Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Garuda Line: చేతిలో గరుడ రేఖ ఉంటే మహర్జాతకులు అవుతారా..? అసలు విషయం ఇదే

8 February 2026

Jr.NTR : కటౌట్ అదిరింది భయ్యా.. డ్రాగన్ లుక్‏లో ఎన్టీఆర్.. న్యూస్టైల్ చూసి ఫ్యాన్స్ ఫిదా..

8 February 2026

NZ vs AFG : కివీస్ వర్సెస్ ఆఫ్ఘన్ మ్యాచ్‌లో బంతి కోసం పోరాటం..మైదానంలో కుప్పకూలిన ఇద్దరు స్టార్ ఆటగాళ్లు

8 February 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»జాతీయం»Ratan TaTa: నిలువెత్తు భారత రత్నం… ఆయన తండ్రి, తాత, ముత్తాత గురించి మీకు తెలుసా..!
జాతీయం

Ratan TaTa: నిలువెత్తు భారత రత్నం… ఆయన తండ్రి, తాత, ముత్తాత గురించి మీకు తెలుసా..!

.By .10 October 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Ratan TaTa: నిలువెత్తు భారత రత్నం… ఆయన తండ్రి, తాత, ముత్తాత గురించి మీకు తెలుసా..!
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Ratan Tata Family Tree

దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాపార సంస్థలలో టాటా గ్రూప్ ఒకటి. ఈ టాటా ఫ్యామిలీలో అత్యంత ప్రతిభావంతులైన రత్నాలలో ఒకరైన రతన్ టాటా 86 సంవత్సరాల వయస్సులో మరణించారు. రతన్ టాటా వ్యాపార రంగంలో దూరదృష్టితో కూడిన నాయకత్వం, దేశ అభివృద్ధి పట్ల అంకితభావం గురించి ఎంత చెప్పినా తక్కువే. రతన్ టాటా తెలివి తేటలు, సహకారంతో టాటా సంస్థ నుంచి అనేక పరిశ్రమలు దేశ విదేశాల్లో స్థాపించారు. అనేక జీవితాలను ప్రభావితం చేసిన రతన్ టాటా నిష్క్రమించడం ఒక శకానికి ముగింపు పలికింది. అయితే అతని ప్రభావం రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. అయితే రతన్ టాటా కుటుంబం గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అతని కుటుంబ సభ్యులు చాలా మంది లైమ్‌లైట్‌కు దూరంగా ఉంటారు.

Ratan Tata Family Tree

జంషెడ్ జీతో ప్రారంభించి… రతన్ టాటా ముత్తాత జంషెట్ టాటా. అతను హీరాబాయిని వివాహం చేసుకున్నారు. అతనికి ఇద్దరు కుమారులు దొరాభ్‌జీ టాటా, రతన్‌జీ టాటా. జంషెడ్ జీ 1868లో భారతదేశంలో అతిపెద్ద సమ్మేళన సంస్థ టాటా గ్రూప్ సంస్థను జంషెడ్‌పూర్ నగరంలో స్థాపించారు. జంషెడ్ నవసారిలోని పార్సీ కుటుంబంలో జన్మించారు. ముంబైలో ఎగుమతి వ్యాపార సంస్థను ప్రారంభించారు. ఆయన కుటుంబంలో మొదటి వ్యాపారవేత్త.

Ratan Tata Family Tree

జంషెట్ టాటా కుమారుడు దొరాభ్‌జీ టాటా కూడా వ్యాపారవేత్త. అతను 1904 నుంచి 1928 వరకు టాటా గ్రూప్‌కు ఛైర్మన్‌గా ఉన్నారు. దొరబ్ జీ టాటా మెహర్‌బాయిని వివాహం చేసుకున్నారు. 1896లో వీరి వివాహం జరిగింది. అయితే ఈ దంపతులకు పిల్లలు లేరు.

Ratan Tata Family Tree

రతన్ టాటా తాత రతన్ జీ దాదా టాటా.. రతన్ జీ దాదా టాటా జంషెడ్ జీ టాటా రెండవ కుమారుడు. రతన్‌జీ దాదా టాటా 1856లో నవ్‌సారిలో జన్మించారు. అతను 1928 నుంచి 1932 వరకు టాటా గ్రూప్‌కు ఛైర్మన్‌గా ఉన్నారు. సునీ అనే ఫ్రెంచ్ మహిళను పెళ్లాడాడు. పేరు నవజాబాయి. వీరిద్దరూ 1892లో వివాహం చేసుకున్నారు. వీరికి కూడా పిల్లలు కూడా లేరు. అప్పుడు ఈ దంపతులు ఒక బిడ్డను దత్తత తీసుకున్నారు. పేరు నావల్ టాటా.

Ratan Tata Family Tree

రతన్ టాటా తండ్రి నావల్ టాటా.. నావల్ టాటా రతన్‌జీ దాదా టాటా దత్తపుత్రుడు. నావల్ టాటా సోను అనే అమ్మాయి ని పెండ్లి చేసుకున్నాడు. అతనికి ఇద్దరు కుమారులు రతన్ టాటా, జిమ్మీ. రతన్ టాటా బ్రహ్మచారి అయినట్లే జిమ్మీ కూడా పెళ్లి చేసుకోలేదు. నావల్ టాటా, సోనీ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత నావల్ టాటా స్విట్జర్లాండ్ అమ్మాయి ని పెండ్లి చేసుకున్నాడు. సిమోన్ అనే స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు నోయెల్ టాటా అనే కుమారుడు జన్మించాడు. అంటే నోయల్ టాటా, రతన్ టాటా సవతి సోదరులు.

Ratan Tata Family Tree

నోయెల్ టాటా ఆలూ మిస్త్రీని వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారి పేర్లు నెవిల్లే, లెహ్, మాయా టాటా. కిర్లోస్కర్ గ్రూప్ సభ్యురాలు మానసి కిర్లోస్కర్‌ను నెవిల్ వివాహం చేసుకున్నారు. అయితే లేహ్ టాటా స్పెయిన్ లో విద్యను అభ్యసించింది. ఇక్కడే మాస్టర్స్ డిగ్రీ తీసుకుంది. ఇప్పుడు రతన్ టాటా వారసుల రేస్‌లో మాయా, నెవిల్లే , లెహ్ లున్నారు.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Viral Video: పెళ్లి వేడుకలో డాన్స్‌తో అదరగొట్టిన వధువు.. కళ్లార్పకుండా చూస్తూ ఉండిపోయిన వరుడు..!

8 February 2026

బెర్త్ దొరకని RAC ప్రయాణికులకు.. కొంత డబ్బు వాపస్!

8 February 2026

అమ్మో మళ్ళీ వచ్చిన డేంజర్ వైరస్‌.. చెన్నై కాకుల మరణాలు, మహమ్మారి భయం

8 February 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Garuda Line: చేతిలో గరుడ రేఖ ఉంటే మహర్జాతకులు అవుతారా..? అసలు విషయం ఇదే

8 February 2026

చేతిలో రేఖలు మనిషి వ్యక్తిత్వానికి, భవిష్యత్ భవిష్యత్‌లో ఎదుర్కోబోయే పరిణామాలకు సంకేతమని హస్తరేఖ నిపుణులు చెబుతుంటారు. మనిషి చేతి రేఖలు…

Jr.NTR : కటౌట్ అదిరింది భయ్యా.. డ్రాగన్ లుక్‏లో ఎన్టీఆర్.. న్యూస్టైల్ చూసి ఫ్యాన్స్ ఫిదా..

8 February 2026

NZ vs AFG : కివీస్ వర్సెస్ ఆఫ్ఘన్ మ్యాచ్‌లో బంతి కోసం పోరాటం..మైదానంలో కుప్పకూలిన ఇద్దరు స్టార్ ఆటగాళ్లు

8 February 2026

రాత్రిళ్లు గాఢ నిద్ర మీకూ కావాలంటే.. ఈ అలవాట్లు ఇప్పుడే వదిలించుకోండి

8 February 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Garuda Line: చేతిలో గరుడ రేఖ ఉంటే మహర్జాతకులు అవుతారా..? అసలు విషయం ఇదే

8 February 2026

Jr.NTR : కటౌట్ అదిరింది భయ్యా.. డ్రాగన్ లుక్‏లో ఎన్టీఆర్.. న్యూస్టైల్ చూసి ఫ్యాన్స్ ఫిదా..

8 February 2026

NZ vs AFG : కివీస్ వర్సెస్ ఆఫ్ఘన్ మ్యాచ్‌లో బంతి కోసం పోరాటం..మైదానంలో కుప్పకూలిన ఇద్దరు స్టార్ ఆటగాళ్లు

8 February 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.