Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Char Dham Yatra: హిందువులు చార్‌ధామ్ యాత్ర ఎందుకు చెయ్యాలి? ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా..

23 June 2025

YouTube: ఐఫోన్ యూజర్ల అలర్ట్‌.. యూట్యూబ్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేయాలని కోరిన గూగుల్‌.. కారణం ఏంటంటే..

23 June 2025

టీమిండియా గెలవాలంటే ఇంగ్లండ్ టార్గెట్ ఎంతుండాలో తెలుసా.. 23 ఏళ్ల తర్వాత లీడ్స్‌లో ఎగరనున్న త్రివర్ణ పతాకం..?

23 June 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తెలంగాణ»TGPSC Group 1: ‘అభ్యంతరాల స్వీకరణ తర్వాతే గ్రూప్‌ 1 ఫలితాలు వెల్లడించాం.. ఈ దశలో కోర్టు జోక్యం తగదు’ హైకోర్టులో టీజీపీఎస్సీ వాదనలు
తెలంగాణ

TGPSC Group 1: ‘అభ్యంతరాల స్వీకరణ తర్వాతే గ్రూప్‌ 1 ఫలితాలు వెల్లడించాం.. ఈ దశలో కోర్టు జోక్యం తగదు’ హైకోర్టులో టీజీపీఎస్సీ వాదనలు

.By .4 October 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
TGPSC Group 1: ‘అభ్యంతరాల స్వీకరణ తర్వాతే గ్రూప్‌ 1 ఫలితాలు వెల్లడించాం.. ఈ దశలో కోర్టు జోక్యం తగదు’ హైకోర్టులో టీజీపీఎస్సీ వాదనలు
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


హైదరాబాద్‌, అక్టోబర్ 4: తెలంగాణ గ్రూప్‌ 1 నోటిఫికేషన్‌పై హైకోర్టులో పిటీషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. 2022లో జారీ చేసిన గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ను రద్దు చేయకుండా మరో నోటిఫికేషన్‌ జారీ చేయడం చెల్లదని పేర్కొంటూ జి దామోదర్‌రెడ్డితోపాటు వికారాబాద్, యాదాద్రి, హనుమకొండ, వరంగల్‌ జిల్లాలకు చెందిన మరో అయిదుగురు ఈ పిటీషన్లను దాఖలు చేశారు. అంతేకాకుండా తాజాగా నిర్వహించిన గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ పరీక్ష ప్రాథమిక కీలో తప్పులున్నాయని, వాటిని సవరించాలన్న అభ్యంతరాలను పట్టించుకోకపోవడాన్ని సవాల్‌ చేస్తూ పలువురు అభ్యర్థులు రెండు వేర్వేరు పిటిషన్‌లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్‌ పుల్లా కార్తీక్‌ గురువారం విచారణ చేపట్టారు.

విచారణ సమయంలో ప్రభుత్వం తరపు న్యాయవాది కీలక విషయాలను ధర్యాసనానికి తెలియజేశారు. గ్రూప్‌ 1 ప్రిలిమ్స్ పరీక్షల కీపై అభ్యంతరాలు స్వీకరించామని, వాటిని ఆయా సబ్జెక్ట్‌ల వారీగా నిపుణుల కమిటీకి పంపి, వారు ఆమోదించిన తర్వాతే ఫలితాలు విడుదల చేసినట్లు టీజీపీఎస్సీ హైకోర్టుకు నివేదించింది. మెయిన్స్‌ క్వాలిఫై అయిన వారికి త్వరలో మెయిన్స్‌ పరీక్షలు జరగనున్నాయని తెలిపింది. ఈ దశలో కోర్టులు జోక్యం చేసుకోరాదని, దీనివల్ల అభ్యర్థులకు తీవ్ర నష్టం కలుగుతుందని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది రాహుల్‌రెడ్డి, టీజీపీఎస్సీ తరఫున ఎం రాంగోపాల్‌రావులు వాదనలు వినిపించారు.

గ్రూప్‌ 1 పరీక్షలు రాసిన 3 లక్షల మంది నుంచి ప్రిలిమ్స్‌ కీపై భౌతికంగా 721, ఆన్‌లైన్‌ ద్వారా 6,470 అభ్యంతరాలు వచ్చినట్లు న్యాయవాదులు తెలిపారు. వాటిని నిపుణుల కమిటీ పరిశీలించి, కొన్ని సిఫార్సులు చేసింది. వీటిని పరిగణనలోకి తీసుకుని రెండు ప్రశ్నలను తొలగించి కీని విడుదల చేశామని వివరించారు. ప్రస్తుతం పిటిషన్‌ దాఖలు చేసిన ఐదుగురిలో ఒక్కరే కమిషన్‌కు అభ్యంతరాలు తెలియజేసినట్లు తెలిపారు.
మిగిలినవారు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా కోర్టును ఆశ్రయించారన్నారు. రెండోసారి నోటిఫికేషన్‌ జారీని సవాల్‌ చేసిన అభ్యర్థితో పాటు కీని సవాల్‌ చేసిన పిటిషనర్లలో ముగ్గురు మెయిన్స్‌కు అర్హత సాధించినట్లు వెల్లడించారు. ప్రశ్నలకు విశ్లేషణాత్మకంగా ఆలోచించి సమాధానం ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఒకరిద్దరికి అర్థం కానంత మాత్రాన అవి తప్పులైనట్లు కాదన్నారు. పరీక్షలను నిష్పాక్షికంగా నిర్వహిస్తున్నామని, ఈ పిటిషన్‌లను కొట్టివేయాలని న్యాయమూర్తిని కోరారు. అయితే గురువారం కోర్టులో వాదనలు పూర్తికాకపోవడంతో తదుపరి విచారణను అక్టోబరు 4కి వాయిదా వేశారు. ఈ రోజు ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత కోర్టు అంతిమ నిర్ణయం ఏం చెబుతుందనేది వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Telangana: అమ్మ బాబోయ్..! 13 అడుగుల కొండచిలువ – బంధిస్తుండగా అది కక్కింది చూసి అందరూ స్టన్

23 June 2025

రూ.10 లక్షలకు అమ్ముడైన ఆవు..! అంత భారీ ధర ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

23 June 2025

చూడ్డానికి ఎంత అమాయకంగా ఉన్నాడో.. పెళ్లి అయ్యాక అందర్నీ వదిలేసి మెట్టినింటికి వచ్చిన ఆమెను..

23 June 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Char Dham Yatra: హిందువులు చార్‌ధామ్ యాత్ర ఎందుకు చెయ్యాలి? ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా..

23 June 2025

హిందూ మతంలో చార్ ధామ్ యాత్ర అత్యంత పవిత్రమైన, ముఖ్యమైన తీర్థయాత్రలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ ప్రయాణం శారీరకంగానే కాదు…

YouTube: ఐఫోన్ యూజర్ల అలర్ట్‌.. యూట్యూబ్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేయాలని కోరిన గూగుల్‌.. కారణం ఏంటంటే..

23 June 2025

టీమిండియా గెలవాలంటే ఇంగ్లండ్ టార్గెట్ ఎంతుండాలో తెలుసా.. 23 ఏళ్ల తర్వాత లీడ్స్‌లో ఎగరనున్న త్రివర్ణ పతాకం..?

23 June 2025

Tollywood: సినిమా ఇండస్ట్రీలో మరోసారి డ్రగ్స్ కలకలం.. టాలీవుడ్ హీరో అరెస్ట్

23 June 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Char Dham Yatra: హిందువులు చార్‌ధామ్ యాత్ర ఎందుకు చెయ్యాలి? ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా..

23 June 2025

YouTube: ఐఫోన్ యూజర్ల అలర్ట్‌.. యూట్యూబ్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేయాలని కోరిన గూగుల్‌.. కారణం ఏంటంటే..

23 June 2025

టీమిండియా గెలవాలంటే ఇంగ్లండ్ టార్గెట్ ఎంతుండాలో తెలుసా.. 23 ఏళ్ల తర్వాత లీడ్స్‌లో ఎగరనున్న త్రివర్ణ పతాకం..?

23 June 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025166

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025139
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.