Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

కిడ్నీ రాళ్లపై నిమ్మకాయ మంత్రం..! స్టోన్స్‌ కరుగుతాయనే ప్రచారంలో నిజమెంత..?

7 February 2026

Andhra: మీ కష్టాలు తీర్చుదామనుకుంటే.. నాకేంటో ఈ తలనొప్పి అంటూ..

7 February 2026

Valentines Day 2026: ప్రేమికుల రోజున పొరపాటున కూడా ఈ గిఫ్ట్స్ ఇవ్వకండి.. మీ బంధం ముక్కలయ్యే ప్రమాదం ఉంది!

7 February 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»Pushpa 2: విడుదలకు ముందే రికార్డ్ క్రియేట్ చేస్తోన్న పుష్ప 2.. కానీ ఓ ట్వీట్స్
తాజా వార్తలు

Pushpa 2: విడుదలకు ముందే రికార్డ్ క్రియేట్ చేస్తోన్న పుష్ప 2.. కానీ ఓ ట్వీట్స్

.By .10 October 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Pushpa 2: విడుదలకు ముందే రికార్డ్ క్రియేట్ చేస్తోన్న పుష్ప 2.. కానీ ఓ ట్వీట్స్
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమా పుష్ప 2 కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.  ‘పుష్ప 2’ డిసెంబర్ 6న విడుదల కానుంది. ఈ ఏడాదిలో ఇదే అతిపెద్ద చిత్రం. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ బజ్ క్రియేట్ అయ్యింది. ఈ చిత్రం ఇండస్ట్రీలో రికార్డ్ క్రియేట్ చేస్తుందని అంటున్నారు. అయితే ఈ చిత్రం విదేశాలలో కూడా భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఉత్తర అమెరికాలో విడుదలకు ముందే పుష్ప రూ.125 కోట్లు రాబట్టినట్లు సమాచారం. అయితే అందులో ఓ ట్విస్ట్ ఉంది. ఓ హాలీవుడ్ నివేదిక ప్రకారం.. ‘పుష్ప 2’ ఉత్తర అమెరికాలో భారీ లాభాలను ఆర్జించిందని ట్రేడ్ వెబ్‌సైట్ రాసింది. దీనికి అమెరికాలో 125 కోట్లవరకు రాబట్టిందని అంటున్నారు. ఇప్పటి వరకు ఏ భారతీయ సినిమాలో ఇదే బిగ్గెస్ట్ బ్రేక్ ఈవెన్. అంటే థియేట్రికల్ రైట్స్ తోనే ‘పుష్ప 2’ రూ.125 కోట్లు రాబట్టిందన్నమాట.

మేకర్స్ ఉత్తర అమెరికాలో పంపిణీ చేస్తున్న కంపెనీతో ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉంది. ఈ డీల్ విలువ రూ.125 కోట్లు అని టాక్. అయితే ఈ డీల్‌లో ట్విస్ట్ ఇదేనని రిపోర్ట్‌లో మరో విషయం కూడా చెప్పబడింది. దీని ప్రకారం, ఇది రీఫండబుల్ డీల్. అంటే, ఈ చిత్రం ఫ్లాప్ అయితే, మేకర్స్ ఈ డబ్బును తిరిగి ఇవ్వవలసి ఉంటుంది. అయితే, మొత్తాన్ని తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ నిర్ణీత మొత్తాన్ని తిరిగి ఇవ్వాలి. అయితే ఆ మొత్తం ఎంత అనేది మాత్రం వెల్లడించలేదు.

అయితే ఈ డీల్ ను బట్టి అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ తమ సినిమాపై నమ్మకంగా ఉన్నారు. అయితే ఈ సినిమా టీజర్  తోనే సినిమా పై భారీ బజ్ క్రియేట్ అయ్యింది.  ఈ సినిమాకి ముందు విడుదలైన పుష్ప సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పుష్ప 2 ట్రైలర్ నవంబర్ రెండో వారంలో వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఆ తర్వాతే సినిమా అసలు ప్రమోషన్ మొదలవుతుంది. ఇక ఈ సినిమా ఎలాంటి రికార్డ్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

కిడ్నీ రాళ్లపై నిమ్మకాయ మంత్రం..! స్టోన్స్‌ కరుగుతాయనే ప్రచారంలో నిజమెంత..?

7 February 2026

Valentines Day 2026: ప్రేమికుల రోజున పొరపాటున కూడా ఈ గిఫ్ట్స్ ఇవ్వకండి.. మీ బంధం ముక్కలయ్యే ప్రమాదం ఉంది!

7 February 2026

ఇతను పవన్ కళ్యాణ్ డై హార్ట్ ఫ్యాన్..! ఇండస్ట్రీలో తోపు.. ఈ ఫొటోలో పవర్ స్టార్ తో ఉన్నది ఎవరో గుర్తుపట్టరా.?

7 February 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

కిడ్నీ రాళ్లపై నిమ్మకాయ మంత్రం..! స్టోన్స్‌ కరుగుతాయనే ప్రచారంలో నిజమెంత..?

7 February 2026

నిమ్మకాయలు విటమిన్ సి కి గొప్ప మూలం. వాటిలో అనేక విటమిన్లు, వివిధ యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని…

Andhra: మీ కష్టాలు తీర్చుదామనుకుంటే.. నాకేంటో ఈ తలనొప్పి అంటూ..

7 February 2026

Valentines Day 2026: ప్రేమికుల రోజున పొరపాటున కూడా ఈ గిఫ్ట్స్ ఇవ్వకండి.. మీ బంధం ముక్కలయ్యే ప్రమాదం ఉంది!

7 February 2026

మహాశివరాత్రికి ముందుగానే.. పురాతన శివాలయంలో అద్భుతం..! పూజలు చేసేందుకు భక్తుల క్యూ..

7 February 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

కిడ్నీ రాళ్లపై నిమ్మకాయ మంత్రం..! స్టోన్స్‌ కరుగుతాయనే ప్రచారంలో నిజమెంత..?

7 February 2026

Andhra: మీ కష్టాలు తీర్చుదామనుకుంటే.. నాకేంటో ఈ తలనొప్పి అంటూ..

7 February 2026

Valentines Day 2026: ప్రేమికుల రోజున పొరపాటున కూడా ఈ గిఫ్ట్స్ ఇవ్వకండి.. మీ బంధం ముక్కలయ్యే ప్రమాదం ఉంది!

7 February 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.