Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Video: తొలి బంతికే బౌండరీ.. అఫ్రిదికి బడితపూజ చేసిన డచ్ బ్యాటర్లు.. కట్‌చేస్తే.. 4 ఓవర్ల కోటా పూర్తి చేయలేగా..

7 February 2026

చింతపండు తింటున్నారా..? చిరాకు తెప్పించే ఆరోగ్య సమస్యలన్నింటికీ చెక్ పెట్టినట్లే..!

7 February 2026

Andhra Pradesh: ఒంటిపై గాయాలు.. మాయమైన బంగారం.. శవమై తేలిన వృద్ధురాలి.. అసలేం జరిగిందంటే..?

7 February 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Pawan Kalyan Help To School Ground,దటీజ్ పవన్ కళ్యాణ్.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న డిప్యూటీ సీఎం – andhra pradesh deputy cm pawan kalyan gave rs 60 lakhs for school ground in annamayya district
ఆంధ్రప్రదేశ్

Pawan Kalyan Help To School Ground,దటీజ్ పవన్ కళ్యాణ్.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న డిప్యూటీ సీఎం – andhra pradesh deputy cm pawan kalyan gave rs 60 lakhs for school ground in annamayya district

.By .10 October 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Pawan Kalyan Help To School Ground,దటీజ్ పవన్ కళ్యాణ్.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న డిప్యూటీ సీఎం – andhra pradesh deputy cm pawan kalyan gave rs 60 lakhs for school ground in annamayya district
Share
Facebook Twitter LinkedIn Pinterest Email



ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పెద్ద మనసు చాటుకున్నారు. తన సొంత నిధులతో అన్నమయ్య జిల్లాలోని మైసూరవారిపల్లి స్కూల్‌కు క్రీడా మైదానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ ఇటీవల మైసూరవారిపల్లి గ్రామసభకు వెళ్లిన సంగతి తెలిసిందే.. అక్కడి స్కూల్‌కు ఆటస్థలం లేదన్న విషయాన్ని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్.. దసరాలోపు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఇచ్చిన మాటను నెరవేర్చారు. పవన్ కళ్యాణ్ తన సొంత ట్రస్టు నుంచి రూ.60 లక్షలతో ఎకరం స్థలాన్ని కొనుగోలు చేశారు. ఆ స్థలాన్ని గ్రామ పంచాయతీ పేరిట రిజిస్ట్రేషన్‌ కూడా చేయించారు. దీనికి సంబంధించిన పత్రాలను మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో పంచాయతీ సభ్యులకు అందజేశారు.ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో.. రాజకీయాల్లోకి రావడానికి ముందే లెర్నింగ్‌ సెంటర్‌ ఫర్‌ హ్యూమన్‌ ఎక్స్‌లెన్సు పేరిట ట్రస్టు మొదలుపెట్టానన్నారు పవన్ కళ్యాణ్. విద్యార్థుల చదువుకు సాయం చేయడం, ఉపాధి అవకాశాలు కల్పించడమే ఈ ట్రస్ట్ ఉద్దేశమని వివరించారు. తాము ఎంతోమంది చదువులకు సాయం చేసినా సరే ఎప్పుడూ బయటకు చెప్పలేదన్నారు. మైసూరవారిపల్లి స్కూల్ ఆటస్థలం కోసం.. ముందు రూ.20 లక్షలు ఇచ్చి మిగిలిన మొత్తానికి దాతల సహకారం తీసుకోవాలనుకున్నట్లు తెలిపారు. కానీ ఆట స్థలం విషయంలో ఎవరూ ముందుకు రాకపోవడంతో మొత్తం రూ.60 లక్షలు ఇచ్చినట్లు డిప్యూటీ సీఎం చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి స్కూల్లో క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

మరోవైపు పిఠాపురం నియోజకవర్గంలోని 32 ప్రాథమిక ఉన్నత పాఠశాలాల్లో చదువుతున్న విద్యార్థులకు, క్రీడల్లో ప్రోత్సాహం అందించారు పవన్ కళ్యాణ్. ప్రతి పాఠశాలకు రెండేసి చొప్పున, క్రీడా సామాగ్రి కిట్లు అందించాలని నిర్ణయం తీసుకున్నారు. . ఒక్కొక్క కిట్ దాదాపు 25 వేల రూపాయలు, మొత్తం కిట్ల కు 16 లక్షల రూపాయలు అవసరం ఉండటంతో, కిట్లకు అవసరమైన నిధులను CSR ఫండ్స్ ద్వారా సేకరిస్తామని జిల్లా కలెక్టర్ S. షాన్మోహన్ తెలియజేశారు.

పర్యావరణాన్ని రక్షించుకోవడానికి అందరూ ముందుకు రావాలన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. విజయవాడలో జరిగిన కాలుష్య నియంత్రణ మండలి వర్క్‌షాప్‌ను ప్రారంభించారు. పర్యావరణ హితం పరిశ్రమల బాధ్యత కావాలని.. అభివృద్ధిలో భాగమయ్యే పరిశ్రమలు.. భావితరాలకు చక్కని పర్యావరణాన్ని అందించడం తమ బాధ్యత అన్నారు. జల, వాయు కాలుష్యాన్ని నియంత్రించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. పర్యావరణహిత పారిశ్రామికీకరణ ప్రస్తుత సమాజ అవసరమని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలు, రాష్ట్రాభివృద్ధి కోసం పరిశ్రమలను ప్రోత్సహించాలన్నారు డిప్యూటీ సీఎం. అయితే వీలైనంత తక్కువ కాలుష్యం ఉండేలా వాటి ప్రణాళికలు ఉండాల్సిన అవసరం ఉందన్నారు. పీసీబీ అంటే పరిశ్రమలకు వ్యతిరేకమనడం సరికాదని వ్యాఖ్యానించారు.

పర్యావరణ సమతౌల్యం దెబ్బతినకుండా పరిశ్రమలు ఏర్పాటు కావాలన్నారు పవన్ కళ్యాణ్. అలాగే కాలుష్య రహిత పరిశ్రమలు, వాటి విధివిధానాల రూపకల్పనకు నిపుణులు, మేధావులు విలువైన సూచనలు అందించాలి అన్నారు. రాబోయే ఐదేళ్లలో కాలుష్య నియంత్రణకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని.. వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పవన్ కళ్యాణ్ సూచనలు తీసుకున్నారు. కాలుష్య నియంత్రణకు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతికతలపై ప్రధానంగా చర్చ జరిగింది.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Andhra Pradesh: ఒంటిపై గాయాలు.. మాయమైన బంగారం.. శవమై తేలిన వృద్ధురాలి.. అసలేం జరిగిందంటే..?

7 February 2026

Chittoor 37 Years Woman And 17 Years Boy Incident,ఆమెకు 37, అతడికి 17 ఏళ్లు.. ఇద్దరూ కలిసి పెద్ద స్కెచ్ వేశారు.. అసలు ట్విస్ట్ అదే! – minor boy attacks woman with knife in chittoor district

7 February 2026

Andhra: మీ కష్టాలు తీర్చుదామనుకుంటే.. నాకేంటో ఈ తలనొప్పి అంటూ..

7 February 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Video: తొలి బంతికే బౌండరీ.. అఫ్రిదికి బడితపూజ చేసిన డచ్ బ్యాటర్లు.. కట్‌చేస్తే.. 4 ఓవర్ల కోటా పూర్తి చేయలేగా..

7 February 2026

పాకిస్తాన్ క్రికెట్ జట్టు గత 16 సంవత్సరాలుగా టీ20 ప్రపంచ కప్ టైటిల్ కోసం ఎదురుచూస్తోంది. 2009లో ఒకే ఒక్కసారి…

చింతపండు తింటున్నారా..? చిరాకు తెప్పించే ఆరోగ్య సమస్యలన్నింటికీ చెక్ పెట్టినట్లే..!

7 February 2026

Andhra Pradesh: ఒంటిపై గాయాలు.. మాయమైన బంగారం.. శవమై తేలిన వృద్ధురాలి.. అసలేం జరిగిందంటే..?

7 February 2026

గుడ్లు Vs పనీర్..ఈ రెండింటిలో ఏది బెటర్..! నిపుణులు ఏం చెబుతున్నారంటే..

7 February 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Video: తొలి బంతికే బౌండరీ.. అఫ్రిదికి బడితపూజ చేసిన డచ్ బ్యాటర్లు.. కట్‌చేస్తే.. 4 ఓవర్ల కోటా పూర్తి చేయలేగా..

7 February 2026

చింతపండు తింటున్నారా..? చిరాకు తెప్పించే ఆరోగ్య సమస్యలన్నింటికీ చెక్ పెట్టినట్లే..!

7 February 2026

Andhra Pradesh: ఒంటిపై గాయాలు.. మాయమైన బంగారం.. శవమై తేలిన వృద్ధురాలి.. అసలేం జరిగిందంటే..?

7 February 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.