Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Impossible to Break: అసాధ్యమైన రికార్డు భయ్యో.. సచిన్ 100 సెంచరీల కంటే డేంజరస్.. బ్రేక్ చేయాలంటే దేవుడే దిగిరావాలే

17 January 2026

Andhra Pradesh: కనుమ పండగ రోజున ఘోర విషాదం.. బీచ్‌లో స్నానానికి వెళ్లి నలుగురు విద్యార్ధులు గల్లంతు!

17 January 2026

UPSC Civils 2025 Interview Date: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ తేదీల షెడ్యూల్‌ మారిందోచ్‌.. కొత్త తేదీ ఇదే

17 January 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»39 సిక్సర్లు, 14 ఫోర్లతో ట్రిపుల్ సెంచరీ.. టీ20 హిస్టరీకే చెమటలు పట్టించిన భారత బ్యాటర్.. ఎవరంటే?
తాజా వార్తలు

39 సిక్సర్లు, 14 ఫోర్లతో ట్రిపుల్ సెంచరీ.. టీ20 హిస్టరీకే చెమటలు పట్టించిన భారత బ్యాటర్.. ఎవరంటే?

.By .8 January 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
39 సిక్సర్లు, 14 ఫోర్లతో ట్రిపుల్ సెంచరీ.. టీ20 హిస్టరీకే చెమటలు పట్టించిన భారత బ్యాటర్.. ఎవరంటే?
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

Mohit Ahlawat Triple Century: టీ20 క్రికెట్ అంటేనే మెరుపు వేగం.. ఫోర్లు, సిక్సర్ల హోరు. కానీ, ఒకే మ్యాచ్‌లో ఒక బ్యాటర్ ట్రిపుల్ సెంచరీ (Triple Century) బాదడం ఎప్పుడైనా విన్నారా? ఇది వినడానికి ఏదో సినిమా కథలా లేదా వీడియో గేమ్ లా అనిపించవచ్చు. కానీ, ఒక భారతీయ యువ బ్యాటర్ ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాడు. కేవలం 72 బంతుల్లోనే 300 పరుగులు చేసి యావత్ క్రికెట్ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్నాడు.

72 బంతుల్లో 300 పరుగులు.. అసాధారణ ఇన్నింగ్స్..!

2017 ఫిబ్రవరి 7న ఢిల్లీలో జరిగిన ఒక స్థానిక టీ20 టోర్నమెంట్‌లో ఈ సంచలనం నమోదైంది. మావీ XI వర్సెస్ ఫ్రెండ్స్ XI జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో వికెట్ కీపర్ బ్యాటర్ మోహిత్ అహ్లావత్ ఈ అద్భుతాన్ని సృష్టించాడు. సాధారణంగా టీ20ల్లో సెంచరీ చేయడమే గొప్ప విషయం, కానీ మోహిత్ ఏకంగా 300 పరుగులు చేసి రికార్డు పుస్తకాలను తిరగరాశాడు.

సిక్సర్ల వర్షం: 39 సిక్సర్లు, 14 ఫోర్లు..

మోహిత్ అహ్లావత్ ఇన్నింగ్స్ చూస్తే బౌలర్లు ఎంతలా వణికిపోయారో అర్థం చేసుకోవచ్చు. అతను మొత్తం 39 సిక్సర్లు, 14 ఫోర్లు బాదాడు. అంటే కేవలం సిక్సర్ల రూపంలోనే 234 పరుగులు రాబట్టాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన మోహిత్, తొలి బంతి నుంచే ప్రత్యర్థి బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా దాడి చేశాడు. కేవలం 21 ఏళ్ల వయసులో అతను చూపించిన ఈ ‘రౌద్ర అవతారం’ క్రికెట్ ప్రేమికులను షాక్‌కు గురిచేసింది.

ఇవి కూడా చదవండి

వీడియో గేమ్‌ను తలపించిన టీమ్ స్కోరు..

మోహిత్ విధ్వంసకర ఇన్నింగ్స్ పుణ్యమా అని, మావీ XI జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 416 పరుగుల భారీ స్కోరు సాధించింది. అంతర్జాతీయ టీ20ల్లో కూడా ఇలాంటి స్కోర్లు ఊహకందనివి. లక్ష్య చేధనలో ఫ్రెండ్స్ XI జట్టు పూర్తిగా చేతులెత్తేసింది. ఫలితంగా మావీ XI 216 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది.

రికార్డుల రారాజు.. కానీ వెలుగులోకి రాని కెరీర్..

అయితే, ఫస్ట్-క్లాస్, లిస్ట్-ఏ క్రికెట్‌లో అతను పెద్దగా రాణించలేకపోయాడు. జనవరి 2025లో జరిగిన తన చివరి దేశవాళీ మ్యాచ్‌లో కేవలం ఒక పరుగుకే అవుటవ్వడం గమనార్హం. టీ20 చరిత్రలో ఒక అద్భుతమైన ట్రిపుల్ సెంచరీతో ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన ఈ ఆటగాడు, ప్రస్తుతం లైమ్ లైట్ కు దూరంగా ఉన్నాడు. క్రికెట్ ఎంత అనిశ్చితమైనదో చెప్పడానికి మోహిత్ అహ్లావత్ కథే ఒక నిదర్శనం.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Impossible to Break: అసాధ్యమైన రికార్డు భయ్యో.. సచిన్ 100 సెంచరీల కంటే డేంజరస్.. బ్రేక్ చేయాలంటే దేవుడే దిగిరావాలే

17 January 2026

Andhra Pradesh: కనుమ పండగ రోజున ఘోర విషాదం.. బీచ్‌లో స్నానానికి వెళ్లి నలుగురు విద్యార్ధులు గల్లంతు!

17 January 2026

Saturday astrology: శనివారం పొరపాటున కూడా ఈ పనులు చేయొద్దు.. ఏం చేయాలో తెలుసా?

17 January 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Impossible to Break: అసాధ్యమైన రికార్డు భయ్యో.. సచిన్ 100 సెంచరీల కంటే డేంజరస్.. బ్రేక్ చేయాలంటే దేవుడే దిగిరావాలే

17 January 2026

Unbeatable Cricket Records: క్రికెట్ చరిత్రలో కొన్ని రికార్డులు అజేయంగా నిలిచిపోతాయి. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ చేసిన 100…

Andhra Pradesh: కనుమ పండగ రోజున ఘోర విషాదం.. బీచ్‌లో స్నానానికి వెళ్లి నలుగురు విద్యార్ధులు గల్లంతు!

17 January 2026

UPSC Civils 2025 Interview Date: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ తేదీల షెడ్యూల్‌ మారిందోచ్‌.. కొత్త తేదీ ఇదే

17 January 2026

Saturday astrology: శనివారం పొరపాటున కూడా ఈ పనులు చేయొద్దు.. ఏం చేయాలో తెలుసా?

17 January 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Impossible to Break: అసాధ్యమైన రికార్డు భయ్యో.. సచిన్ 100 సెంచరీల కంటే డేంజరస్.. బ్రేక్ చేయాలంటే దేవుడే దిగిరావాలే

17 January 2026

Andhra Pradesh: కనుమ పండగ రోజున ఘోర విషాదం.. బీచ్‌లో స్నానానికి వెళ్లి నలుగురు విద్యార్ధులు గల్లంతు!

17 January 2026

UPSC Civils 2025 Interview Date: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ తేదీల షెడ్యూల్‌ మారిందోచ్‌.. కొత్త తేదీ ఇదే

17 January 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.