Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Jr. NTR : కుకీస్ చేసిన ఎన్టీఆర్.. పంపమని అడిగిన అభిమాని.. హీరో రియాక్షన్ చూసి కంగుతున్న ఫ్యాన్స్..

6 June 2026

ప్రేమించి పెళ్లాడింది.. పెళ్ళైన నాలుగేళ్లకే విడాకులు.. అభిమానులకు షాక్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ

6 June 2026

వారెవ్వా..! పౌర్ణమి సినిమాలో ప్రభాస్‌తో నటించింది ఈమేనా..!! ఎంత మారిపోయింది

6 June 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»కథ తర్వాత.. కాంబినేషన్ కలిపేయ్ బాసూ..!
తాజా వార్తలు

కథ తర్వాత.. కాంబినేషన్ కలిపేయ్ బాసూ..!

.By .1 June 2026No Comments1 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
కథ తర్వాత.. కాంబినేషన్ కలిపేయ్ బాసూ..!
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

టాలీవుడ్‌లో రిపీట్ కాంబినేషన్ల ట్రెండ్ ప్రస్తుతం బలంగా కొనసాగుతోంది. సీనియర్ నటులతో పాటు జూనియర్లు కూడా గతంలో తమకు విజయాలను అందించిన దర్శకులతో తిరిగి పనిచేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కెరీర్‌లో కష్టకాలంలో ఉన్నప్పుడు ఈ కాంబినేషన్లు ట్రంప్ కార్డులుగా మారడం గమనించవచ్చు.శ్రీవిష్ణు, సామజవరగమన చిత్ర దర్శకుడు రామప్పరాజు కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతోంది. ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌తో శ్రీవిష్ణుకు కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇమేజ్ లభించింది. ప్రస్తుతం వీరిద్దరి కాంబోలో రెండో సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది.విజయ్ దేవరకొండ సైతం టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంకృత్యన్‌తో కలిసి రణబాలి అనే పీరియాడిక్ చిత్రాన్ని చేస్తున్నారు. 1854 నుండి 1878 మధ్య రాయలసీమ నేపథ్యంలో సాగే యోధుడి కథ ఇది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 11న విడుదల కానుంది.

మరిన్ని వీడియోల కోసం :

పెద్ది స్టోరీ.. చరణ్ చెప్పిన కథలాంటిదేనా?

సనాతనధర్మం అంటే మతం కాదు..జీవన విధానం

బాబాయ్ నుంచి అబ్బాయికి తియ్యటి కబురు!

‘పెద్ది’ సినిమాకు అన్నీ శుభ శకునాలే.. రెచ్చిపోవడమే తరువాయి..

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Jr. NTR : కుకీస్ చేసిన ఎన్టీఆర్.. పంపమని అడిగిన అభిమాని.. హీరో రియాక్షన్ చూసి కంగుతున్న ఫ్యాన్స్..

6 June 2026

ప్రేమించి పెళ్లాడింది.. పెళ్ళైన నాలుగేళ్లకే విడాకులు.. అభిమానులకు షాక్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ

6 June 2026

వారెవ్వా..! పౌర్ణమి సినిమాలో ప్రభాస్‌తో నటించింది ఈమేనా..!! ఎంత మారిపోయింది

6 June 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Jr. NTR : కుకీస్ చేసిన ఎన్టీఆర్.. పంపమని అడిగిన అభిమాని.. హీరో రియాక్షన్ చూసి కంగుతున్న ఫ్యాన్స్..

6 June 2026

గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటారు. ఈ…

ప్రేమించి పెళ్లాడింది.. పెళ్ళైన నాలుగేళ్లకే విడాకులు.. అభిమానులకు షాక్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ

6 June 2026

వారెవ్వా..! పౌర్ణమి సినిమాలో ప్రభాస్‌తో నటించింది ఈమేనా..!! ఎంత మారిపోయింది

6 June 2026

Health Tips : ఈ చేప రుచి అదుర్స్.. కొరమీను, రావును మించిన పోషకాలు.. ధర కూడా తక్కువే.. ఒకసారి ట్రై చేయండి

6 June 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Jr. NTR : కుకీస్ చేసిన ఎన్టీఆర్.. పంపమని అడిగిన అభిమాని.. హీరో రియాక్షన్ చూసి కంగుతున్న ఫ్యాన్స్..

6 June 2026

ప్రేమించి పెళ్లాడింది.. పెళ్ళైన నాలుగేళ్లకే విడాకులు.. అభిమానులకు షాక్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ

6 June 2026

వారెవ్వా..! పౌర్ణమి సినిమాలో ప్రభాస్‌తో నటించింది ఈమేనా..!! ఎంత మారిపోయింది

6 June 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025554

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025508

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.