Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Digital Babysitter: పిల్లలకు మొబైల్ ఫోన్ ఇస్తున్నారా? జాగ్రత్త.. ‘డిజిటల్ బానిసత్వం’ దిశగా చిన్నారులు!

24 January 2026

Harsha Vardhan: మీకు మద్యం తాగే అలవాటు ఉందా? అయితే నటుడు హర్ష వర్ధన్ చెప్పిన ఈ సూచనలు పాటిస్తే మంచిది

24 January 2026

EPFO: మారిన రూల్స్‌.. 2026లో రిటైర్‌ అయ్యే ప్రైవేట్‌ ఉద్యోగులకు పెన్షన్‌ ఎంత వస్తుందంటే..?

24 January 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»Chiranjeevi: అందుకే అన్నయ్య నువ్వంటే ఇష్టం.. ఆ చిన్నారిని ప్రత్యేకంగా కలిసిన చిరంజీవి.. కళ్లు చెమర్చే వీడియో
తాజా వార్తలు

Chiranjeevi: అందుకే అన్నయ్య నువ్వంటే ఇష్టం.. ఆ చిన్నారిని ప్రత్యేకంగా కలిసిన చిరంజీవి.. కళ్లు చెమర్చే వీడియో

.By .8 January 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Chiranjeevi: అందుకే అన్నయ్య నువ్వంటే ఇష్టం.. ఆ చిన్నారిని ప్రత్యేకంగా కలిసిన చిరంజీవి.. కళ్లు చెమర్చే వీడియో
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

చిరంజీవి సినిమాలు ఆడినా, ఆడకపోయినా ఆయన క్రేజ్ ఏ మాత్రం తగ్గదు. ఎందుకంటే అభిమానుల హృదయాల్లో ఎప్పుడో  చెరిగిపోని స్థానం సంపాదించుకున్నారు మెగాస్టార్. సినిమాల సంగతి పక్కన పెడితే.. తన సామాజిక సేవా కార్యక్రమాలతో రియల్ హీరో అనిపించుకున్నారు చిరంజీవి. ఐ బ్యాంక్, బ్లడ్ బ్యాంక్, ఆక్సిజన్ బ్యాంక్.. ఇలా ఎంతో మందికి ప్రాణాలు కాపాడారు. చిరంజీవి. ఆపదలో ఉన్న వారికి నేనున్నానంటూ ఆపన్న హస్తం అందించారు. తాజాగా మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు మెగాస్టార్. ‘జీ తెలుగు’ ఛానల్‌లో ‘సూపర్ సింగర్ లిటిల్ ఛాంప్స్’ అంటూ ఒక ప్రోగ్రాం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి సుధీర్ యాంకర్‌గా వ్యవహరిస్తుండగా, జడ్జిలుగా అనంత శ్రీరామ్, అనిల్ రావిపూడి, ఎస్పీ శైలజ వ్యవహరిస్తున్నారు. ఈ సీజన్‌లో వరుణవి అనే చిన్నారి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తోంది. బాధాకరమైన విషయమేమిటంటే.. ఆ పాప దివ్యాంగురాలు.. పుట్టుకతోనే రెండు కళ్లు కనిపించవు. అయినా తన ముద్దు ముద్దు మాటలు, పాటలతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

అయితే ఇటీవల వరుణవి అనిల్ రావిపూడిని ఒక కోరిక కోరింది. తనను మెగాస్టార్ చిరంజీవి దగ్గరికి తీసుకువెళ్లమని, ఆయనతో కలిపించమని అడిగింది. దీంతో అక్కడికక్కడే మెగాస్టార్ అపాయింట్‌మెంట్ తీసుకున్నాడు అనిల్ రావిపూడి. ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకుంటూ ఆ చిన్నారిని మెగాస్టార్ చిరంజీవి దగ్గరికి తీసుకువెళ్లారు. ఈసందర్భంగా చిరంజీవి ఆ పాపను తన ఒడిలో కూర్చోబెట్టుకుని ఆప్యాయంగా మాట్లాడారు. వరుణవి కూడా చిరంజీవి పాటలు, డైలాగ్స్ చెప్పి మెగాస్టార్ ని మెప్పించింది. చిరంజీవి కూడా ఆ చిన్నారి ట్యాలెంట్ కు ఫిదా అయ్యారు. భవిష్యత్తులో ఆ చిన్నారికి ఎలాంటి సాయం కావాలన్నా చేస్తాను అని కుటుంబ సభ్యులకు మాట ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు బాగా ఎమోషనల్ అవుతున్నారు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Digital Babysitter: పిల్లలకు మొబైల్ ఫోన్ ఇస్తున్నారా? జాగ్రత్త.. ‘డిజిటల్ బానిసత్వం’ దిశగా చిన్నారులు!

24 January 2026

Harsha Vardhan: మీకు మద్యం తాగే అలవాటు ఉందా? అయితే నటుడు హర్ష వర్ధన్ చెప్పిన ఈ సూచనలు పాటిస్తే మంచిది

24 January 2026

EPFO: మారిన రూల్స్‌.. 2026లో రిటైర్‌ అయ్యే ప్రైవేట్‌ ఉద్యోగులకు పెన్షన్‌ ఎంత వస్తుందంటే..?

24 January 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Digital Babysitter: పిల్లలకు మొబైల్ ఫోన్ ఇస్తున్నారా? జాగ్రత్త.. ‘డిజిటల్ బానిసత్వం’ దిశగా చిన్నారులు!

24 January 2026

పిల్లలు కూడా ఆ రంగుల ప్రపంచంలో మునిగిపోయి గంటల తరబడి కదలకుండా కూర్చుంటున్నారు. పైకి ఇది సాధారణంగానే కనిపిస్తున్నప్పటికీ, లోపల…

Harsha Vardhan: మీకు మద్యం తాగే అలవాటు ఉందా? అయితే నటుడు హర్ష వర్ధన్ చెప్పిన ఈ సూచనలు పాటిస్తే మంచిది

24 January 2026

EPFO: మారిన రూల్స్‌.. 2026లో రిటైర్‌ అయ్యే ప్రైవేట్‌ ఉద్యోగులకు పెన్షన్‌ ఎంత వస్తుందంటే..?

24 January 2026

Ch Adinarayana Reddy On Vasamsetti Subhash,ఆ మంత్రి నా పేరేంటి అని అడిగారు.. ఇదేం ఖర్మరా నాయనా అనుకున్నా.. బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి – jammalamadugu mla adinarayana reddy comments on minister vasamsetti subhash

24 January 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Digital Babysitter: పిల్లలకు మొబైల్ ఫోన్ ఇస్తున్నారా? జాగ్రత్త.. ‘డిజిటల్ బానిసత్వం’ దిశగా చిన్నారులు!

24 January 2026

Harsha Vardhan: మీకు మద్యం తాగే అలవాటు ఉందా? అయితే నటుడు హర్ష వర్ధన్ చెప్పిన ఈ సూచనలు పాటిస్తే మంచిది

24 January 2026

EPFO: మారిన రూల్స్‌.. 2026లో రిటైర్‌ అయ్యే ప్రైవేట్‌ ఉద్యోగులకు పెన్షన్‌ ఎంత వస్తుందంటే..?

24 January 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.