Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

జాబ్‌ మానేసి.. బిజినెస్‌ స్టార్ట్‌ చేద్దాం అనుకుంటున్నారా? అయితే ఇవి కచ్చితంగా తెలుసుకోండి!

10 February 2026

Fuel Light: తక్కువ ఇంధన లైట్ వెలిగిన తర్వాత కారు ఎంత దూరం ప్రయాణిస్తుంది?

10 February 2026

విస్తరిస్తున్న మాయ రోగం.. కోడి గుడ్లు, చికెన్ అమ్మకాలను నిషేధించిన అధికారులు..!

10 February 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Tirumala Laddu Fssai Notice To Vyshnavi Dairy,తిరుమల లడ్డూ వివాదంలో ట్విస్ట్.. మరో డెయిరీకి నోటీసులు – fssai issues notice to chittoor vaishnavi dairy ghee supplier to tirumala laddu prasadam
ఆంధ్రప్రదేశ్

Tirumala Laddu Fssai Notice To Vyshnavi Dairy,తిరుమల లడ్డూ వివాదంలో ట్విస్ట్.. మరో డెయిరీకి నోటీసులు – fssai issues notice to chittoor vaishnavi dairy ghee supplier to tirumala laddu prasadam

.By .4 October 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Tirumala Laddu Fssai Notice To Vyshnavi Dairy,తిరుమల లడ్డూ వివాదంలో ట్విస్ట్.. మరో డెయిరీకి నోటీసులు – fssai issues notice to chittoor vaishnavi dairy ghee supplier to tirumala laddu prasadam
Share
Facebook Twitter LinkedIn Pinterest Email



తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వివాదం మరో మలుపు తిరిగింది. తిరుమల లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యి సరఫరాదారులపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ (ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా) దృష్టి సారించింది. ప్రమాణాల మేరకు అందజేస్తున్నారో, లేదో నిశితంగా పరిశీలిస్తామంటున్నారు. ఇప్పటికే కల్తీ నెయ్యి అందించిన వైనంపై ఏఆర్‌ డెయిరీకి నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా వైష్ణవి డెయిరీకి కూడా నోటీసులు ఇచ్చారు.. కొన్నేళ్లుగా తిరుమల శ్రీవారి ప్రసాదాల తయారీకి అవసరమైన నెయ్యిలో కొంత భాగాన్ని వైష్ణవి డెయిరీ నుంచి టీటీడీ సేకరిస్తోంది. వైష్ణవి డెయిరీతో పాటుగా.. గత ఐదేళ్లలో టీటీడీకి నెయ్యి సరఫరా చేసిన మరో ఐదు సంస్థలకు కూడా నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది.. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.మరోవైపు టీడీపీ వైష్ణవి డెయిరీ నెయ్యి సరఫరా అంశాన్ని తెరపైకి తెచ్చింది. 2023 అక్టోబరులో ఐదు లక్షల కిలోల ఆవునెయ్యి కొనుగోలుకు టీటీడీ టెండర్‌ పిలిస్తే.. చిత్తూరు జిల్లాలోని వైష్ణవి డెయిరీ స్పెషాలిటీస్‌ రివర్స్‌ టెండరింగ్‌లో కిలో రూ. 428.04కి కోట్‌ చేసి ఎల్‌1గా నిలిచిందన్నారు ఆనం వెంకట రమనారెడ్డి. ఏఆర్ డెయిరీ కిలోకు రూ.432.96 కోట్ చేసి ఎల్3గా నిలిచిందన్నారు. అయితే టీటీడీ నిబంధనల ప్రకారం వైష్ణవి డెయిరీ కోట్‌ చేసిన ధరకు నెయ్యి సరఫరా చేస్తే.. తాము 35 శాతం ఆర్డర్‌ ఇస్తామని 2023 నవంబర్ 25న టీటీడీ చెప్పినా.. ఏఆర్‌ డెయిరీ ముందుకు రాలేదన్నారు. నాలుగు నెలలు తిరక్కుండానే అదే సంస్థ 2024 మార్చిలో టీటీటీ పిలిచిన టెండర్లలో పాల్గొని.. కిలో రూ. 320 ధర కోట్‌ చేసి, 10 లక్షల కిలోల నెయ్యి సరఫరాకు కాంట్రాక్ట్‌ దక్కించుకుంది అన్నారు. ఇదే సంస్థ నాలుగు నెలల ముందు కిలో రూ. 428కి ఇవ్వలేమని.. ఇప్పుడు రూ. 320కే స్వచ్ఛమైన నెయ్యిని ఎలా సరఫరా చేయగలదని ప్రశ్నించారు.

టీటీడీకి ఆవునెయ్యి సరఫరా టెండర్లలో పాల్గొనే ఇతర రాష్ట్రాలోని డెయిరీలు సంబంధించి ఒక నిబంధన ఉందన్నారు ఆనం. ఆ డెయిరీలు అంతకుముందు ఏడాదిపాటు రోజుకు కనీసం 4 లక్షల లీటర్ల పాలు సేకరించి ఉండాలన్న నిబంధన (నం.19)ను గుర్తు చేశారు. మార్కెట్ అవసరాలకు పోగా.. డెయిరీలకు అదనంగా 8 టన్నుల ఆవునెయ్యి ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉండాలనే నిబంధన (నం.20)ను గత ప్రభుత్వ హయాంలో టీటీడీ ఎందుకు తొలగించిందని ప్రశ్నించారు. మొత్తం మీద తిరుమల లడ్డూ వ్యవహారంలో నోటీసుల పర్వ కొనసాగుతోంది. ఇటీవల తమిళనాడు ఏఆర్ డెయిరీపై టీటీడీ అధికారులు ఫిర్యాదు చేయగా .. కేసు నమోదైన సంగతి తెలిసిందే.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

విస్తరిస్తున్న మాయ రోగం.. కోడి గుడ్లు, చికెన్ అమ్మకాలను నిషేధించిన అధికారులు..!

10 February 2026

AP Minority Students Free Neet And Eapcet Training,ఏపీలో విద్యార్థులకు శుభవార్త.. లక్షల్లో ఫీజులు కట్టక్కర్లేదు, పూర్తిగా ఉచితం – 45 days free neet and eapcet training for minority students in andhra pradesh says minister farooq

10 February 2026

Ap Govt Freehold Land Registration Banned,ఏపీ ప్రజలకు మరో షాక్.. ఆ భూముల్ని రిజిస్ట్రేషన్ చేయరు.. ఉత్తర్వులు జారీ చేశారు – andhra pradesh government extends deadline for inquiry into freehold lands by another month

10 February 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

జాబ్‌ మానేసి.. బిజినెస్‌ స్టార్ట్‌ చేద్దాం అనుకుంటున్నారా? అయితే ఇవి కచ్చితంగా తెలుసుకోండి!

10 February 2026

చాలా మందికి ఉద్యోగం మానేసి స్వంత స్టార్టప్ లేదా వ్యాపారాన్ని ప్రారంభించాలనే ఆలోచన ఉంటుంది. ఈ ఆలోచన ఎంత ఉత్సాహంగా…

Fuel Light: తక్కువ ఇంధన లైట్ వెలిగిన తర్వాత కారు ఎంత దూరం ప్రయాణిస్తుంది?

10 February 2026

విస్తరిస్తున్న మాయ రోగం.. కోడి గుడ్లు, చికెన్ అమ్మకాలను నిషేధించిన అధికారులు..!

10 February 2026

IND Vs PAK: గుంటనక్క పాక్ గుటుక్కుమంది.. ఫిబ్రవరి 15 భారత్‌తో మ్యాచ్ ఆడుతోంది.. ఇది కిక్కిచ్చే న్యూస్..

10 February 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

జాబ్‌ మానేసి.. బిజినెస్‌ స్టార్ట్‌ చేద్దాం అనుకుంటున్నారా? అయితే ఇవి కచ్చితంగా తెలుసుకోండి!

10 February 2026

Fuel Light: తక్కువ ఇంధన లైట్ వెలిగిన తర్వాత కారు ఎంత దూరం ప్రయాణిస్తుంది?

10 February 2026

విస్తరిస్తున్న మాయ రోగం.. కోడి గుడ్లు, చికెన్ అమ్మకాలను నిషేధించిన అధికారులు..!

10 February 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.