Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

యమా హాట్ గురూ..! రోజాతో ఉన్న ఈ చిన్నది ఇప్పుడు ఇండస్ట్రీని ఊపేస్తోంది.. ఫోటోలు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే

10 February 2026

Stocks: రూ. 500కే 1000 షేర్లు.. ఆత్రంగా కొన్నారంటే కోటీశ్వరుడైనా అడుక్కోవాల్సిందే

10 February 2026

Telangana Crime: పిల్లనిచ్చి పెళ్లి చేస్తే.. ఏకంగా అత్తకే ఎసరుపెట్టిన అల్లుడు! ఏం చేశాడంటే?

10 February 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Pawan Kalyan Suffering With Fever,పవన్ కళ్యాణ్‌కు తీవ్ర జ్వరం.. అయినా వెనక్కు తగ్గేది లేదు, జనసైనికుల కోసం! – andhra pradesh deputy cm pawan kalyan suffering with fever in tirumala
ఆంధ్రప్రదేశ్

Pawan Kalyan Suffering With Fever,పవన్ కళ్యాణ్‌కు తీవ్ర జ్వరం.. అయినా వెనక్కు తగ్గేది లేదు, జనసైనికుల కోసం! – andhra pradesh deputy cm pawan kalyan suffering with fever in tirumala

.By .3 October 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Pawan Kalyan Suffering With Fever,పవన్ కళ్యాణ్‌కు తీవ్ర జ్వరం.. అయినా వెనక్కు తగ్గేది లేదు, జనసైనికుల కోసం! – andhra pradesh deputy cm pawan kalyan suffering with fever in tirumala
Share
Facebook Twitter LinkedIn Pinterest Email



తిరుమల పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. మంగళవారం పవన్ కళ్యాణ్ అలిపిరి నడకమార్గంలో తిరుమలకు చేరుకున్నారు. అయితే మార్గ మధ్యలో ఆయన వెన్నునొప్పి కారణంగా ఇబ్బందిపడ్డారు. అయితే బుధవారం పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం దీక్ష విరమించారు. అనంతరం తిరుమలోని అతిథి గృహంలో బస చేశారు.. అయితే పవన్ కళ్యాణ్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. ఆయన బస చేసిన అతిధి గృహంలోనే డాక్టర్లు వైద్యసేవలందిస్తున్నారు. అయితే ఇవాళ సాయంత్రం తిరుపతిలో వారాహి డిక్లరేషన్ సభ ఉంది.. జ్వరం ఉన్నా సరే పవన్ సభకు హాజరవుతానని చెప్పినట్లు జనసేన పార్టీ వర్గాలు అంటున్నాయి.తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారం తర్వాత పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు..11 రోజులపాటు సాగిన దీక్షను బుధవారం శ్రీవారి దర్శనం తర్వాత విరమించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బుధవారం తన కుమార్తెలతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయన ఇద్దరు కుమార్తెలు ఆద్య, పొలెనా అంజనాతో శ్రీవారి ఆలయ మహద్వారం దగ్గరకు వెళ్లగా.. టీటీడీ అదనపు ఈవో వెంకయ్యచౌదరి వారికి స్వాగతం పలికారు. అనంతరం ధ్వజస్తంభానికి మొక్కిన పవన్ కళ్యాణ్.. బంగారు వాకిలి నుంచి శ్రీవారి ఆలయంలోకి వెళ్లారు. అక్కడ శ్రీవారిని దర్శించుకుని వారాహి డిక్లరేషన్‌ పుస్తకాన్ని స్వామివారి పాదాల చెంత ఉంచారు. తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు స్వామివారి పంచబేరాలు, శ్రీవారి మూలవిరాట్టు విశిష్టతను డిప్యూటీ సీఎంకు వివరించారు. శ్రీవారి దర్శనం అనంతరం పవన్ కళ్యాణ్‌కు రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం అందించారు. అదనపు ఈవో వెంకయ్య చౌదరి తీర్థప్రసాదాలను అందజేశారు.

పవన్ కళ్యాణ్ దర్శనం తర్వాత ఆలయం బయటకు వచ్చి నేరుగా శ్ రీవెంగమాంబ అన్నదాన సత్రానికి వెళ్లారు.. అక్కడ అన్నప్రసాదం తయారీ విధానాన్ని అదనపు ఈవో వెంకయ్య చౌదరి వివరించారు. అక్కడ అన్నప్రసాదాన్ని స్వీకరించిన అనంతరం నేరుగా అతిథిగృహానికి వెళ్లారు. పవన్ కళ్యాణ్ శ్రీవారిని దర్శించుకున్న సమయంలో అందరి చూపు పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్న వారాహి డిక్లరేషన్ బుక్‌పైనే ఉంది. డిప్యూటీ సీఎం ఆ పుస్తకానికి ఆలయంలోకి తీసుకెళ్లడంతో అందరూ చర్చించుకున్నారు. ఇవాళ సాయంత్రం తిరుపతిలోని జ్యోతిరావుఫులే విగ్రహం దగ్గర జనసేన పార్టీ ఆధ్వర్యంలో వారాహి సభను నిర్వహిస్తున్నారు. ఇందులో వారాహి డిక్లరేషన్‌కు సంబంధించిన అంశాలను పవన్ కళ్యాణ్ వివరించనున్నారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి సభ కావడంతో అందరిలో ఆసక్తిరపుతోంది.. వారాహి డిక్లరేషన్‌ ప్రకటించనుండడంతో.. ఆ డిక్లరేషన్‌లో ఎలాంటి అంశాలు ఉంటాయనే ఉత్కంఠ ఉంది. ఈ సభలో పవన్ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

HVF Jobs 2026: హెవీ వెహికల్స్‌ ఫ్యాక్టరీలో జూనియర్ టెక్నీషియన్‌ ఉద్యోగాలు.. టెన్త్ పాసైతే చాలు!

10 February 2026

Srikalahasti Temple Rahu Ketu Sarpa Dosha Puja Cancelled,మహాశివరాత్రికి శ్రీకాళహస్తి వెళ్లే భక్తులకు బ్యాడ్‌న్యూస్.. మహిళలకు మాత్రం తీపికబురు – srikalahasti temple rahu and ketu sarpa dosha puja cancelled on february 15th due to mahashivratri says temple eo bapi reddy

10 February 2026

JEE Main 2026 Answer Key: జేఈఈ మెయిన్ ఆన్సర్‌ కీలో ఏకంగా 17 తప్పులు.. నోరు విప్పని ఎన్టీయే!

10 February 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

యమా హాట్ గురూ..! రోజాతో ఉన్న ఈ చిన్నది ఇప్పుడు ఇండస్ట్రీని ఊపేస్తోంది.. ఫోటోలు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే

10 February 2026

ఇప్పుడున్న జనరేషన్ లో సోషల్ మీడియా అనేది లైఫ్ లో ఓ భాగం అయిపొయింది. ఉదయం లేచిన దగ్గర నుంచి…

Stocks: రూ. 500కే 1000 షేర్లు.. ఆత్రంగా కొన్నారంటే కోటీశ్వరుడైనా అడుక్కోవాల్సిందే

10 February 2026

Telangana Crime: పిల్లనిచ్చి పెళ్లి చేస్తే.. ఏకంగా అత్తకే ఎసరుపెట్టిన అల్లుడు! ఏం చేశాడంటే?

10 February 2026

HVF Jobs 2026: హెవీ వెహికల్స్‌ ఫ్యాక్టరీలో జూనియర్ టెక్నీషియన్‌ ఉద్యోగాలు.. టెన్త్ పాసైతే చాలు!

10 February 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

యమా హాట్ గురూ..! రోజాతో ఉన్న ఈ చిన్నది ఇప్పుడు ఇండస్ట్రీని ఊపేస్తోంది.. ఫోటోలు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే

10 February 2026

Stocks: రూ. 500కే 1000 షేర్లు.. ఆత్రంగా కొన్నారంటే కోటీశ్వరుడైనా అడుక్కోవాల్సిందే

10 February 2026

Telangana Crime: పిల్లనిచ్చి పెళ్లి చేస్తే.. ఏకంగా అత్తకే ఎసరుపెట్టిన అల్లుడు! ఏం చేశాడంటే?

10 February 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.