Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Hyderabad: కార్ల షోరూమ్‌లో భారీ అగ్నిప్రమాదం.. చూస్తుండగానే ఖాళీ బూడిదైన పలు కార్లు..!

10 February 2026

EPFO: 10 ఏళ్ల సర్వీస్‌ తక్కువ ఉంటే.. ప్రైవేట్‌ ఉద్యోగులకు పెన్షన్‌ వస్తుందా? రూల్స్‌ ఏం చెబుతున్నాయి?

10 February 2026

ఆ దేశానికి రూ.1586 కోట్లు దానం చేసిన భారత్‌..! ఇంత ఆర్థిక సాయం ఎందుకంటే..?

10 February 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Vizianagaram Railway Station Ganja Seized,బెంగాల్ నుంచి ప్రియురాలితో ఏపీకి వచ్చాడు.. జాలీ ట్రిప్ అనుకుంటే ఇలా జరిగిందేంటి, ప్లాన్ రివర్స్! – ganja seized from west bengal man in vizianagaram railway station
ఆంధ్రప్రదేశ్

Vizianagaram Railway Station Ganja Seized,బెంగాల్ నుంచి ప్రియురాలితో ఏపీకి వచ్చాడు.. జాలీ ట్రిప్ అనుకుంటే ఇలా జరిగిందేంటి, ప్లాన్ రివర్స్! – ganja seized from west bengal man in vizianagaram railway station

.By .4 October 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Vizianagaram Railway Station Ganja Seized,బెంగాల్ నుంచి ప్రియురాలితో ఏపీకి వచ్చాడు.. జాలీ ట్రిప్ అనుకుంటే ఇలా జరిగిందేంటి, ప్లాన్ రివర్స్! – ganja seized from west bengal man in vizianagaram railway station
Share
Facebook Twitter LinkedIn Pinterest Email



పశ్చిమబెంగాల్‌ నుంచి వచ్చిన ఓ ప్రేమజంటకు పోలీసులు షాకిచ్చారు. ఏదో అనుకుని వస్తే.. అక్కడ ఇంకేదో జరిగింది. ప్రియుడు పోలీసులకు అడ్డంగా దొరికిపోగా.. ప్రియురాలు మాత్రం తప్పించుకుని పారిపోయింది. అతడి గురించి ఆరా తీస్తే అసలు గుట్టు బయటపడింది. పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం.. పశ్చిమబెంగాల్‌‌కు చెందిన మంజూర్‌ అలీ.. గంజాయి కొనుగోలు చేసేందుకు కొనేందుకు ఇటీవల ఒడిశా రాష్ట్రం కొరాపుట్‌కు తన ప్రియురాలితో కలిసి వెళ్లాడు.అక్కడ గంజాయి కొనుగోలు చేసిన తర్వాత.. గురువారం ఉదయం రైలులో విజయనగరం రైల్వే స్టేషన్‌కు వచ్చారు. ఇక్కడి నుంచి ముషీరాబాద్‌ వెళ్లే రైలు ఎక్కాలని భావించారు. ఇంతలో టిఫిన్ తిందామని బయటకు రాగా.. ముందుగానే సమాచారం అందుకున్న పోలీసులు అనుమానంతో అతడి బ్యాగులను తనిఖీ చేయగా.. గంజాయి దొరికింది. అలాగే రెండు మొబైల్స్, రూ.500 డబ్బుల్ని స్వాధీనం చేసుకున్నారు. అలీ ప్రియురాలు మాత్రం పోలీసుల నుంచి తప్పించుకుంది. అతడి దగ్గర నుంచి 21 కిలోల గంజాయిని
పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మరోవైపు రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్‌కు అడ్డుకట్ట వేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ మేరకు మంత్రివర్గం ఉపసంఘం సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. డ్రోన్లు, శాటిలైట్లు, జీపీఎస్‌ ట్రాకింగ్‌, బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీ, ఏఐ ఆధారిత సీసీటీవీలు వంటి సాంకేతికతలను ఉపయోగించుకోవాలని నిర్ణయించింది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా టాస్క్‌ఫోర్స్‌, జిల్లాకొక నార్కొటిక్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని.. అత్యాధునిక టెక్నాలజీ సాయంతో గంజాయి సాగును గుర్తించి నిర్మూలిస్తామన్నారు. అంతేకాదు స్మగ్లర్లకు చెక్‌ పెట్టడం ద్వారా గంజాయి రవాణాను కట్టడి చేయాలని..
వ్యూహాత్మక చెక్‌పోస్టులు, హాట్‌ స్పాట్‌లు, ప్రత్యేక ఎన్డీపీఎస్‌ బీట్లు ఇప్పటికే ఏర్పాటు చేశామని గుర్తు చేశారు.

మద్యానికి డబ్బులివ్వలేదని ఆత్మహత్య

సాలూరు మండలం జీగిరాం గ్రామ శివారులోని మామిడితోటలో ఆత్మహత్య ఘటన కలకలంరేపింది. పాచిపెంట మండలం చొక్కాపువానివలసకు చెందిన కె.నందేశ్వరరావు ఆటో డ్రైవర్.. మద్యానికి బానిసై భార్య నందినితో తరచూ గొడవపడేవాడు. మద్యం తాగేందుకు భార్యను డబ్బులు అడగ్గా.. ఆమె నిరాకరించడంతో ఆటోతో జీగిరాం శివారుకు వెళ్లి చెట్టుకు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు వీరికి ఇద్దరు పిల్లలున్నారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వగా.. కేసు నమోదు చేశారు. డెడ్‌బాడీని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టమ్ కోసం ఆస్పత్రికి తరలించారు. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న నందేశ్వరరావు మరణంతో.. పాపం ఆ కుటుంబం తీవ్ర విషాదంలో ఉంది.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Ap Govt Freehold Land Registration Banned,ఏపీ ప్రజలకు మరో షాక్.. ఆ భూముల్ని రిజిస్ట్రేషన్ చేయరు.. ఉత్తర్వులు జారీ చేశారు – andhra pradesh government extends deadline for inquiry into freehold lands by another month

10 February 2026

AP Swarna Gramam And Swarna Ward Three Tier System,గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆ రూల్ అమల్లోకి వచ్చేసింది, వివరాలివే – guidelines for newly introduced three tier system implemented in swarna grama and ward departments in andhra pradesh

10 February 2026

Puttur Municipal Chairman Anangi Hari Post Removed,మాజీ మంత్రి రోజాకు ఊహించని షాక్.. ఆ పదవి కూడా పోయింది – andhra pradesh municipal administration department issued orders on anangi hari removing from puttur municipal chairman post

10 February 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తెలంగాణ

Hyderabad: కార్ల షోరూమ్‌లో భారీ అగ్నిప్రమాదం.. చూస్తుండగానే ఖాళీ బూడిదైన పలు కార్లు..!

10 February 2026

హైదరాబాద్‌ మహానగరంలోని అత్తాపూర్‌లో కార్ల సర్వీస్ సెంటర్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రాత్రి సమయంలో ఉన్నట్టుండి మంటలు పెద్ద ఎత్తున…

EPFO: 10 ఏళ్ల సర్వీస్‌ తక్కువ ఉంటే.. ప్రైవేట్‌ ఉద్యోగులకు పెన్షన్‌ వస్తుందా? రూల్స్‌ ఏం చెబుతున్నాయి?

10 February 2026

ఆ దేశానికి రూ.1586 కోట్లు దానం చేసిన భారత్‌..! ఇంత ఆర్థిక సాయం ఎందుకంటే..?

10 February 2026

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముందు షాకింగ్‌ ఘటన.. బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య..!

10 February 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Hyderabad: కార్ల షోరూమ్‌లో భారీ అగ్నిప్రమాదం.. చూస్తుండగానే ఖాళీ బూడిదైన పలు కార్లు..!

10 February 2026

EPFO: 10 ఏళ్ల సర్వీస్‌ తక్కువ ఉంటే.. ప్రైవేట్‌ ఉద్యోగులకు పెన్షన్‌ వస్తుందా? రూల్స్‌ ఏం చెబుతున్నాయి?

10 February 2026

ఆ దేశానికి రూ.1586 కోట్లు దానం చేసిన భారత్‌..! ఇంత ఆర్థిక సాయం ఎందుకంటే..?

10 February 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.