Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Monica Song: వార్నీ.. పూజా హెగ్డేనే డామినేట్ చేసిన బుడ్డోడు.. మోనికా పాటకు డ్యాన్స్ అదరగొట్టిన చిన్నోడు..

8 February 2026

Vijayawada: “పోయిన బైక్‌ గురించి పట్టించుకోలేదు.. కొత్త బైక్ కొంటే ఫైన్ వేస్తారా..?”

8 February 2026

పాలు, పండ్లు కలిపి తినడం ఆరోగ్యానికి మంచిదేనా..? ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారు.?

8 February 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»AP Rains: చల్లటి వార్త.. మళ్లీ వర్షాలు వచ్చేస్తున్నాయ్.. కోస్తాంధ్రకు విస్తారంగా వానలే వానలు
తాజా వార్తలు

AP Rains: చల్లటి వార్త.. మళ్లీ వర్షాలు వచ్చేస్తున్నాయ్.. కోస్తాంధ్రకు విస్తారంగా వానలే వానలు

.By .4 October 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
AP Rains: చల్లటి వార్త.. మళ్లీ వర్షాలు వచ్చేస్తున్నాయ్.. కోస్తాంధ్రకు విస్తారంగా వానలే వానలు
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


ఏపీలో వచ్చే రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్‌ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతిలో మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడులో తేలికపాటి వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.

అటు ఏపీలోని ఉమ్మడి కర్నూలు, కడప జిల్లాల్లో వర్షం దంచికొట్టింది. కర్నూలు జిల్లా ఆలూరులో కల్లే వాగు వంతెనపైకి వరదనీరు చేరింది. గుంతకల్లు-ఆదోని మధ్య అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు రాకపోకలు నిలిచిపోయాయి. కడప జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. కడప, పులివెందుల, కమలాపురం నియోజకవర్గాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులపై వాన నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక గురువారం కడప జిల్లా తుమ్మలూరులో పిడుగు పాటుకు ముగ్గురు మృతిచెందారు.

ఇవి కూడా చదవండి

మరోవైపు తెలంగాణకు కూడా భారీ వర్ష సూచన ఉన్నట్టు పేర్కొంది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జనగాం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణ పేట, గద్వాల జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 18 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

#24HrWx
– South coastal #AndhraPradesh and Rayalaseema can see intense thunderstorms.
– Scattered storms also possible over South #Telangana and adjoining Central TG. pic.twitter.com/6sJGkt3amm

— Weather@Hyderabad|TS|AP 🇮🇳 (@Rajani_Weather) October 3, 2024

ఇది చదవండి: గుడ్‌న్యూస్.! ఏపీకి తొలి వందే మెట్రో.. ఏ రూట్‌లోనంటే.?

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..





Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Monica Song: వార్నీ.. పూజా హెగ్డేనే డామినేట్ చేసిన బుడ్డోడు.. మోనికా పాటకు డ్యాన్స్ అదరగొట్టిన చిన్నోడు..

8 February 2026

పాలు, పండ్లు కలిపి తినడం ఆరోగ్యానికి మంచిదేనా..? ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారు.?

8 February 2026

Roshan Meka: ఛాంపియన్ హిట్ జోష్‌లో యంగ్ హీరో.. క్రేజీ ప్రాజెక్ట్‌కు గ్రీన్‌సిగ్నల్! జానర్‌‌ ఏంటో తెలిస్తే మతిపోతుంది

8 February 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Monica Song: వార్నీ.. పూజా హెగ్డేనే డామినేట్ చేసిన బుడ్డోడు.. మోనికా పాటకు డ్యాన్స్ అదరగొట్టిన చిన్నోడు..

8 February 2026

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటేస్ట్ సూపర్ హిట్ చిత్రాల్లో కూలీ ఒకటి. ఇందులో టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున…

Vijayawada: “పోయిన బైక్‌ గురించి పట్టించుకోలేదు.. కొత్త బైక్ కొంటే ఫైన్ వేస్తారా..?”

8 February 2026

పాలు, పండ్లు కలిపి తినడం ఆరోగ్యానికి మంచిదేనా..? ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారు.?

8 February 2026

‘ఎప్పుడూ కలవలేదు, ఎవరితోనూ పరిచయం లేదు..’ ఎప్‌స్టీన్‌ వివాదంపై స్పందించిన దలైలామా!

8 February 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Monica Song: వార్నీ.. పూజా హెగ్డేనే డామినేట్ చేసిన బుడ్డోడు.. మోనికా పాటకు డ్యాన్స్ అదరగొట్టిన చిన్నోడు..

8 February 2026

Vijayawada: “పోయిన బైక్‌ గురించి పట్టించుకోలేదు.. కొత్త బైక్ కొంటే ఫైన్ వేస్తారా..?”

8 February 2026

పాలు, పండ్లు కలిపి తినడం ఆరోగ్యానికి మంచిదేనా..? ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారు.?

8 February 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.