Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

ఆ హీరోనే నాకు ఇండస్ట్రీలో అన్ని విధాలా హెల్ప్ చేస్తున్నాడు.. లిటిల్ హార్ట్స్ బ్యూటీ ఆసక్తికర కామెంట్స్

11 February 2026

YouTube AI.. దీని ఫీచర్లు, ఉపయోగాలు ఏంటో తెలుసా? ఎలా యూజ్‌ చేయాలంటే..?

11 February 2026

UPIతో PF డబ్బుల విత్‌డ్రా.. యాప్‌కు సంబంధించి ఈ ముఖ్య విషయాలు తెలుసుకోండి!

11 February 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తెలంగాణ»Telangana Congress: ఆశ దోశ అప్పడం వడ..! పండక్కి పదవులు లేనట్టేనా.. టీపీసీసీ చీఫ్ ఏమన్నారో తెలుసా..?
తెలంగాణ

Telangana Congress: ఆశ దోశ అప్పడం వడ..! పండక్కి పదవులు లేనట్టేనా.. టీపీసీసీ చీఫ్ ఏమన్నారో తెలుసా..?

.By .12 October 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Telangana Congress: ఆశ దోశ అప్పడం వడ..! పండక్కి పదవులు లేనట్టేనా.. టీపీసీసీ చీఫ్ ఏమన్నారో తెలుసా..?
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


పదేళ్ల తర్వాత తెలంగాణలో అధికారం దక్కించుకున్న కాంగ్రెస్‌ పార్టీలో.. ఇప్పుడు పదవుల పందేరం కీలకంగా మారింది. ఇప్పటికే కొన్ని భర్తీకాగా, మిగిలిన నామినేటెడ్‌ పోస్టుల కోసం.. ఇటు కొత్త పీసీసీ కార్యవర్గంలో చోటుకోసం.. నేతలు ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ విషయంలో తాజాగా, ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌ గౌడ్‌.. టీపీసీసీ కమిటీల ఏర్పాటు ఇప్పట్లో లేనట్లేనన్న క్లారిటీని… మహేష్‌కుమార్ గౌడ్ ఒక హింట్‌ రూపంలో ఇచ్చారు. కమిటీల ఏర్పాటుకు సమయం పట్టొచ్చన్న సంకేతం ఇచ్చారు. పండగ తర్వాతే జిల్లాల పర్యటన.. ఆ తర్వాతే నియామకాలు ఉంటాయని స్పష్టం చేశారు. ఈనెల 15, 16 తేదీల్లో రెండు జిల్లాల చొప్పున పర్యటించనున్నట్టు తెలిపారు పీసీసీ చీఫ్‌. మిగతా అన్ని జిల్లాల్లోనూ పర్యటించిన తర్వాతే పార్టీ పదవుల నియామకాలు పూర్తిచేస్తామని తెలిపారు.

కార్పోరేషన్‌ పదవుల విషయంలో మాత్రం.. పెద్దగా ఆలస్యం కాకపోవచ్చని చెప్పారు పీసీసీ అధ్యక్షుడు. మిగిలిపోయిన నామినేటెడ్‌ పోస్టులను.. త్వరలోనే భర్తీ చేస్తామని చెప్పారు. కార్పోరేషన్‌ పోస్టుల భర్తీ ఎన్నికల కారణంగా వాయిదా పడిందన్న మహేష్‌కుమార్‌ గౌడ్‌.. వీలైనంత త్వరగా నామినేటెడ్ పోస్టుల భర్తీపై క్లారిటీ వస్తుందన్నారు. పార్టీలోకి మరికొన్ని చేరికలు కూడా ఉంటాయన్న పీసీసీ చీఫ్‌… ఆ తర్వాతే లెక్కలేసుకుని పదవుల పంపకం ఉంటుందనే విషయం చెప్పకనే చెప్పారన్నమాట.

అయితే, ఇప్పటికే పదవులపై గంపెడాశలు పెట్టుకున్న కాంగ్రెస్‌ నాయకులు.. మహేష్‌కుమార్‌ గౌడ్‌ కామెంట్స్‌తో నీరసపడిపోయారు. పండగపూట పదవులు తీసుకుని.. దావత్‌ చేసుకుందామనుకున్న నేతలు.. మరికొన్ని రోజులు వెయిటింగ్‌ తప్పదన్న సమాచారంతో నిరాశలో కూరుకుపోయారట. అప్పటికి అదృష్టం వరించేదెవరినో.. దురదృష్టం వెంటాడేదెవరినో చూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Sangareddy: సంగారెడ్డి జిల్లా ఇంద్రేశంలో అగ్నిప్రమాదం – Telugu News | Dense Smoke Engulfs Indresham After Plastic Godown Fire video tv9d

11 February 2026

మెదక్ జిల్లా అలియాబాద్ లో నకిలీ వెండి కాయిన్స్ కలకలం | Bjp candidate accused of distributing counterfeit silver coins to voters in aliyabad video tv9d

11 February 2026

Musi River: మూసీ పునరుజ్జీవానికి తొలి అడుగు | Musi river development land acquisition begins for multi phase project video

11 February 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

ఆ హీరోనే నాకు ఇండస్ట్రీలో అన్ని విధాలా హెల్ప్ చేస్తున్నాడు.. లిటిల్ హార్ట్స్ బ్యూటీ ఆసక్తికర కామెంట్స్

11 February 2026

హైదరాబాద్ లో పుట్టి పెరిగిన శివాని నాగారం షార్ట్ ఫిల్మ్స్ తో కెరీర్ ప్రారంభించింది. మిస్టర్ లాంటి వెబ్ సిరీస్…

YouTube AI.. దీని ఫీచర్లు, ఉపయోగాలు ఏంటో తెలుసా? ఎలా యూజ్‌ చేయాలంటే..?

11 February 2026

UPIతో PF డబ్బుల విత్‌డ్రా.. యాప్‌కు సంబంధించి ఈ ముఖ్య విషయాలు తెలుసుకోండి!

11 February 2026

Actress : తండ్రి స్టార్ హీరో.. తెలుగులోకి హీరోయిన్‏గా కూతురు.. ఒక్కసారిగా నెట్టింట ట్రెండ్ అవుతున్న ముద్దుగుమ్మ..

11 February 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

ఆ హీరోనే నాకు ఇండస్ట్రీలో అన్ని విధాలా హెల్ప్ చేస్తున్నాడు.. లిటిల్ హార్ట్స్ బ్యూటీ ఆసక్తికర కామెంట్స్

11 February 2026

YouTube AI.. దీని ఫీచర్లు, ఉపయోగాలు ఏంటో తెలుసా? ఎలా యూజ్‌ చేయాలంటే..?

11 February 2026

UPIతో PF డబ్బుల విత్‌డ్రా.. యాప్‌కు సంబంధించి ఈ ముఖ్య విషయాలు తెలుసుకోండి!

11 February 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.