Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Chicken Liver: చికెన్ లివర్ తింటున్నారా..? అయితే, ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

18 January 2026

Guntakal Nancherla Railway Bypass Line,ఆ ప్రాంతానికి మహర్ధశ.. 11.47 కి.మీ. బైపాస్‌ రైల్వేలైన్‌.. – railway notification for 11.47 km railway bypass line between guntakal nancherla in anantapur district

18 January 2026

WhatsApp Screenshot: వాట్సాప్‌ స్క్రీన్‌షాట్‌ కోర్టులో సాక్ష్యంగా చెల్లుతుందా? చట్టం ఏం చెబుతోంది?

18 January 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Vijayawada Devotee Durgamma Diamond Crown,విజయవాడ దుర్గమ్మకు ముంబై భక్తుడి ఖరీదైన కానుక.. వజ్ర కిరీటం విలువ ఎంతో తెలిస్తే! – devotee offers diamond crown to vijayawada durgamma
ఆంధ్రప్రదేశ్

Vijayawada Devotee Durgamma Diamond Crown,విజయవాడ దుర్గమ్మకు ముంబై భక్తుడి ఖరీదైన కానుక.. వజ్ర కిరీటం విలువ ఎంతో తెలిస్తే! – devotee offers diamond crown to vijayawada durgamma

.By .3 October 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Vijayawada Devotee Durgamma Diamond Crown,విజయవాడ దుర్గమ్మకు ముంబై భక్తుడి ఖరీదైన కానుక.. వజ్ర కిరీటం విలువ ఎంతో తెలిస్తే! – devotee offers diamond crown to vijayawada durgamma
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మకు ముగ్గురు భక్తులు భారీగా వజ్రాలు పొదిగిన ఆభరణాలు సమర్పించారు. దసరా ఉత్సవాల్లో దుర్గమ్మ వజ్రకిరీటంతో దర్శనమిస్తారు. శుక్రవారం గాయత్రీదేవి అలంకారంలో వజ్రాభరణాలతో అమ్మవారు దర్శనమివ్వనున్నారు. ముగ్గురు భక్తులు వజ్రకిరీటం, బంగారు ఆభరణాలు సమర్పించారు. ముంబైకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త సౌరబ్ గౌర్ అందజేశారు. సుమారు రూ.3 కోట్ల ఖర్చుతో ఈ వజ్రాల కిరీటాన్ని తయారు చేయించినట్లు ఆయన తెలిపారు.అలాగే కడపకు చెందిన సీఎం రాజేష్ అమ్మవారికి సూర్య, చంద్ర ఆభరణాలు సమర్పించారు. పశ్చిమగోదావరి జిల్లా ఖండవల్లికి చెందిన సూర్యకుమారి అనే భక్తురాలు దుర్గమ్మకు ఆభరణాలు అందజేశారు. వజ్రాలతో పొదిగిన ముక్కుపుడక, నత్తు, బులకీ, కర్ణాభరణాలను కానుకగా ఇచ్చారు. దసరా సందర్భంగా దుర్గమ్మతల్లికి తొలిరోజున నాలుగుకోట్ల రూపాయల విలువైన బంగారు, వజ్రాభరణాలు కానుకలుగా వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

మరోవైపు నేటి నుంచి దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.. అమ్మవారికి దేశ నలుమూలల నుంచి భక్తులు వేల సంఖ్యలో వస్తున్నారు. భక్తుల రద్దీకి తగిన విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది సాధారణ భక్తుల దర్శనాలకు ఇబ్బంది లేకుండా వీఐపీ, వీవీఐపీ దర్శనాలు, వృద్ధులు, దివ్యాంగుల దర్శనాలకు ప్రత్యేక సమయాలను కేటాయించారు. ప్రతి రోజు ఉదయం 8 గంటల నుంచి 10 గంటలు.. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు వీరికి దర్శనాలు ఉంటాయి.. వీరు ఆ సమయంలోనే రావాలని ఆలయ అధికారులు సూచిస్తున్నారు.

విజయవాడకు విచ్చేసే భక్తులకు విక్రయించేందుకు 25 లక్షల లడ్డూలను ముందగానే సిద్ధం చేస్తున్నారు. లడ్డూలు విక్రయించేందుకు 18కౌంటర్లు ఏర్పాటు చేశారు. వీటిలో కొండ దిగువన కనకదుర్గానగర్‌లో 10.. మిగతావి బస్టాండ్, రైల్వేస్టేషన్, స్టేట్‌ గెస్ట్‌హౌస్, ఘాట్లు వంటిచోట్ల ఒక్కొక్కటి చొప్పున ఎనిమిది కౌంటర్లను ఏర్పాటు చేశారు. అంతేకాదు కొండపై ఆలయంలో తెల్లవారుజాము నుంచి ఉదయం 10 గంటల వరకూ భక్తులకు ఉచిత ప్రసాదం అందిస్తారు. భక్తులకు పులిహోర, కట్టె పొంగలి, దద్దోజనం, సాంబారు అన్నం వితరణ ఉంటుంది. ఆ తర్వాత ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 వరకు కొండ దిగువన ఏర్పాటు చేసిన శిబిరంలో అమ్మవారి అన్నప్రసాదం అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు.

దసరా ఉత్సవాలతో పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు.. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా దుర్గగుడి, ఘాట్లు, విజయవాడ సహా చుట్టుపక్కల మూడు షిఫ్టుల్లో 5,200 మంది పోలీసులు భద్రతా విధుల్లో ఉంటారని ఉన్నతాధికారులు తెలిపారు. అలాగే దుర్గమ్మ ఆలయంలో ఉన్న 200 సీసీ కెమెరాలతో ఉత్సవాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు. అలాగే మరికొన్నికెమెరాలను అవసరమైన చోట ఏర్పాటు చేస్తున్నారు. కలెక్టరేట్, పోలీసు కమిషనర్‌ కార్యాలయం, కమాండ్‌ కంట్రోల్‌్ రూమ్‌ల వద్ద మానిటర్లను ఏర్పాటు చేసి 24 గంటలూ పర్యవేక్షణ ఉంటుంది.

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Guntakal Nancherla Railway Bypass Line,ఆ ప్రాంతానికి మహర్ధశ.. 11.47 కి.మీ. బైపాస్‌ రైల్వేలైన్‌.. – railway notification for 11.47 km railway bypass line between guntakal nancherla in anantapur district

18 January 2026

Pocso Case On Man Who Hurled Stones On Ys Jagan,జగన్‌పై రాయితో దాడి చేసిన నిందితుడు అరెస్ట్.. బాలికతో కలిసి ఏకంగా పోలీస్ స్టేషన్‌కే వెళ్లాడు – police arrest man under pocso case for marrying minor who hurled stones on ys jagan

18 January 2026

Andhra News: వక్క కాయలపై అందమైన చిత్రాలు.. ఆక్టటుకుంటున్న స్టాల్ బొమ్మలు

18 January 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Chicken Liver: చికెన్ లివర్ తింటున్నారా..? అయితే, ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

18 January 2026

చికెన్ అనగానే నాన్-వెజ్ చాలామందికి నోరు ఊరుతుంది. చిన్న, పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ చికెన్‌ను ఇష్టంగా…

Guntakal Nancherla Railway Bypass Line,ఆ ప్రాంతానికి మహర్ధశ.. 11.47 కి.మీ. బైపాస్‌ రైల్వేలైన్‌.. – railway notification for 11.47 km railway bypass line between guntakal nancherla in anantapur district

18 January 2026

WhatsApp Screenshot: వాట్సాప్‌ స్క్రీన్‌షాట్‌ కోర్టులో సాక్ష్యంగా చెల్లుతుందా? చట్టం ఏం చెబుతోంది?

18 January 2026

ఇప్పుడు కాదు.. మళ్ళీ చూసుకుందాం!

18 January 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Chicken Liver: చికెన్ లివర్ తింటున్నారా..? అయితే, ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

18 January 2026

Guntakal Nancherla Railway Bypass Line,ఆ ప్రాంతానికి మహర్ధశ.. 11.47 కి.మీ. బైపాస్‌ రైల్వేలైన్‌.. – railway notification for 11.47 km railway bypass line between guntakal nancherla in anantapur district

18 January 2026

WhatsApp Screenshot: వాట్సాప్‌ స్క్రీన్‌షాట్‌ కోర్టులో సాక్ష్యంగా చెల్లుతుందా? చట్టం ఏం చెబుతోంది?

18 January 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.