Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముందు షాకింగ్‌ ఘటన.. బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య..!

10 February 2026

Ap Govt Freehold Land Registration Banned,ఏపీ ప్రజలకు మరో షాక్.. ఆ భూముల్ని రిజిస్ట్రేషన్ చేయరు.. ఉత్తర్వులు జారీ చేశారు – andhra pradesh government extends deadline for inquiry into freehold lands by another month

10 February 2026

పుట్టగొడుగులు తింటున్నారా.. అయితే ఈ విషయాలు తెలియకపోతే ప్రాణాలకే ముప్పు..

10 February 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Srivari Temple Dwajasthambam,Tirumala: బ్రహ్మోత్సవాల వేళ తిరుమలలో అపశ్రుతి.. ఆందోళనలో అర్చకులు – tirumala srivari temple dwajasthambam iron hook breaks before brahmotsavam dwajarohanam
ఆంధ్రప్రదేశ్

Srivari Temple Dwajasthambam,Tirumala: బ్రహ్మోత్సవాల వేళ తిరుమలలో అపశ్రుతి.. ఆందోళనలో అర్చకులు – tirumala srivari temple dwajasthambam iron hook breaks before brahmotsavam dwajarohanam

.By .4 October 2024No Comments1 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Srivari Temple Dwajasthambam,Tirumala: బ్రహ్మోత్సవాల వేళ తిరుమలలో అపశ్రుతి.. ఆందోళనలో అర్చకులు – tirumala srivari temple dwajasthambam iron hook breaks before brahmotsavam dwajarohanam
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందు అపశ్రుతి చోటుచేసుకుంది. శ్రీవారి ఆలయానికి ముందు ఉన్న ధ్వజ స్తంభంపై ఉన్న ఇనుప కొక్కెం విరిగిపడింది. సాయంత్రం ధ్వజారోహణంలో ఈ ధ్వజస్తంభంపైనే గరుడ పఠాన్ని అర్చకులు ఎగురవేసి.. ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించనున్నారు. ధ్వజారోహణ ఘట్టంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనట్టు భావిస్తారు. సాయంత్రం జరిగే కార్యక్రమం కోసం ధ్వజస్తంభం కొక్కి పరిశీలిస్తుండగా.. అది విరిగిపోయినట్టు గుర్తించారు. గతంలో ఎన్నడూ ఇలా జరగకపోవడంతో అర్చకులు అయోమయానికి గురయ్యారు. అప్రమత్తమైన వారు వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆలయానికి చేరుకున్నారు. తక్షణమే అర్చకులు ధ్వజస్తంభం పైకి వెళ్లి మరమ్మతు పనులు ప్రారంభించారు. అయితే, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కొక్కెం అతికించే ప్రక్రియ చేపట్టామని టీటీడీ వర్గాలు తెలిపాయి.సాయంత్రం 5.45 నుంచి 6 గంటల మధ్య మీన లగ్నంలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహించాల్సి ఉంది. బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమవుతాయి. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి సమక్షంలో వేదగానాల మధ్య మంగళవాద్యాలు మోగుతుండగా అర్చకస్వాములు బంగారు ధ్వజస్తంభంపై గరుడధ్వజాన్ని ఎగురవేస్తారు. ఈ కార్యక్రమం ద్వారా సకల దేవతలను, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు. ఆ తరువాత స్వామివారికి వాహన సేవలు ప్రారంభమవుతాయి. రాత్రి 9 నుండి 11 గంటల వ‌ర‌కు పెద్దశేషవాహన సేవ జరుగుతుంది.

ఇక, బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీసమేతంగా పట్టు వస్త్రాలను సమర్పించున్నారు. శుక్రవారం సాయంత్రం చంద్రబాబు కుటుంబం తిరుమలకు చేరుకుని, రాత్రికి అక్కడ బస చేసి.. శనివారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారిని దర్శించుకోనున్నారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని గత నెలలో సీఎం ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ వివాదం తర్వాత ఆయన మొదటిసారి తిరుమలకు వస్తున్నారు. శ్రీవారికి ఏటా ఆశ్వయుజ మాసంలో 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తుంటారు. అధిక మాసంలో రెండుసార్లు ఈ ఉత్సవాలు జరుగుతాయి. బ్రహ్మదేవుడు జరిపించిన ఉత్సవాలు కావడంతో ఇవి బ్రహ్మోత్సవాలుగా గుర్తింపు పొందాయి.

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Ap Govt Freehold Land Registration Banned,ఏపీ ప్రజలకు మరో షాక్.. ఆ భూముల్ని రిజిస్ట్రేషన్ చేయరు.. ఉత్తర్వులు జారీ చేశారు – andhra pradesh government extends deadline for inquiry into freehold lands by another month

10 February 2026

AP Swarna Gramam And Swarna Ward Three Tier System,గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆ రూల్ అమల్లోకి వచ్చేసింది, వివరాలివే – guidelines for newly introduced three tier system implemented in swarna grama and ward departments in andhra pradesh

10 February 2026

Puttur Municipal Chairman Anangi Hari Post Removed,మాజీ మంత్రి రోజాకు ఊహించని షాక్.. ఆ పదవి కూడా పోయింది – andhra pradesh municipal administration department issued orders on anangi hari removing from puttur municipal chairman post

10 February 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముందు షాకింగ్‌ ఘటన.. బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య..!

10 February 2026

నారాయణపేట జిల్లా మక్తల్‌ మున్సిపాలిటీలో షాకింగ్‌ ఘటన జరిగింది. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముందు విషాదం చోటు చేసుకుంది. మక్తల్…

Ap Govt Freehold Land Registration Banned,ఏపీ ప్రజలకు మరో షాక్.. ఆ భూముల్ని రిజిస్ట్రేషన్ చేయరు.. ఉత్తర్వులు జారీ చేశారు – andhra pradesh government extends deadline for inquiry into freehold lands by another month

10 February 2026

పుట్టగొడుగులు తింటున్నారా.. అయితే ఈ విషయాలు తెలియకపోతే ప్రాణాలకే ముప్పు..

10 February 2026

కేవలం రూ.2000 SIPతో లక్షల రాబడి పొందవచ్చా? తక్కువ ఆదాయం ఉన్నవారికి బెస్ట్‌ ప్లాన్‌!

10 February 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముందు షాకింగ్‌ ఘటన.. బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య..!

10 February 2026

Ap Govt Freehold Land Registration Banned,ఏపీ ప్రజలకు మరో షాక్.. ఆ భూముల్ని రిజిస్ట్రేషన్ చేయరు.. ఉత్తర్వులు జారీ చేశారు – andhra pradesh government extends deadline for inquiry into freehold lands by another month

10 February 2026

పుట్టగొడుగులు తింటున్నారా.. అయితే ఈ విషయాలు తెలియకపోతే ప్రాణాలకే ముప్పు..

10 February 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.