Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

మీ జేబులో జిమ్ కోచ్: ఫిట్‌నెస్ కోసం స్మార్ట్‌ఫోన్‌ ఎలా ఉపయోగించాలో తెలుసా?

10 June 2026

ఫోన్‌ ఎక్కువ వాడుతున్నారా? మీ చేతుల హెల్త్‌ ప్రమాదంలో ఉన్నట్టేనని తెలుసా

10 June 2026

సైలెంట్‌గా వేధిస్తున్న మెంటల్‌ ప్రెషర్‌‌..! ఈ లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చేయొద్దు

10 June 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»High cholesterol: మూత్రంలో ఈ రెండు లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను కలవాలి.. ఎందుకో తెలుసా
తాజా వార్తలు

High cholesterol: మూత్రంలో ఈ రెండు లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను కలవాలి.. ఎందుకో తెలుసా

.By .12 October 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
High cholesterol: మూత్రంలో ఈ రెండు లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను కలవాలి.. ఎందుకో తెలుసా
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

High cholesterol: మూత్రంలో ఈ రెండు లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను కలవాలి.. ఎందుకో తెలుసా

సాధారణంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే గుండెపోటు, స్ట్రోక్ వంటి సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. కొలెస్ట్రాల్ పసుపు రంగులో ఉండి.. జిగటగా ఉండే ఓ పదార్థం. ఈ కొలెస్ట్రాల్ కాలేయంలో పేరుకుపోతే, అది రక్తంలో చేరడం ప్రారంభమవుతుంది. అధిక కొలెస్ట్రాల్ వివిధ సమస్యలకు దారితీస్తుంది. ఇది పెరగడానికి ముందు శరీరం వివిధ లక్షణాలు కనిపిస్తాయి. వీటిని నిర్లక్ష్యం చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటే సమస్యల నుంచి బయటపడొచ్చు. కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు ఛాతీ నొప్పి, ఒత్తిడి, తల తిరగడం, కాళ్లనొప్పి వంటి సమస్యలు కనిపిస్తాయి. అంతేకాకుండా, మూత్రవిసర్జన సమయంలో కూడా కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.

Cholesterol

వీటిని నిర్లక్ష్యం చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటే సమస్యల నుంచి బయటపడొచ్చు. కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు ఛాతీ నొప్పి, ఒత్తిడి, తల తిరగడం, కాళ్లనొప్పి వంటి సమస్యలు కనిపిస్తాయి. అంతేకాకుండా, మూత్రవిసర్జన సమయంలో కూడా కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.

Cholesterol Warning Sign

మూత్రంలో స్ఫటికాలు: శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు, అది స్ఫటికాల ద్వారా మూత్రంలో రావడం ప్రారంభమవుతుంది. కొలెస్ట్రాల్ స్ఫటికాలు చిన్న పరిమాణంలో ఉంటే మూత్రం ద్వారా వెళ్లడం సాధారణం. కానీ దాని పరిమాణం పెరిగేకొద్దీ కిడ్నీ దెబ్బతినే ప్రమాదం ఉంది. దీనిని నెఫ్రోటిక్ సిండ్రోమ్ యొక్క లక్షణం అని కూడా పిలుస్తారు. మీకు ఇలాంటి అనుభవం ఉంటే, వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

Cholesterol

కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే మూత్రంలో నురుగు ఏర్పడటం ప్రారంభమవుతుంది. అంతేకాకుండా మూత్రం రంగు కొద్దిగా ముదురుగా ఉంటుంది. వీటిల్లో ఏదైనా లక్షణం కనిపిస్తే, ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించడం మంచిది.

Cholesterol 1

కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే అలసట పెరుగుతుంది. దురద, చాలా పొడి వంటి చర్మ లక్షణాలు కూడా కనిపిస్తాయి. అంతేకాకుండా, అధిక రక్తపోటు కూడా ఉంటుంది. కళ్లపై పసుపు రంగు మచ్చలు కనిపిస్తే అది అధిక కొలెస్ట్రాల్ లక్షణంగా అనుమానించాలి. అందుకే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని తనిఖీ చేయడానికి లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష రెగ్యులర్‌గా చేయించుకోవాలి. ఇది రక్తంలో కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్, అధిక సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (HDL), తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (LDL) మొత్తాన్ని తనిఖీ చేసే రక్త పరీక్ష.

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

మీ జేబులో జిమ్ కోచ్: ఫిట్‌నెస్ కోసం స్మార్ట్‌ఫోన్‌ ఎలా ఉపయోగించాలో తెలుసా?

10 June 2026

ఫోన్‌ ఎక్కువ వాడుతున్నారా? మీ చేతుల హెల్త్‌ ప్రమాదంలో ఉన్నట్టేనని తెలుసా

10 June 2026

సైలెంట్‌గా వేధిస్తున్న మెంటల్‌ ప్రెషర్‌‌..! ఈ లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చేయొద్దు

10 June 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

మీ జేబులో జిమ్ కోచ్: ఫిట్‌నెస్ కోసం స్మార్ట్‌ఫోన్‌ ఎలా ఉపయోగించాలో తెలుసా?

10 June 2026

జిమ్ కోచ్, డైటీషియన్ కోసం వెతుకుతున్నారా? మీ జేబులో ఉండే స్మార్ట్‌ఫోనే మీకు సరైన మార్గదర్శి! మీ స్మార్ట్‌ఫోన్ కేవలం…

ఫోన్‌ ఎక్కువ వాడుతున్నారా? మీ చేతుల హెల్త్‌ ప్రమాదంలో ఉన్నట్టేనని తెలుసా

10 June 2026

సైలెంట్‌గా వేధిస్తున్న మెంటల్‌ ప్రెషర్‌‌..! ఈ లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చేయొద్దు

10 June 2026

Vastu Tips: ఇంట్లో దేవుళ్ల ఫోటోలు ఎక్కడ పడితే అక్కడ పెడుతున్నారా? వాస్తు ప్రకారం ఈ దిశల్లో పెడితేనే శుభఫలితాలు!

10 June 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

మీ జేబులో జిమ్ కోచ్: ఫిట్‌నెస్ కోసం స్మార్ట్‌ఫోన్‌ ఎలా ఉపయోగించాలో తెలుసా?

10 June 2026

ఫోన్‌ ఎక్కువ వాడుతున్నారా? మీ చేతుల హెల్త్‌ ప్రమాదంలో ఉన్నట్టేనని తెలుసా

10 June 2026

సైలెంట్‌గా వేధిస్తున్న మెంటల్‌ ప్రెషర్‌‌..! ఈ లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చేయొద్దు

10 June 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025563

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025519

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.