Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Brown Bread: బరువు తగ్గేందుకు బ్రౌన్‌ బెడ్‌ తింటున్నారా? ఐతే మీరు తప్పులో కాలేసినట్లే..

8 February 2026

YS Jagan-Karthi – Suriya: ఒకే ఫ్రేములో వైఎస్ జగన్‌, సూర్య, కార్తీ.. ఎందుకు కలిశారో తెలుసా? వీడియో ఇదిగో

8 February 2026

Health Tips: నాన్-వెజ్‌తో పనిలేదు.. ఈ 3 సూపర్‌ఫుడ్స్‌ తింటే.. పుష్కలమైన ప్రోటీన్ మీ సొంతం!

8 February 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Visakhapatnam Geo Park Status,విశాఖపట్నంకు ప్రపంచస్థాయి గుర్తింపు.. జియో పార్కు హోదా?, వివరాలివే – visakhapatnam may get unesco urban geo park status shortlisted by the geological survey of india
ఆంధ్రప్రదేశ్

Visakhapatnam Geo Park Status,విశాఖపట్నంకు ప్రపంచస్థాయి గుర్తింపు.. జియో పార్కు హోదా?, వివరాలివే – visakhapatnam may get unesco urban geo park status shortlisted by the geological survey of india

.By .3 October 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Visakhapatnam Geo Park Status,విశాఖపట్నంకు ప్రపంచస్థాయి గుర్తింపు.. జియో పార్కు హోదా?, వివరాలివే – visakhapatnam may get unesco urban geo park status shortlisted by the geological survey of india
Share
Facebook Twitter LinkedIn Pinterest Email



విశాఖపట్నంకు మరో అరుదైను గుర్తింపు లభించే అవకాశం ఉంది. యునెస్కో ప్రపంచ వ్యాప్తంగా 48 దేశాల్లోని 200 ప్రాంతాలను జియో పార్కులుగా గుర్తించగా.. విశాఖకు కూడా ఆ గుర్తింపు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. మన దేశంలోని ఆరు ప్రదేశాలను జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా గుర్తించగా.. వాటిలో జబల్‌పూర్‌ జియోపార్కు, సిక్కిం మామెలిలో పోషిల్‌ పార్కు, కేరళ వరకల జియోపార్కు, రాజస్థాన్‌లో రామగర్‌ జియోపార్కు, లద్దాఖ్‌లో లామయూరు మ్యూజియం, విశాఖపట్నం అర్బన్‌ జియో పార్కులు ఉన్నాయి. ఈ మధ్య ఢిల్లీలో యునెస్కో- జీఎస్‌ఐ సంయుక్తంగా నిర్వహించిన సదస్సులో జియో పార్కుల అంశంపైనా చర్చ జరిగింది. యునెస్కో ప్రతి ఏటా ఒక దేశానికి చెందిన రెండు ప్రదేశాలకు మాత్రమే గుర్తింపు ఇస్తుంది.విశాఖపట్నంను జియోపార్కుగా గుర్తించాలంటే యునెస్కో నిర్దేశించిన మోడల్ సమర్పించేలా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఉన్న ఎర్రమట్టిదిబ్బలను భౌగోళిక వారసత్వ సంపదగా గుర్తించేందుకు ఇంటాక్‌ సంస్థ కృషి చేసింది. వీరు జీఎస్‌ఐతో పోరాడి గుర్తింపు తీసుకువచ్చారు. ఎర్రమట్టి దిబ్బలతో పాటుగా విశాఖపట్నం పరిసరాల్లో మరికొన్ని పురాతన ప్రదేశాలను ప్రపంచానికి చాటి చెప్పాలని ఇంటాక్‌ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల ఢిల్లీలో జరిగిన సదస్సులో జియోపార్కులపై నివేదిక కూడా సమర్పించారు.

ఢిల్లీలో జరిగిన సమావేశంలో.. మన దేశం నుంచి ప్రతిపాదించిన ఆరు ప్రదేశాలలో విశాఖకు వేల ఏళ్ల చరిత్ర ఉందని నేషనల్‌ ట్రస్ట్‌ ఫర్‌ ఆర్ట్‌ అండ్‌ కల్చరల్‌ హెరిటేజ్‌ సంస్థ ప్రతిపాదించింది. విశాఖకు జియోపార్కుగా గుర్తింపు లభిస్తే పర్యాటకపరంగా ఎంతో ఉపయోగంగా ఉంటుందని చెబుతున్నారు. అక్కడి ప్రముఖ స్థలాలను ఒకే గొడుగు తీసుకొచ్చి..ఒక అథారిటీ ఏర్పాటుచేసి కార్యకలాపాల నిర్వహణకు వీలుంటుంది అంటున్నారు. విశాఖపట్నం ఎన్నో ఏళ్లకు చరిత్ర కలిగిన భౌగోళిక వైవిధ్యం ఉన్న ప్రాంతం అంటున్నారు. అక్కటి బొర్రా గుహలు, బౌద్ధారామాలైన తొట్లకొండ, ఎర్రమట్టిదిబ్బలు, బావికొండ, బొజ్జన్నకొండ వంటి పర్యాటక ప్రదేశాలకు కూడా ఎంతో చరిత్ర ఉంది.
ఇక విశాఖ సముద్ర తీరం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. విశాఖపట్నం భీమిలి సమీపంలో ఎర్రమట్టి దిబ్బలకు ఘన చరిత్ర ఉండగా.. ఈ స్థలాన్ని భౌగోళిక వారసత్వ సంపదగా జియోజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా గుర్తించింది. బొర్రాగుహలకు వేల ఏళ్ల చరిత్ర ఉంది.. సింహాచలం దేవాలయం, పాత నగరంలో వారసత్వ కట్టడాలు ఉన్నాయి.

విశాఖపట్నం అర్బన్‌ను జియోపార్కుగా యునెస్కో గుర్తిస్తే ప్రపంచ వ్యాప్త గుర్తింపు దక్కుతుందంటున్నారు. అప్పుడు విశాఖపట్నంకు ఇతర దేశాల నుంచి ఎక్కువమంది పర్యాటకులు వస్తారని.. అప్పుడు ఈ ప్రాంతం భౌగోళిక వారసత్వ సంపద, పురావస్తు చరిత్ర, విశిష్టతకు ప్రాచుర్యం లభిస్తుంది అంటున్నారు. అప్పుడు పెద్దఎత్తున ఉపాధితో పాటు ఆర్థిక కార్యకలాపాలు జరుగుతాయనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రాష్ట్రస్థాయిలో విశాఖ నగరానికి స్వచ్ఛబాగీదారి అవార్డు దక్కంది. విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా జీవీఎంసీ కమిషనర్‌ సంపత్‌కుమార్‌ అవార్డు అందుకున్నారు.ఈ అవార్డు నగర ప్రజలకు అంకితం చేస్తున్నామని.. స్థానిక ప్రజాప్రతినిధులు, పారిశుద్ధ్య కార్మికుల సహకారంతోనే ఈ అవార్డు దక్కిందన్నారు కమిషనర్.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Ap Local Body Elections,ఏపీలో మళ్లీ ఎలక్షన్ ఫీవర్.. స్థానిక సంస్థలకు ఎన్నికలు.. – ap state election commission notification for preparation of final voters list for local body elections

8 February 2026

Vijayawada: “పోయిన బైక్‌ గురించి పట్టించుకోలేదు.. కొత్త బైక్ కొంటే ఫైన్ వేస్తారా..?”

8 February 2026

Manchu Vishnu: 3 రోజుల్లో విచారణకు హాజరు కావాలని విష్ణుకు నోటీసులు.. ఆయన రెస్పాన్స్ ఏంటంటే..?

8 February 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Brown Bread: బరువు తగ్గేందుకు బ్రౌన్‌ బెడ్‌ తింటున్నారా? ఐతే మీరు తప్పులో కాలేసినట్లే..

8 February 2026

చాలా మంది బరువు తగ్గడానికి రకరకాల పద్ధతులు ప్రయత్నిస్తుంటారు. నేటి వేగవంతమైన జీవనశైలిలో బరువు పెరగడం పెద్ద సమస్యగా మారింది.…

YS Jagan-Karthi – Suriya: ఒకే ఫ్రేములో వైఎస్ జగన్‌, సూర్య, కార్తీ.. ఎందుకు కలిశారో తెలుసా? వీడియో ఇదిగో

8 February 2026

Health Tips: నాన్-వెజ్‌తో పనిలేదు.. ఈ 3 సూపర్‌ఫుడ్స్‌ తింటే.. పుష్కలమైన ప్రోటీన్ మీ సొంతం!

8 February 2026

Ap Local Body Elections,ఏపీలో మళ్లీ ఎలక్షన్ ఫీవర్.. స్థానిక సంస్థలకు ఎన్నికలు.. – ap state election commission notification for preparation of final voters list for local body elections

8 February 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Brown Bread: బరువు తగ్గేందుకు బ్రౌన్‌ బెడ్‌ తింటున్నారా? ఐతే మీరు తప్పులో కాలేసినట్లే..

8 February 2026

YS Jagan-Karthi – Suriya: ఒకే ఫ్రేములో వైఎస్ జగన్‌, సూర్య, కార్తీ.. ఎందుకు కలిశారో తెలుసా? వీడియో ఇదిగో

8 February 2026

Health Tips: నాన్-వెజ్‌తో పనిలేదు.. ఈ 3 సూపర్‌ఫుడ్స్‌ తింటే.. పుష్కలమైన ప్రోటీన్ మీ సొంతం!

8 February 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.