Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Video: పాకిస్తాన్ ఫ్యూచర్ స్టార్ అంటూ పొగడ్తలు.. కట్‌చేస్తే.. చెత్త ఫీల్డింగ్‌తో నువ్వులపాలైన యంగ్ ప్లేయర్

7 February 2026

కిడ్నీ రాళ్లపై నిమ్మకాయ మంత్రం..! స్టోన్స్‌ కరుగుతాయనే ప్రచారంలో నిజమెంత..?

7 February 2026

Andhra: మీ కష్టాలు తీర్చుదామనుకుంటే.. నాకేంటో ఈ తలనొప్పి అంటూ..

7 February 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Saravakota Ancient Idols Found,శ్రీకాకుళం జిల్లాలో బయటపడ్డ పురాతన విగ్రహాలు.. విలువైన వజ్రాలతో, ఆసక్తికర విషయాలు – ancient idols found in anguru near saravakota srikakulam district
ఆంధ్రప్రదేశ్

Saravakota Ancient Idols Found,శ్రీకాకుళం జిల్లాలో బయటపడ్డ పురాతన విగ్రహాలు.. విలువైన వజ్రాలతో, ఆసక్తికర విషయాలు – ancient idols found in anguru near saravakota srikakulam district

.By .10 October 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Saravakota Ancient Idols Found,శ్రీకాకుళం జిల్లాలో బయటపడ్డ పురాతన విగ్రహాలు.. విలువైన వజ్రాలతో, ఆసక్తికర విషయాలు – ancient idols found in anguru near saravakota srikakulam district
Share
Facebook Twitter LinkedIn Pinterest Email



శ్రీకాకుళం జిల్లాలో పురాతన విగ్రహాలను గుర్తించారు. సారవకోట మండలం అంగూరు కుంభేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో చెరువు ఉంది. అయితే రెండేళ్ల క్రితం తవ్వకాలు చేపట్టగా.. అక్కడ పురాతన విగ్రహాలు బయటపడ్డాయి. అయితే ఆ విగ్రహాలు క్రీస్తు శకం 10వ శతాబ్దం నాటివని, తూర్పు గాంగుల కాలానికి చెందినవిగా పురావస్తు పరిశోధకుడు శివనాగిరెడ్డి తెలిపారు. ఒకే చోట ఉన్న రెండు విగ్రహాల్లో ఒకటి బ్రహ్మ, రెండోది సరస్వతీదేవి విగ్రహమని గుర్తించినట్లు ఆయన చెప్పారు. అప్పట్లో ఈ విగ్రహాల చెవులు, ముక్కుకు వజ్రాలు పొదిగి ఉండేవి అన్నారు. అయితే దొంగలు విగ్రహాలకు ఉన్న చెవులు తొలగించి వజ్రాలు ఎత్తుకెళ్లినట్లు పురావస్తు పరిశోధకులు గుర్తించారని అంగూరులో స్థానికులు చెబుతున్నారు. ఈ విగ్రహాలను భద్రపరిచి భావితరాలకు అందిస్తామంటున్నారు. ఈ పురాతన విగ్రహాలను చూసేందుకు చుట్టుపక్కల జనాలు తరలివస్తున్నారు.

దసరా ప్రత్యేక రైలు

దసరా పండుగ రద్దీ దృష్ట్యా ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక రైలు అందుబాటులోకి వచ్చింది. నేటి నుంచి విజయవాడ- శ్రీకాకుళం రోడ్‌ మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు విజయవాడ రైల్వే అధికారులు తెలిపారు. ప్రత్యేక రైలు (07215) ఈ నెల 10, 11, 12, 14, 15, 16, 17 తేదీల్లో విజయవాడలో రాత్రి 8 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.30కి శ్రీకాకుళం రోడ్‌ చేరుకుంటుంది.

ఈ రైలు (07216) తిరుగు ప్రయాణంలో ఈ నెల 10, 11, 12, 13, 15, 16, 17, 18 తేదీల్లో శ్రీకాకుళం రోడ్‌లో ఉదయం 6.30కి బయలుదేరి సాయంత్రం 4 గంటలకు విజయవాడ వెళుతుంది. ఈ ప్రత్యేక రైలు ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, ద్వారపూడి, అనపర్తి, సామర్లకోట, అన్నవరం, తుని, యలమంచిలి, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి, పొందూరు స్టేషన్లలో ఆగుతుందని రైల్వే అధికారులు తెలిపారు. రైలు ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. అంతేకాదు దసరా రద్దీ పెరగడంతో మరికొన్ని ప్రత్యేక రైళ్లను నడుపుతుంది దక్షిణ మధ్య రైల్వే.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Andhra: మీ కష్టాలు తీర్చుదామనుకుంటే.. నాకేంటో ఈ తలనొప్పి అంటూ..

7 February 2026

మహాశివరాత్రికి ముందుగానే.. పురాతన శివాలయంలో అద్భుతం..! పూజలు చేసేందుకు భక్తుల క్యూ..

7 February 2026

Mla Bandaru Sravani Sree Occult Worship,టీడీపీ మహిళా ఎమ్మెల్యే ఇంటి దగ్గర కలకలం.. ఇద్దరు వ్యక్తులు కారులో వచ్చి, పట్టుకునే లోపే! – occult worship in front of the house of tdp singanamala mla bandaru sravani sree in anantapur

7 February 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Video: పాకిస్తాన్ ఫ్యూచర్ స్టార్ అంటూ పొగడ్తలు.. కట్‌చేస్తే.. చెత్త ఫీల్డింగ్‌తో నువ్వులపాలైన యంగ్ ప్లేయర్

7 February 2026

Salman Mirza Commits Fielding Howler at T20 World Cup 2026: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 సందడి…

కిడ్నీ రాళ్లపై నిమ్మకాయ మంత్రం..! స్టోన్స్‌ కరుగుతాయనే ప్రచారంలో నిజమెంత..?

7 February 2026

Andhra: మీ కష్టాలు తీర్చుదామనుకుంటే.. నాకేంటో ఈ తలనొప్పి అంటూ..

7 February 2026

Valentines Day 2026: ప్రేమికుల రోజున పొరపాటున కూడా ఈ గిఫ్ట్స్ ఇవ్వకండి.. మీ బంధం ముక్కలయ్యే ప్రమాదం ఉంది!

7 February 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Video: పాకిస్తాన్ ఫ్యూచర్ స్టార్ అంటూ పొగడ్తలు.. కట్‌చేస్తే.. చెత్త ఫీల్డింగ్‌తో నువ్వులపాలైన యంగ్ ప్లేయర్

7 February 2026

కిడ్నీ రాళ్లపై నిమ్మకాయ మంత్రం..! స్టోన్స్‌ కరుగుతాయనే ప్రచారంలో నిజమెంత..?

7 February 2026

Andhra: మీ కష్టాలు తీర్చుదామనుకుంటే.. నాకేంటో ఈ తలనొప్పి అంటూ..

7 February 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.