Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Railway Pilots Salary: రైలు డ్రైవర్ల జీతం ఎంతో తెలుసా? లోకో పైలట్ కావాలంటే ఏం చేయాలి?

24 January 2026

Cybercrime Victims: సైబర్ మోసాల బాధితులకు ఊరట.. కోర్టు అవసరం లేకుండానే నగదు రీఫండ్..!

24 January 2026

షేర్లు అమ్మి ఇల్లు కొంటే.. లక్షల్లో పన్ను ఆదా చేయొచ్చా? ఆర్థిక నిపుణులు ఏం చెబుతున్నారంటే..?

24 January 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»Anaganaga Oka Raju: అనగనగా ఒక రాజు ట్రైలర్ రిలీజ్.. సంక్రాంతి పండక్కి అసలైన ఎంటర్టైన్మెంట్..
తాజా వార్తలు

Anaganaga Oka Raju: అనగనగా ఒక రాజు ట్రైలర్ రిలీజ్.. సంక్రాంతి పండక్కి అసలైన ఎంటర్టైన్మెంట్..

.By .8 January 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Anaganaga Oka Raju: అనగనగా ఒక రాజు ట్రైలర్ రిలీజ్.. సంక్రాంతి పండక్కి అసలైన ఎంటర్టైన్మెంట్..
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటేస్ట్ మూవీ అనగనగా ఒక రాజు. జాతిరత్నాలు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నవీన్.. ఆ తర్వాత జాగ్రత్తగా కథలు ఎంచుకుంటున్నాడు. కొన్ని రోజుల క్రితం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో అలరించిన ఈ హీరో.. ఇప్పుడు సంక్రాంతి పండక్కి థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అయ్యాడు. అనగనగా ఒక రాజు సినిమాలో నవీన్ జోడిగా సక్సెస్ బ్యూటీ మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తుంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్ పై నిర్మాత నాగవంశీ నిర్మిస్తున్నారు.

ఇవి కూడా చదవండి : Anshu Ambani : ఏంటీ.. మన్మథుడు హీరోయిన్‏కు ఇంత పెద్ద కూతురు ఉందా.. ? అందంలో తల్లిని మించిపోయిందిగా..

మారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి క్యూరియాసిటి నెలకొంది. ఇదివరకు విడుదలైన పోస్టర్స్, టీజర్ ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పుడు విడుదలైన ట్రైలర్ సంక్రాంతి పండగ వాతావరణాన్ని తీసుకోచ్చింది. ఎప్పటిలాగే తన కామెడీ టైమింగ్ తో నవీన్ అలరించనున్నట్లు తెలుస్తోంది. అలాగే మరోసారి అందంతో కట్టిపడేస్తుంది మీనాక్షి.

ఇవి కూడా చదవండి

Image

రెండేళ్ల క్రితం సూపర్ హిట్.. మళ్లీ ఓటీటీలో ట్రెండింగ్..

Image

రఘువరన్ చనిపోవడానికి కారణం అదే.. ఆ ఒక్క పని చేసుంటే బ్రతికేవాడు..

Image

నా గ్రాఫ్ మొత్తం పడిపోవడానికి కారణం అదే..

Image

కేవలం ఆ కారణంతోనే సినిమా మొత్తం బ్లౌజ్ లేకుండా నటించాను..

ఇవి కూడా చదవండి : Actress Sudha : టాప్ హీరో.. చనిపోయే ముందు నా కాళ్లు పట్టుకుని ఏడ్చాడు.. నటి సుధ ఎమోషనల్..

ఈ సినిమాను సంక్రాంతి పండగ సందర్భంగా జనవరి 14న రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఈ సినిమాతోపాటు రాజాసాబ్, మన శంకరవరప్రసాద్ గారు, భర్త మహాశయులకు విజ్ఞప్తి వంటి చిత్రాలు పండక్కి విడుదల కానున్నాయి.

ఇవి కూడా చదవండి : Soundarya : చనిపోవడానికి ముందు నాతో ఫోన్ మాట్లాడింది.. అసలు విషయం బయటపెట్టిన డైరెక్టర్..

అనగనగా ఒక రాజు ట్రైలర్

ఇవి కూడా చదవండి : Actor Balaji: రఘువరన్ చనిపోవడానికి కారణం అదే.. ఆయన కొడుకు ఇప్పుడేం చేస్తున్నాడంటే.. నటుడు బాలాజీ..

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Railway Pilots Salary: రైలు డ్రైవర్ల జీతం ఎంతో తెలుసా? లోకో పైలట్ కావాలంటే ఏం చేయాలి?

24 January 2026

Cybercrime Victims: సైబర్ మోసాల బాధితులకు ఊరట.. కోర్టు అవసరం లేకుండానే నగదు రీఫండ్..!

24 January 2026

షేర్లు అమ్మి ఇల్లు కొంటే.. లక్షల్లో పన్ను ఆదా చేయొచ్చా? ఆర్థిక నిపుణులు ఏం చెబుతున్నారంటే..?

24 January 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Railway Pilots Salary: రైలు డ్రైవర్ల జీతం ఎంతో తెలుసా? లోకో పైలట్ కావాలంటే ఏం చేయాలి?

24 January 2026

Railway Loco Pilots Salary: భారతీయ రైల్వేలలో అత్యంత ప్రతిష్టాత్మకమైన పోస్టులలో లోకో పైలట్ ఒకటి. ప్రపంచంలోనే అతిపెద్ద రవాణా…

Cybercrime Victims: సైబర్ మోసాల బాధితులకు ఊరట.. కోర్టు అవసరం లేకుండానే నగదు రీఫండ్..!

24 January 2026

షేర్లు అమ్మి ఇల్లు కొంటే.. లక్షల్లో పన్ను ఆదా చేయొచ్చా? ఆర్థిక నిపుణులు ఏం చెబుతున్నారంటే..?

24 January 2026

TOP 5 ET: టాక్‌తో సంబంధం లేకుండా చరిత్ర సృష్టించిన రాజా సాబ్

24 January 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Railway Pilots Salary: రైలు డ్రైవర్ల జీతం ఎంతో తెలుసా? లోకో పైలట్ కావాలంటే ఏం చేయాలి?

24 January 2026

Cybercrime Victims: సైబర్ మోసాల బాధితులకు ఊరట.. కోర్టు అవసరం లేకుండానే నగదు రీఫండ్..!

24 January 2026

షేర్లు అమ్మి ఇల్లు కొంటే.. లక్షల్లో పన్ను ఆదా చేయొచ్చా? ఆర్థిక నిపుణులు ఏం చెబుతున్నారంటే..?

24 January 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.