Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

అరటిపండ్లు త్వరగా పాడవుతున్నాయా..? ఈ ట్రిక్స్ పాటిస్తే వారం రోజులైనా ఫ్రెష్‌గా ఉంటాయి..

14 May 2026

పెరిగిన వంటనూనెల ధరలు, గ్యాస్ సిలిండర్ల రేట్లు ఇక..!? | LPG Shock Likely: Domestic Cylinder Prices May Rise by ₹50 Soon as latest reports from oil companies

14 May 2026

రమా రాజమౌళి దగ్గర లక్ష అప్పు చేసిన టాలీవుడ్ డైరెక్టర్.. ఇప్పటికీ నో రిటన్

14 May 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Andhra Pradesh Ev Tax Exemption Extended 6 Months,ఏపీలో వాహనదారులకు భారీ ఊరట.. మరో 6 నెలలు పొడిగింపు, ఉత్తర్వులు వచ్చేశాయి – andhra pradesh government orders on electric vehicles tax exemption for another six months
ఆంధ్రప్రదేశ్

Andhra Pradesh Ev Tax Exemption Extended 6 Months,ఏపీలో వాహనదారులకు భారీ ఊరట.. మరో 6 నెలలు పొడిగింపు, ఉత్తర్వులు వచ్చేశాయి – andhra pradesh government orders on electric vehicles tax exemption for another six months

.By .12 October 2024No Comments1 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Andhra Pradesh Ev Tax Exemption Extended 6 Months,ఏపీలో వాహనదారులకు భారీ ఊరట.. మరో 6 నెలలు పొడిగింపు, ఉత్తర్వులు వచ్చేశాయి – andhra pradesh government orders on electric vehicles tax exemption for another six months
Share
Facebook Twitter LinkedIn Pinterest Email



ఆంధ్రపదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఈవీ వాహనాలకు సంబంధించి పన్ను మినహాయింపుపై క్లారిటీ ఇచ్చింది. ఏపీ మోటారు వాహనాల చట్టం కింద చెల్లించాల్సిన జీవితకాల పన్నుకు మినహాయింపును మరో ఐదు నెలలు కొనసాగించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.. రాష్ట్రంలో బ్యాటరీ, అల్ట్రా కెపాసిటర్లు, ఫ్యూయల్‌ సెల్స్‌ ద్వారా నడిచే మోటారు వాహనాలకు పన్ను మినహాయింపు ఉంటుంది. ఈ ఏడాది జులై 8 నుంచి డిసెంబరు 7 మధ్య రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వాహనాలకు లేదా నూతన ఈవీ పాలసీ ప్రకటించే వరకు నిబంధనలు వర్తిస్తాయని తెలిపారు.అంటే రాష్ట్రంలో ఎలక్ట్రిక్‌ వాహనాలపై పన్నును మరో ఆరు నెలలు పాటు మినహాయించారు. 2024 జులై 7 నుంచి డిసెంబర్‌ 7 వరకూ ఈవీలపై పన్ను మినహాయించింది ప్రభుత్వం. 2018 నుంచి 2023 వరకు రాష్ట్రంలో అమల్లో ఉన్న ఈవీ విధానం బదులుగా.. కొత్త విధానం అమల్లోకి వచ్చేంత వరకూ పన్ను మినహాయింపు పొడిగింపుపై నిర్ణయం తీసుకుంటామని రవాణాశాఖ తెలిపింది. ఏపీ మోటారు వాహనాల చట్టం 1963 కింద ఎలక్ట్రిక్‌ వాహనాలకు పన్ను మినహాయిస్తున్న సంగతి తెలిసిందే.

వాస్తవానికి రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది జులై 6తో పన్ను మినహాయింపు గడువు ముగుస్తోంది. అందుకే ప్రభుత్వం తాజాగా పన్ను మినహాయింపు కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈవీ బైక్‌ల ధరపై 12 శాతం చొప్పున జీవితకాల పన్ను మినహాయింపు వర్తిస్తుంది. అలాగే సొంత అవసరాల కోసం కొనుగోలు చేసే కార్ల ధరల ఆధారంగా కనీసం 12 శాతం, గరిష్ఠంగా 18 శాతం వరకు పన్ను రాయితీ ఇస్తున్నారు. రవాణా, ప్రయాణికుల వాహనాలకు నిర్దేశిత కాలానికి సంబంధించిన త్రైమాసం పన్ను మినహాయింపు ఉంటుందని తెలిపారు. ఈ పన్ను మినహాయింపుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోడంతో పెద్ద సంఖ్యలో వాహన కొనుగోళ్లు నిలిచాయి.. అయితే ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులతో దసరా పండుగ కావడంతో భారీగా వాహనాల విక్రయాలు జరిగే అవకాశం ఉంది.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Ap Govt Employees Work From Home,ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్.. వారికి మాత్రమేనా ? సీఎం చంద్రబాబు కీలక ప్రకటన – ap cm chandrababu naidu comments on work from home for government employees

14 May 2026

గడ్డి కోస్తుండగా రైతుకు కనిపించిన గూడు.. లోపల ఏముందా అని చూడగా..

14 May 2026

Pawan Kalyan Reduced Convoy Vehicles,సీఎం చంద్రబాబు బాటలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. తప్పదు మరి, పరిస్థితులు అలా ఉన్నాయి – andhra pradesh cm chandrababu naidu and deputy cm pawan kalyan orders to reduce vehicles in their convoy

14 May 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

అరటిపండ్లు త్వరగా పాడవుతున్నాయా..? ఈ ట్రిక్స్ పాటిస్తే వారం రోజులైనా ఫ్రెష్‌గా ఉంటాయి..

14 May 2026

చాలామంది ఇళ్లలో ఎదురయ్యే సాధారణ సమస్య.. అరటిపండ్లు తెచ్చిన రెండు రోజులకే బాగా పండిపోయి, నల్లగా మారిపోవడం. చివరకు వాటిని…

పెరిగిన వంటనూనెల ధరలు, గ్యాస్ సిలిండర్ల రేట్లు ఇక..!? | LPG Shock Likely: Domestic Cylinder Prices May Rise by ₹50 Soon as latest reports from oil companies

14 May 2026

రమా రాజమౌళి దగ్గర లక్ష అప్పు చేసిన టాలీవుడ్ డైరెక్టర్.. ఇప్పటికీ నో రిటన్

14 May 2026

CSK : అర్ధాంతరంగా ఐపీఎల్ వదిలి వెళ్లిన స్టార్ ప్లేయర్.. 2026లో సిఎస్‌కేకు ఘోర పరాభవం తప్పదా?

14 May 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

అరటిపండ్లు త్వరగా పాడవుతున్నాయా..? ఈ ట్రిక్స్ పాటిస్తే వారం రోజులైనా ఫ్రెష్‌గా ఉంటాయి..

14 May 2026

పెరిగిన వంటనూనెల ధరలు, గ్యాస్ సిలిండర్ల రేట్లు ఇక..!? | LPG Shock Likely: Domestic Cylinder Prices May Rise by ₹50 Soon as latest reports from oil companies

14 May 2026

రమా రాజమౌళి దగ్గర లక్ష అప్పు చేసిన టాలీవుడ్ డైరెక్టర్.. ఇప్పటికీ నో రిటన్

14 May 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025508

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025469

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.