Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

అండర్ 19 ప్రపంచకప్ విజేతలపై బీసీసీఐ కాసుల వర్షం.. భారత ఆటగాళ్లకు ఎన్ని కోట్లు ఇవ్వనుందంటే?

7 February 2026

Dog Facts : కుక్కలు తలుపు దగ్గరే ఎందుకు పడుకుంటాయి?.. వీటి ప్రవర్తన వెనక అసలు కారణం ఇదే

7 February 2026

Vijayawada: సినీ పక్కిలో గోల్డ్ ట్రేడింగ్ కంపెనీకే టోకరా..

7 February 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తెలంగాణ»CPI: ఖమ్మం ఖిల్లాలో సిపిఐ శతాబ్ది ఉత్సవాలు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం..
తెలంగాణ

CPI: ఖమ్మం ఖిల్లాలో సిపిఐ శతాబ్ది ఉత్సవాలు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం..

.By .18 January 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
CPI: ఖమ్మం ఖిల్లాలో సిపిఐ శతాబ్ది ఉత్సవాలు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం..
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా.. CPIకి నూరేళ్లు.. అభ్యుదయానికి విప్లవ వెలుగై…అణగారిన వర్గాల గుండె చప్పుడై..అక్రమాలు అన్యాయాలపై దరువేసిన ఎర్ర జెండాకు వందేళ్లు. ఉత్తర్ ప్రదేశ్‌ కాన్పుర్ లో 1925 డిసెంబరు 26న ఆవిర్భవించిన సీపీఐ.. కమ్యూనిజం గుమ్మం ఖమ్మంలో శతవసంతాల వేడుకను జరుపుకుంటోంది. ఖమ్మంలోని SRBGNR డిగ్రీ కాలేజీ గ్రౌండ్‌లో భారీ బహిరంగ జరుగుతోంది.. 5 లక్షల మంది హాజరయ్యేలా ఏర్పాట్లు చేశారు. ఈ భారీ బహిరంగ సభకు.. సీఎం రేవంత్‌ రెడ్డి సహా దేశ,విదేశాల నుంచి ముఖ్య అతిథులు హాజరయ్యారు. సీఎం రేవంత్‌ రెడ్డి, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా, జాతీయ కార్యదర్శులు ప్రసంగిస్తున్నారు.

ఇక 19న జాతీయ సమితి సమావేశం నిర్వహిస్తారు.త్వరలో జరిగే కేరళ,తమిళనాడు, పశ్చిమబెంగాల్, పుదుచ్చేరి ఎన్నికల్లో పార్టీ.. అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తారు. ఇక 20న నేటి భారతదేశం-వామపక్షాల ముందున్న సవాళ్లు’ అనే అంశంపై సదస్సు ఉంటుంది. ఇక 21న జరిగే సీపీఐ శతాబ్ది ముగింపు వేడుకలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొంటారు.

ఖమ్మం నగరమంతా ఎర్రెర్రని జెండాలతో రెపరెపలాడుతోంది.ఇవాళ భారీ బహిరంగ సభతో ఆరంభమయ్యే ఈ వేడుకలు ఈ నెల 21 వరకు కొనసాగుతాయి. సీపీఐ ప్రజాపోరాటాలు, చారిత్రక ఘట్టాలు కళ్లకు కట్టేలా శతాబ్ది వేడుకలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Telangana: 50 మేకలను నోటితో కొరికి బలి.. భీమన్న జాతరలో జంతు బలుల కలకలం..

7 February 2026

Telangana: వాహనదారులకు గుడ్ న్యూస్.. ఇక ఆర్టీఏ ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు.. మార్చి 15 నుంచే అమలు..

7 February 2026

Hyderabad: కంట పడితే ఖతమే.. నగరంలో కాపర్ కేబుల్ ముఠా గుట్టురట్టు!

6 February 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

అండర్ 19 ప్రపంచకప్ విజేతలపై బీసీసీఐ కాసుల వర్షం.. భారత ఆటగాళ్లకు ఎన్ని కోట్లు ఇవ్వనుందంటే?

7 February 2026

శుక్రవారం జరిగిన అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లాండ్‌ను ఓడించి ట్రోఫీ గెలిచిన టీమిండియాకు భారత నియంత్రణ మండలి (BCCI)…

Dog Facts : కుక్కలు తలుపు దగ్గరే ఎందుకు పడుకుంటాయి?.. వీటి ప్రవర్తన వెనక అసలు కారణం ఇదే

7 February 2026

Vijayawada: సినీ పక్కిలో గోల్డ్ ట్రేడింగ్ కంపెనీకే టోకరా..

7 February 2026

Vatu Tips: ఇంట్లో ఈ ఐదు వస్తువులు ఉంటే.. మీపై లక్ష్మీ కటాక్షం ఖాయం..!

7 February 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

అండర్ 19 ప్రపంచకప్ విజేతలపై బీసీసీఐ కాసుల వర్షం.. భారత ఆటగాళ్లకు ఎన్ని కోట్లు ఇవ్వనుందంటే?

7 February 2026

Dog Facts : కుక్కలు తలుపు దగ్గరే ఎందుకు పడుకుంటాయి?.. వీటి ప్రవర్తన వెనక అసలు కారణం ఇదే

7 February 2026

Vijayawada: సినీ పక్కిలో గోల్డ్ ట్రేడింగ్ కంపెనీకే టోకరా..

7 February 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.