రజినీకాంత్, కేఎస్ రవికుమార్ మంచి స్నేహితులు. సూపర్ స్టార్‌కు ముత్తు, నరసింహా లాంటి బ్లాక్‌బస్టర్స్ ఇచ్చిన దర్శకుడీయన. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన మూడో సినిమా లింగా డిజాస్టర్ అయింది.
Get the latest creative news from FooBar about art, design and business.