రితికా నాయక్.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరంలేని పేరు. విశ్వక్ సేన్ నటించిన అశోకవనంలో అర్జునకళ్యాణం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. మొదటి సినిమాతో అందం, అమాయకత్వంతో కట్టిపడేసింది.
Get the latest creative news from FooBar about art, design and business.
