Chittoor Disterict Police Salute Passengers: చిత్తూరు జిల్లాలో పోలీసులు తనిఖీల చేపట్టారు.. చిత్తూరు-పుత్తూరు నేషనల్ హైవేపై కొల్లాగుంట చెక్‌పోస్టు దగ్గర కార్వేటినగరం ఎస్సై, కానిస్టేబుల్ వాహనాలను తనిఖీ చేశారు. ఈలోపు ఒక ట్రక్కు అటువైపుగా వచ్చింది.. ఆపి తనిఖీ చేయగా.. ఆ ట్రక్కులో పలువురు ప్రయాణికులు కనిపించారు. అది లగేజీ ట్రక్ కావడంతో పోలీసులు రెండు చేతులు జోడించి వారికి దండం పెట్టారు. ఇలా ప్రమాదకరమైన ప్రయాణాలు మంచిది కాదంటున్నారు.
Source link
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
What's Hot
చిత్తూరు: ప్రయాణికులకు రెండు చేతులెత్తి దండం పెట్టిన పోలీసులు.. కారణం తెలిస్తే శభాష్ అంటారు
.