Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

సబ్బు Vs ఫేస్ వాష్: మెరిసే చర్మానికి ఏది మంచిది..? ఈ తప్పులు అస్సలు చేయకండి..

7 February 2026

Guava With Salt: ఉప్పు, జామకాయ కలిపి తింటున్నారా..? శరీరంలో జరిగేది తెలిస్తే..

7 February 2026

T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్ నుంచి ఏడుగురు ఔట్.. ఎక్కువమంది ఏ టీంనుంచో తెలుసా?

7 February 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»జాతీయం»Ratan Tata Death: రతన్‌టాటా మరణం.. “వీడ్కోలు స్నేహితుడా” అంటూ ఆయన మాజీ ప్రేయసి పోస్ట్
జాతీయం

Ratan Tata Death: రతన్‌టాటా మరణం.. “వీడ్కోలు స్నేహితుడా” అంటూ ఆయన మాజీ ప్రేయసి పోస్ట్

.By .10 October 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Ratan Tata Death: రతన్‌టాటా మరణం.. “వీడ్కోలు స్నేహితుడా” అంటూ ఆయన మాజీ ప్రేయసి పోస్ట్
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


వ్యాపార దిగ్గజంగా ఎన్నో విజయాలు సాధించిన రతన్‌ టాటాది కూడా ఎంతోమందిలా ఓ లవ్‌ ఫెయిల్యూరే. 1962లో భారత్‌, చైనా దేశాల మధ్య జరిగిన యుద్ధం రతన్‌ టాటా ప్రేమ విఫలం కావడానికి కారణమైంది. రతన్‌ టాటా 25 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు చదువు పూర్తి చేసుకుని అమెరికాలోని లాస్‌ఏంజెలిస్‌లో ఓ ఆర్కిటెక్చర్‌ కంపెనీలో ఉద్యోగంలో చేరారు. ఆ సమయంలో అక్కడి ఓ యువతితో ప్రేమలో పడ్డారు. ఆమెను పెళ్లి చేసుకుని అక్కడే స్థిరపడిపోవాలని నిర్ణయించుకున్నారు. అదే సమయంలో ఏడేళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న నాయనమ్మతో కొద్ది రోజులు గడపడం కోసం ఆయన స్వదేశానికి వచ్చారు. తన కోసం తన ప్రేయసి కూడా భారత్‌ వస్తుందని ఆశించారు. కానీ, భారత్‌– చైనా యుద్ధంతో ఆ మహిళ తల్లిదండ్రులు ఆమె భారత్‌ వెళ్లేందుకు అంగీకరించలేదు. దీంతో వారి ప్రేమకథ ముగిసింది. ఈ తొలి ప్రేమ ఆయనకు ఓ జ్ఞాపకంగా మిగిలిపోయింది. తన ప్రేమకథను పలుమార్లు బయటపెట్టిన రతన్‌ టాటా ఆ మహిళ ఎవరనేది ఎప్పుడూ చెప్పలేదు. ఆ తర్వాత 1970ల్లో హిందీ చిత్రసీమలో ప్రముఖ నటీమణిగా వెలుగొందిన సిమీ గరేవాల్‌కు రతన్‌ దగ్గరయ్యారు. వారి అనుబంధం పెళ్లిపీటల వరకు వెళుతుందని ఆశించినా అది జరగలేదు. సిమీ మరొకరిని పెళ్లాడగా రతన్‌ టాటా ఒంటరయ్యారు. ఇలా మొత్తం నాలుగు సందర్భాల్లో ఆయన పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమైనా వేర్వేరు కారణాలతో అవేవి జరగక ఆజన్మబ్రహ్మచారిగానే ఉండిపోయారు.

అలనాటి సినీ నటి, డైరెక్టర్‌, ప్రొడ్యూసర్‌ అయిన సిమి గరేవాల్‌- రతన్‌టాటా మరణంపై స్పందించారు. “వాళ్లు నువ్వు వెళ్లిపోయావని అంటారు.. నువ్వు లేవని అనుకోవడమే కష్టంగా ఉంది. నా మిత్రుడా.. నీకు వీడ్కోలు” అంటూ సిమి గరేవాల్‌ ట్వీట్‌ చేశారు. వాస్తవానికి వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడిచింది. కొంతకాలం డేటింగ్‌ కూడా చేశారట. రతన్‌టాటా తన స్నేహితుడనీ 2011లో సిమి గరేవాల్‌ చెప్పారు.

They say you have gone ..It’s too hard to bear your loss..too hard.. Farewell my friend..#RatanTata pic.twitter.com/FTC4wzkFoV

— Simi_Garewal (@Simi_Garewal) October 9, 2024

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..  





Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

శత్రు దేశాలకు వణుకు పుట్టిస్తున్న అగ్ని-3 క్షిపణి.. ఇది ఎంత ప్రమాదకరమైనదో తెలుసా..?

6 February 2026

‘మహిళకు ఇష్టం లేని గర్భం కొనసాగించాల్సిన అవసరం లేదు’.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!

6 February 2026

Pralhad Joshi: హైస్పీడ్ రైల్ కారిడార్లలో 3 హైదరాబాద్‌కే.. తెలంగాణకు ఎంతో చేశాం: కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి

6 February 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

సబ్బు Vs ఫేస్ వాష్: మెరిసే చర్మానికి ఏది మంచిది..? ఈ తప్పులు అస్సలు చేయకండి..

7 February 2026

నేటి ఆధునిక జీవనశైలిలో యువతను అత్యంత ఎక్కువగా వేధిస్తున్న సమస్య ముఖంపై మొటిమలు, నల్లటి మచ్చలు, చర్మం పొడిబారడం. పెరిగిన…

Guava With Salt: ఉప్పు, జామకాయ కలిపి తింటున్నారా..? శరీరంలో జరిగేది తెలిస్తే..

7 February 2026

T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్ నుంచి ఏడుగురు ఔట్.. ఎక్కువమంది ఏ టీంనుంచో తెలుసా?

7 February 2026

Kodad: చిన్న పిల్లలకే కాదు.. కుక్కలకు డైపర్ల వాడకం.. అందుకేనట

7 February 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

సబ్బు Vs ఫేస్ వాష్: మెరిసే చర్మానికి ఏది మంచిది..? ఈ తప్పులు అస్సలు చేయకండి..

7 February 2026

Guava With Salt: ఉప్పు, జామకాయ కలిపి తింటున్నారా..? శరీరంలో జరిగేది తెలిస్తే..

7 February 2026

T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్ నుంచి ఏడుగురు ఔట్.. ఎక్కువమంది ఏ టీంనుంచో తెలుసా?

7 February 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.