Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Garuda Line: చేతిలో గరుడ రేఖ ఉంటే మహర్జాతకులు అవుతారా..? అసలు విషయం ఇదే

8 February 2026

Jr.NTR : కటౌట్ అదిరింది భయ్యా.. డ్రాగన్ లుక్‏లో ఎన్టీఆర్.. న్యూస్టైల్ చూసి ఫ్యాన్స్ ఫిదా..

8 February 2026

NZ vs AFG : కివీస్ వర్సెస్ ఆఫ్ఘన్ మ్యాచ్‌లో బంతి కోసం పోరాటం..మైదానంలో కుప్పకూలిన ఇద్దరు స్టార్ ఆటగాళ్లు

8 February 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Union Bank Offers,మహిళలకు యూనియన్ బ్యాంక్ బంపరాఫర్.. రేషన్ కార్డు ఉంటే చాలు, ఉచితంగానే.. – union bank offers free training for unemployed women of chittoor and tirupati districts in beauty parlour course
ఆంధ్రప్రదేశ్

Union Bank Offers,మహిళలకు యూనియన్ బ్యాంక్ బంపరాఫర్.. రేషన్ కార్డు ఉంటే చాలు, ఉచితంగానే.. – union bank offers free training for unemployed women of chittoor and tirupati districts in beauty parlour course

.By .10 October 2024No Comments1 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Union Bank Offers,మహిళలకు యూనియన్ బ్యాంక్ బంపరాఫర్.. రేషన్ కార్డు ఉంటే చాలు, ఉచితంగానే.. – union bank offers free training for unemployed women of chittoor and tirupati districts in beauty parlour course
Share
Facebook Twitter LinkedIn Pinterest Email



గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు తమ కాళ్ల మీద తాము నిలబడేలా చేసేందుకు అనేక స్వచ్ఛంద సంస్థలు, బ్యాంకులు కృషి చేస్తుంటాయి. వారికి స్వయం ఉపాధి కల్పించేందుకు అనేక అంశాల్లో శిక్షణ అందిస్తుంటాయి. ఈ క్రమంలోనే చంద్రగిరి యూనియన్ బ్యాంక్ సైతం మహిళలకు బంపరాఫర్ ఇచ్చింది. చంద్రగిరిలోని యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ మహిళలకు గుడ్ న్యూస్ వినిపించింది. ఈ సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు బ్యూటీపార్లర్ కోర్సులో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నారు. ఈ నెల 15 నుంచి 30 రోజుల పాటు ఈ ఉచిత ట్రైనింగ్ కొనసాగనుంది. ఈ మేరకు చంద్రగిరి యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డైరెక్టర్ ఓ ప్రకటనలో తెలిపారు.అయితే ఈ ఉచిత శిక్షణ కోసం తెల్లరేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకున్నారు. తెల్ల రేషన్‌కార్డు కలిగిన తిరుపతి, చిత్తూరు జిల్లాల్లోని గ్రామీణ యువతులు, మహిళలకు ఈ అవకాశం కల్పించారు. ఈ రెండు జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన 19 నుంచి 45 సంవత్సరాల మధ్య వయసు ఉన్న యువతులు, మహిళలు ఇందుకు అర్హులు. అలాగే కనీసం పదో తరగతి చదువుకుని ఉండాలని అధికారులు తెలిపారు. ఆసక్తి కలిగిన వారు వెంటనే సంప్రదించాలని సూచించారు. అలాగే ట్రైనింగ్ సమయంలో వీరికి ఉచిత భోజనం సౌకర్యం కల్పిస్తారు. అలాగే వచ్చీపోయేందుకు ఒక ఛార్జీ డబ్బులు సైతం ఇస్తారని ప్రకటనలో తెలిపారు. నెలరోజుల ట్రైనింగ్ పూర్తైన తర్వాత బ్యూటీపార్లర్ కోర్సులో సర్టిఫికేట్ కూడా ఇవ్వనున్నారు.

మరోవైపు బ్యూటీపార్లర్ ఉచిత శిక్షణ కోసం ఆసక్తి ఉన్న వారు.. ఆధార్ కార్డు, రేషన్ కార్డు జిరాక్స్ కాపీలతో పాటుగా.. పాస్‌పోర్టు ఫోటోలతో పేర్లు నమోదు చేసుకోవాలని యూనియన్ బ్యాంక్ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ప్రకటనలో తెలిపింది. ఇక ముందుగా పేర్లు నమోదు చేసుకున్న వారికి ప్రాధాన్యం ఉంటుందని పేర్కొంది. ట్రైనింగ్ పూర్తైన తర్వాత అందించే సర్టిఫికేట్ ద్వారా స్వయంగా ఉపాధి పొందవచ్చని సూచించింది. అలాగే పదిమందికీ ఉపాధి కల్పించే అవకాశం లభిస్తుందని.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది. మహిళలకు బ్యూటీపార్లర్, కుట్టు అల్లికలతో పాటుగా యువకులకు కారు డ్రైవింగ్, ఫోటోగ్రఫీ, వీడియో గ్రఫీ వంటి కోర్సులలో ఉచితంగా శిక్షణ అందిస్తూ గ్రామీణ యువత స్వయం ఉపాధి పొందేలా యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ కృషిచేస్తోంది.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Vijayawada: “పోయిన బైక్‌ గురించి పట్టించుకోలేదు.. కొత్త బైక్ కొంటే ఫైన్ వేస్తారా..?”

8 February 2026

Manchu Vishnu: 3 రోజుల్లో విచారణకు హాజరు కావాలని విష్ణుకు నోటీసులు.. ఆయన రెస్పాన్స్ ఏంటంటే..?

8 February 2026

Amaravati Ai Living Labs Foundation,AI Living Labs: ఏపీలో మరో ప్రతిష్టాత్మక సంస్థ.. యువత భవితను మార్చేలా.. – andhra pradesh will set up ai living labs foundation at amaravati

8 February 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Garuda Line: చేతిలో గరుడ రేఖ ఉంటే మహర్జాతకులు అవుతారా..? అసలు విషయం ఇదే

8 February 2026

చేతిలో రేఖలు మనిషి వ్యక్తిత్వానికి, భవిష్యత్ భవిష్యత్‌లో ఎదుర్కోబోయే పరిణామాలకు సంకేతమని హస్తరేఖ నిపుణులు చెబుతుంటారు. మనిషి చేతి రేఖలు…

Jr.NTR : కటౌట్ అదిరింది భయ్యా.. డ్రాగన్ లుక్‏లో ఎన్టీఆర్.. న్యూస్టైల్ చూసి ఫ్యాన్స్ ఫిదా..

8 February 2026

NZ vs AFG : కివీస్ వర్సెస్ ఆఫ్ఘన్ మ్యాచ్‌లో బంతి కోసం పోరాటం..మైదానంలో కుప్పకూలిన ఇద్దరు స్టార్ ఆటగాళ్లు

8 February 2026

రాత్రిళ్లు గాఢ నిద్ర మీకూ కావాలంటే.. ఈ అలవాట్లు ఇప్పుడే వదిలించుకోండి

8 February 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Garuda Line: చేతిలో గరుడ రేఖ ఉంటే మహర్జాతకులు అవుతారా..? అసలు విషయం ఇదే

8 February 2026

Jr.NTR : కటౌట్ అదిరింది భయ్యా.. డ్రాగన్ లుక్‏లో ఎన్టీఆర్.. న్యూస్టైల్ చూసి ఫ్యాన్స్ ఫిదా..

8 February 2026

NZ vs AFG : కివీస్ వర్సెస్ ఆఫ్ఘన్ మ్యాచ్‌లో బంతి కోసం పోరాటం..మైదానంలో కుప్పకూలిన ఇద్దరు స్టార్ ఆటగాళ్లు

8 February 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.