Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

పేలుళ్లతో దద్దరిల్లిన ఇరాన్ రాజధాని.. ఖమేనీ బంకర్ ప్రాంతంలో భీకర బాంబు దాడి!

18 June 2025

Formula E-Car Race Case: సెల్‌ఫోన్‌ సమర్పించాలన్న ఏసీబీ నోటీసులకు కేటీఆర్‌ రిప్లై.. ఏమన్నారంటే?

18 June 2025

Telugu Heroine: స్టార్ హీరోను పిచ్చిగా ప్రేమించింది.. కోట్ల ఆస్తిని పేద విద్యార్థులకు దానం చేసిన హీరోయిన్..

18 June 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Andhra Pradesh Rains,ఏపీకి మరో వాన గండం.. ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు, పిడుగులు.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి – imd predicts andhra pradesh weather report that heavy rainfall for next five days
ఆంధ్రప్రదేశ్

Andhra Pradesh Rains,ఏపీకి మరో వాన గండం.. ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు, పిడుగులు.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి – imd predicts andhra pradesh weather report that heavy rainfall for next five days

.By .12 October 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Andhra Pradesh Rains,ఏపీకి మరో వాన గండం.. ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు, పిడుగులు.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి – imd predicts andhra pradesh weather report that heavy rainfall for next five days
Share
Facebook Twitter LinkedIn Pinterest Email



ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి వాన ముప్పు పొంచి ఉంది. రాష్ట్రంలో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దక్షిణ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ప్రభావం కొనసాగుతోంది.. ఇది సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉంది. బంగాళాఖాతంలో ఆదివారం నాటికి అల్పపీడనం ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారు. ఇది 14వ తేదీ వరకు నేరుగా వాయుగుండంగా.. 15 నాటికి తీవ్ర తుఫాన్‌గా మారనుందని భావిస్తున్నారు. ఇది 15వ తేదీన తమిళనాడులో తీరం దాటే అవకాశం ఉందని.. ఈ ప్రభావంతో రాబోయే ఐదు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయంటున్నారు. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షం కురవనుంది.. రాష్ట్రవ్యాప్తంగా 14, 15, 16 తేదీల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.అక్డోబర్ 11న భారీ వర్షాలతో పాటు కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన కుంభవృష్టికి అవకాశం ఉందంటున్నారు. అక్టోబర్ 12న పిడుగులతో కూడిన కుంభవృష్టి.. అక్టోబర్ 13న పిడుగులతో పాటూ భారీ వర్షాలు పడతాయంటున్నారు. అక్టోబర్ 14న భారీ వర్షం, పిడుగులతో కూడిన భారీగా వానలు.. అక్టోబర్ 15న అతి భారీ వర్షం తోపాటు పిడుగులు పడే అవకాశం ఉందంటున్నారు. ఈ నెలలో అరేబియా సముద్రంలో ఒకటి, బంగాళాఖాతంలో రెండు తుఫాన్‌లు ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రభావం ఏపీపై ఉంటుందని భావిస్తున్నారు. కాకపోతే ఈ తుఫాన్‌లపై పూర్తి స్థాయిలో క్లారిటీ రావాల్సి ఉంది.

ఇవాళ కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేస్తోంది. అలాగే పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కర్నూలు, కడప, అన్నమయ్య, జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Tirupati Police Drone Technology,స్వర్ణముఖి నది ఒడ్డున.. చెట్ల పొదల మాటున.. పని కానిచ్చేద్దామనుకున్నారు కానీ..! – tirupati police use drone technology for crime control and drugs usage

18 June 2025

Andhra Weather: వర్షాలే.. వర్షాలు.. ఏపీలో వచ్చే మూడు రోజులు వాతావరణం ఎలా ఉంటుందంటే..

18 June 2025

YS Sharmila: ఫోన్ ట్యాపింగ్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు – apcc chief ys sharmila shocking comments on telangana phone tapping

18 June 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

పేలుళ్లతో దద్దరిల్లిన ఇరాన్ రాజధాని.. ఖమేనీ బంకర్ ప్రాంతంలో భీకర బాంబు దాడి!

18 June 2025

ఇరాన్ సుప్రీం నాయకుడు ఆయతుల్లా అలీ ఖమేనీ దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు తగిన సమాధానం…

Formula E-Car Race Case: సెల్‌ఫోన్‌ సమర్పించాలన్న ఏసీబీ నోటీసులకు కేటీఆర్‌ రిప్లై.. ఏమన్నారంటే?

18 June 2025

Telugu Heroine: స్టార్ హీరోను పిచ్చిగా ప్రేమించింది.. కోట్ల ఆస్తిని పేద విద్యార్థులకు దానం చేసిన హీరోయిన్..

18 June 2025

Bitter Gourd : వామ్మో..ఇంత చేదు మాకొద్దని పారిపోతున్నారా..? కాకరకాయ లాభాలు తెలిస్తే..

18 June 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

పేలుళ్లతో దద్దరిల్లిన ఇరాన్ రాజధాని.. ఖమేనీ బంకర్ ప్రాంతంలో భీకర బాంబు దాడి!

18 June 2025

Formula E-Car Race Case: సెల్‌ఫోన్‌ సమర్పించాలన్న ఏసీబీ నోటీసులకు కేటీఆర్‌ రిప్లై.. ఏమన్నారంటే?

18 June 2025

Telugu Heroine: స్టార్ హీరోను పిచ్చిగా ప్రేమించింది.. కోట్ల ఆస్తిని పేద విద్యార్థులకు దానం చేసిన హీరోయిన్..

18 June 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025166

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025139
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.