Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Video: పాకిస్తాన్ ఫ్యూచర్ స్టార్ అంటూ పొగడ్తలు.. కట్‌చేస్తే.. చెత్త ఫీల్డింగ్‌తో నువ్వులపాలైన యంగ్ ప్లేయర్

7 February 2026

కిడ్నీ రాళ్లపై నిమ్మకాయ మంత్రం..! స్టోన్స్‌ కరుగుతాయనే ప్రచారంలో నిజమెంత..?

7 February 2026

Andhra: మీ కష్టాలు తీర్చుదామనుకుంటే.. నాకేంటో ఈ తలనొప్పి అంటూ..

7 February 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Donthireddy Vema Reddy Mangalagiri Incharge,వైఎస్ జగన్ కొత్త స్ట్రాటజీ.. మంగళగిరిపై సంచలన నిర్ణయం.. లోకేష్‌కు ప్రత్యర్థిగా ఆయనకు ఛాన్స్ – donthireddy vema reddy appointed as mangalagiri ysrcp incharge
ఆంధ్రప్రదేశ్

Donthireddy Vema Reddy Mangalagiri Incharge,వైఎస్ జగన్ కొత్త స్ట్రాటజీ.. మంగళగిరిపై సంచలన నిర్ణయం.. లోకేష్‌కు ప్రత్యర్థిగా ఆయనకు ఛాన్స్ – donthireddy vema reddy appointed as mangalagiri ysrcp incharge

.By .10 October 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Donthireddy Vema Reddy Mangalagiri Incharge,వైఎస్ జగన్ కొత్త స్ట్రాటజీ.. మంగళగిరిపై సంచలన నిర్ణయం.. లోకేష్‌కు ప్రత్యర్థిగా ఆయనకు ఛాన్స్ – donthireddy vema reddy appointed as mangalagiri ysrcp incharge
Share
Facebook Twitter LinkedIn Pinterest Email



ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ కేవలం 11 స్థానాలకు పరిమితం అయ్యింది.. ఫలితాల తర్వాత సీనియర్ నేతలంతా ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. ఈ క్రమంలో అధినేత వైఎస్ జగన్ స్ట్రాటజీ మార్చారు.. పార్టీలో ప్రక్షాళన మొదలుపెట్టారు. పార్టీ అనుబంధ విభాగాలు, జిల్లాలవారీగా అధ్యక్షుల నియమాకాలు చేపట్టారు. అలాగే అవసరమైన చోట్ల కొన్ని నియోజకవర్గాల్లో ఇంఛార్జ్‌లను సైతం మార్చారు. తాజాగా మంత్రి నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు.మంగళగిరి నియోజకవర్గం నేతలతో సమావేశమైన వైఎస్ జగన్.. కొత్త ఇంఛార్జ్‌ను ప్రకటించారు. మంగళగిరి నియోజకవర్గంలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయని.. పార్టీ కార్యకర్తలకు పూర్తి భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. నియోజకవర్గంలో అధికార దుర్వినియోగంతో కార్యకర్తలకు నష్టం జరుగుతోందని.. వారికి కచ్చితంగా భరోసా ఇవ్వాలి.. పార్టీ తోడుగా ఉంటుందనే విశ్వాసం కల్పించాలన్నారు. అందుకే నియోజకవర్గంలో అన్నిటిని తట్టుకుని కార్యకర్తలకు అండగా ఉండే వేమారెడ్డిని ఇంఛార్జ్‌గా నియమించామన్నారు. పార్టీ పరంగా కొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నట్లు చెప్పారు.

రాష్ట్రంలో పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయని.. ఐదేళ్లపాలనలో ప్రతి ఇంటికీ మంచిచేశామన్నారు జగన్. ప్రతి ఇంటికీ గర్వంగా తలెత్తుకుని వెళ్లగలం.. మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని నెరవేర్చామన్నారు. గతంలో కూడా మేనిఫెస్టోలో చెప్పిన హామీలను అమలు చేశామన్నారు. ప్రతి ఏటా బడ్జెట్‌తో పాటు సంక్షేమ కేలండర్ కూడా విడుదల చేసే వాళ్లం.. ప్రతినెలలో బటన్‌ నొక్కి పథకాలు అమలు చేశామని గుర్తు చేశారు. కష్టాలు ఎక్కువ కాలం ఉండవని.. మళ్లీ మంచి రోజులు వస్తాయన్నారు.

రెడ్ బుక్ అని చంద్రబాబు ప్రభుత్వం తీసుకొచ్చిందని.. తాను వద్దని చెప్పినా తమ వాళ్లు కూడా బుక్స్‌ మెయింటెన్‌ చేయడం మొదలుపెడుతున్నారన్నారు జగన్. అన్యాయం చేసేవారి పేర్లను, అలాంటి అధికారుల పేర్లను రాసుకుంటున్నారని చెప్పుకొచ్చారు. అదే సమయంలో తాము గుడ్‌బుక్‌ కూడా రాసుకోవడం మొదలుపెట్టామని.. పార్టీకి మంచి చేసిన వారిని, కష్టపడే వారి పేర్లను కూడా రాసుకుంటున్నాం.. వారికి తప్పకుండా అవకాశాలు, ప్రమోషన్లు ఉంటాయన్నారు. ప్రజల ఆశీస్సులతో ముందడుగు వేశామని.. కష్టాలు ఎక్కువ కాలం ఉండవన్నారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తే త్వరలోనే అధికారంలోకి వస్తామన్నారు. కష్టాల నుంచే నాయకులు బయటకు వస్తారన్నారు.

మంగళగిరి నియోజకవర్గంలో కాస్త ఆసక్తికర పరిణామాలు జరిగాయి. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా గెలిచిన ఆళ్ల రామకృష్ణారెడ్డిని 2024 ఎన్నికల్లో పక్కన పెట్టారు. ముందు మంగళగిరి నుంచి గంజి చిరంజీవిని ఇంఛార్జ్‌గా ప్రకటించారు.. టికెట్ కూడా ఖాయమని చెప్పారు. ఆ తర్వాత మురుగుడు లావణ్యను అభ్యర్థిగా ప్రకటించి పోటీ చేయించగా.. ఆమె లోకేష్‌ చేతిలో ఓడిపోయారు. ఇప్పుడు అనూహ్యంగా లావణ్య స్థానంలో వేమారెడ్డిని ఇంఛార్జ్ఋగా నియమిస్తున్నట్లు జగన్‌ పార్టీ నేతల సమక్షంలో ప్రకటించారు.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Andhra: మీ కష్టాలు తీర్చుదామనుకుంటే.. నాకేంటో ఈ తలనొప్పి అంటూ..

7 February 2026

మహాశివరాత్రికి ముందుగానే.. పురాతన శివాలయంలో అద్భుతం..! పూజలు చేసేందుకు భక్తుల క్యూ..

7 February 2026

Mla Bandaru Sravani Sree Occult Worship,టీడీపీ మహిళా ఎమ్మెల్యే ఇంటి దగ్గర కలకలం.. ఇద్దరు వ్యక్తులు కారులో వచ్చి, పట్టుకునే లోపే! – occult worship in front of the house of tdp singanamala mla bandaru sravani sree in anantapur

7 February 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Video: పాకిస్తాన్ ఫ్యూచర్ స్టార్ అంటూ పొగడ్తలు.. కట్‌చేస్తే.. చెత్త ఫీల్డింగ్‌తో నువ్వులపాలైన యంగ్ ప్లేయర్

7 February 2026

Salman Mirza Commits Fielding Howler at T20 World Cup 2026: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 సందడి…

కిడ్నీ రాళ్లపై నిమ్మకాయ మంత్రం..! స్టోన్స్‌ కరుగుతాయనే ప్రచారంలో నిజమెంత..?

7 February 2026

Andhra: మీ కష్టాలు తీర్చుదామనుకుంటే.. నాకేంటో ఈ తలనొప్పి అంటూ..

7 February 2026

Valentines Day 2026: ప్రేమికుల రోజున పొరపాటున కూడా ఈ గిఫ్ట్స్ ఇవ్వకండి.. మీ బంధం ముక్కలయ్యే ప్రమాదం ఉంది!

7 February 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Video: పాకిస్తాన్ ఫ్యూచర్ స్టార్ అంటూ పొగడ్తలు.. కట్‌చేస్తే.. చెత్త ఫీల్డింగ్‌తో నువ్వులపాలైన యంగ్ ప్లేయర్

7 February 2026

కిడ్నీ రాళ్లపై నిమ్మకాయ మంత్రం..! స్టోన్స్‌ కరుగుతాయనే ప్రచారంలో నిజమెంత..?

7 February 2026

Andhra: మీ కష్టాలు తీర్చుదామనుకుంటే.. నాకేంటో ఈ తలనొప్పి అంటూ..

7 February 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.