Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

అమెరికాలో “అయ్యవార్లకు” ఐటీ జీతాలు… కోడింగ్ అక్కర్లేదు.. మంత్రం వస్తే చాలు!

10 February 2026

JEE Main 2026 Answer Key: జేఈఈ మెయిన్ ఆన్సర్‌ కీలో ఏకంగా 17 తప్పులు.. నోరు విప్పని ఎన్టీయే!

10 February 2026

Protein Chapathi : షుగర్ పేషెంట్లకు వరం.. బరువు తగ్గే వారికి అస్త్రం! చపాతీ పిండిలో ఈ ఒక్కటీ కలపండి

10 February 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Navaratri: మహానంది క్షేత్రంలో మొదలైన శరన్నవరాత్రి ఉత్సవాలు.. 12వ తేదీన శమీ దర్శనంతో ముగింపు
ఆంధ్రప్రదేశ్

Navaratri: మహానంది క్షేత్రంలో మొదలైన శరన్నవరాత్రి ఉత్సవాలు.. 12వ తేదీన శమీ దర్శనంతో ముగింపు

.By .3 October 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Navaratri: మహానంది క్షేత్రంలో మొదలైన శరన్నవరాత్రి ఉత్సవాలు.. 12వ తేదీన శమీ దర్శనంతో ముగింపు
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


ఏపీలో నందీశ్వరుడు జన్మస్థల క్షేత్రంగా మహానంది ఆలయం ప్రసిద్ది. ఆలయంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభం అయ్యాయి. ఈనెల 3వ తేదీ శుద్ధ పాడ్యమి నుంచి 12వ తేదీ దశమి వరకు ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహిస్తూన్నట్లు ఈఓ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆలయంలో ప్రతి రోజు ఉదయం శ్రీకామేశ్వరి దేవి, మహానందీశ్వర స్వామి సుప్రభాత సేవతో పూజలు మొదలై తదనంతరం విశేష ద్రవ్యాలతో అభిషేకాలు, అర్చన, మహా మంగళ హారతులు, సహస్ర నామార్చన నిర్వహించనున్నారు. మధ్యాహ్నం మహా నివేదన, మంత్ర పుష్ప సేవలు జరగనున్నాయి. ప్రతి రోజు సాయంత్రం అమ్మవారు వివిధ రూపాలలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. సహస్ర దీపాలంకరణ సేవ అనంతరం ఆలయ మాడ వీధుల్లో అమ్మవారి గ్రామోత్సవం ఈ పది రోజు నిర్వహించనున్నారు.

దసరా నవరాత్రుల్లో మొదటి రోజు శైలపుత్రీ దుర్గ అలంకరణలో, రెండవ రోజు బ్రహ్మచారిణి దుర్గ, మూడవ రోజు చంద్రఘంటా దుర్గ, నాలుగవ రోజు కుష్మాండ దుర్గ, ఐదవ రోజు స్కందమాతా దుర్గ, అరవ రోజు కాత్యాయని దుర్గ, ఏడవ రోజు కాళరాత్రి దుర్గ, ఎనిమిదవ రోజు మహా గౌరి దుర్గ, తొమ్మిదవ రోజు సిద్దిధాత్రి దుర్గ చివరి రోజైన పదవ రోజు కామేశ్వరి అమ్మవారిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

దసరా నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో భక్తుల రద్దీ దృష్ట్యా ఆర్.టి.సి భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసారు. ఆలయ అధికారులు సైతం ప్రత్యేక క్యూలైన్లు, చలువ పందిల్లు ఏర్పాటు చేశారు.
12వ తేదీన మహానంది క్షేత్రంలోని ఈశ్వర్ నగర్ లో గల జమ్మిచెట్టు వద్దకు ఆలయ ఉత్సవ విగ్రహాలు ఊరేగింపుగా తీసుకెళ్ళి శమీ దర్శనంతో దసరా ఉత్సవాలు ముగుస్తాయని ఆలయ ఈఓ శ్రీనివాస రెడ్డి తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

JEE Main 2026 Answer Key: జేఈఈ మెయిన్ ఆన్సర్‌ కీలో ఏకంగా 17 తప్పులు.. నోరు విప్పని ఎన్టీయే!

10 February 2026

విస్తరిస్తున్న మాయ రోగం.. కోడి గుడ్లు, చికెన్ అమ్మకాలను నిషేధించిన అధికారులు..!

10 February 2026

AP Minority Students Free Neet And Eapcet Training,ఏపీలో విద్యార్థులకు శుభవార్త.. లక్షల్లో ఫీజులు కట్టక్కర్లేదు, పూర్తిగా ఉచితం – 45 days free neet and eapcet training for minority students in andhra pradesh says minister farooq

10 February 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

అమెరికాలో “అయ్యవార్లకు” ఐటీ జీతాలు… కోడింగ్ అక్కర్లేదు.. మంత్రం వస్తే చాలు!

10 February 2026

​అమెరికా అనగానే మనందరికీ గుర్తొచ్చేదీ సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు, డాలర్ల కలలు. కానీ ఇప్పుడు సీన్ మారింది. అక్కడ ఐటీ ఇంజనీర్ల…

JEE Main 2026 Answer Key: జేఈఈ మెయిన్ ఆన్సర్‌ కీలో ఏకంగా 17 తప్పులు.. నోరు విప్పని ఎన్టీయే!

10 February 2026

Protein Chapathi : షుగర్ పేషెంట్లకు వరం.. బరువు తగ్గే వారికి అస్త్రం! చపాతీ పిండిలో ఈ ఒక్కటీ కలపండి

10 February 2026

అన్న ఇది నువ్వేనా..! ఈ హీరో గారిని గుర్తుపట్టారా.? ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్నాడు

10 February 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

అమెరికాలో “అయ్యవార్లకు” ఐటీ జీతాలు… కోడింగ్ అక్కర్లేదు.. మంత్రం వస్తే చాలు!

10 February 2026

JEE Main 2026 Answer Key: జేఈఈ మెయిన్ ఆన్సర్‌ కీలో ఏకంగా 17 తప్పులు.. నోరు విప్పని ఎన్టీయే!

10 February 2026

Protein Chapathi : షుగర్ పేషెంట్లకు వరం.. బరువు తగ్గే వారికి అస్త్రం! చపాతీ పిండిలో ఈ ఒక్కటీ కలపండి

10 February 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.