రాశివారికి అర్ధాష్టమ శని జరుగుతుండడం, జూన్ నుంచి రాశ్యధిపతి, ధనకారకుడు అయిన గురువు అష్టమ స్థానంలో సంచారం చేయడం వల్ల ఏడాది ద్వితీయార్థంలో చేతిలో నయా పైసా కూడా నిలవని పరిస్థితి ఏర్పడుతుంది. బ్యాంక్ నిల్వలు కూడా బాగా తగ్గిపోవడానికి అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడంతో పాటు, ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయ కపోవడం, హామీలు ఉండకపోవడం మంచిది. భారీగా ధన నష్టం జరిగే సూచనలు ఉన్నాయి.
  5. కుంభం: ఈ రాశివారికి ఏలిన్నాటి శని జరుగుతుండడం, జూన్ తర్వాత ధనాధిపతి గురువు షష్ట స్థానంలో ప్రవేశిస్తుండడం వల్ల కష్టార్జితంలో ఎక్కువ భాగం వృథా అవడం జరుగుతుంది. ఆర్థిక, రుణ సమస్యల పరిష్కారానికి కూడా బాగా వ్యయమయ్యే అవకాశం ఉంది. ప్రథమార్థంలో దాచుకున్న సొమ్ములో చాలా భాగం ద్వితీయార్థంలో ఖర్చయిపోతుంది. ఆదాయంలో ఎక్కువ భాగం మిత్రుల మీదా, విలాసాల మీదా దుర్వ్యయం అవుతుంది. మిత్రుల వల్ల మోసపోవడం కూడా జరుగుతుంది.
  6. మీనం: ప్రస్తుతం ఏలిన్నాటి శని జరుగుతున్న ఈ రాశివారికి రాశ్యధిపతి గురువు చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల జూన్ వరకు ఆర్థిక పరిస్థితి సజావుగా ఉండే అవకాశం లేదు. ఆధ్యాత్మిక విషయాల మీదా, కుటుంబం మీదా ఖర్చులు పెరగడంతో పాటు, బంధుమిత్రుల వల్ల డబ్బు నష్టపోవడం, మోసపోవడం ఎక్కువగా జరుగుతుంది. గృహ నిర్మాణం కూడా తడిసి మోపెడవుతుంది. ఆస్తి, ఆర్థిక, ఆదాయ వ్యవహారాల్లో మిత్రులు, సహచరుల వల్ల భారీగా ధన నష్టం జరుగుతుంది.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Anasuya: పద్దతిగా ఉండాలని చెబితే కేసు పెడతారా? : సంధ్యా రెడ్డి

17 January 2026

Horoscope Today: ఆ రాశి వారికి ఆకస్మిక ధన లాభం.. 12 రాశుల వారికి రాశిఫలాలు

17 January 2026

Satya Krishnan: ఆ కారణంతోనే సినిమాలు చేయడం మానేశాను.. నటి సత్యకృష్ణన్ కామెంట్స్..

16 January 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Anasuya: పద్దతిగా ఉండాలని చెబితే కేసు పెడతారా? : సంధ్యా రెడ్డి

17 January 2026

అనసూయ ఇచ్చిన ఫిర్యాదుపై బొజ్జా సంధ్యా రెడ్డి స్పందించారు. మహిళల వస్త్రధారణ పద్ధతిగా, నీట్‌గా, నిండుగా ఉండాలని మాత్రమే తాను…

Horoscope Today: ఆ రాశి వారికి ఆకస్మిక ధన లాభం.. 12 రాశుల వారికి రాశిఫలాలు

17 January 2026

Satya Krishnan: ఆ కారణంతోనే సినిమాలు చేయడం మానేశాను.. నటి సత్యకృష్ణన్ కామెంట్స్..

16 January 2026

Urine: బట్టల్లో యూరిన్ పడిపోవడం ఎలాంటి సమస్య…?

16 January 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Anasuya: పద్దతిగా ఉండాలని చెబితే కేసు పెడతారా? : సంధ్యా రెడ్డి

17 January 2026

Horoscope Today: ఆ రాశి వారికి ఆకస్మిక ధన లాభం.. 12 రాశుల వారికి రాశిఫలాలు

17 January 2026

Satya Krishnan: ఆ కారణంతోనే సినిమాలు చేయడం మానేశాను.. నటి సత్యకృష్ణన్ కామెంట్స్..

16 January 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.