Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

చేపలు కళ్లు మూయకుండానే నిద్రపోతాయా? ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు

10 June 2026

స్త్రీలు రుద్రాక్షా ధరించకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే?

10 June 2026

Andhra Vankaya Vepudu: 15 నిమిషాల్లో నోరూరించే ఆంధ్రా స్టైల్ ‘వంకాయ వేపుడు’.. అన్నంలోకి అదిరిపోయే సైడ్ డిష్ ఇదీ!

10 June 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»ఈ నెల మొదటి రోజు బంగారం రేట్లు భారీగా.. | Gold Slips as Mumbai 24K Gold at Rs 157030 per 10gram while 22K Gold at Rs 143940 on June 1
తాజా వార్తలు

ఈ నెల మొదటి రోజు బంగారం రేట్లు భారీగా.. | Gold Slips as Mumbai 24K Gold at Rs 157030 per 10gram while 22K Gold at Rs 143940 on June 1

.By .1 June 2026No Comments1 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
ఈ నెల మొదటి రోజు బంగారం రేట్లు భారీగా.. | Gold Slips as Mumbai 24K Gold at Rs 157030 per 10gram while 22K Gold at Rs 143940 on June 1
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Business

oi-Chandrasekhar Rao

Time
Published: Monday, June 1, 2026, 10:18 [IST]

ఊహించినట్టే దేశంలో వంటగ్యాస్ వినియోగదారులకు భారీ షాక్ తగిలింది. ఎల్పీజీ వంటగ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. వీటి రేట్లను సవరిస్తూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఉత్తర్వులు జారీ చేశాయి. ఈ తెల్లవారు జామున 6 గంటల నుంచి కొత్త రేట్లు అమలులోకి వచ్చాయి. ప్రతి నెలా ఒకటో తేదీన ఎల్పీజీ ధరలను సవరించడాన్ని ఆనవాయితీగా పెట్టుకున్నాయి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు. దీన్ని ఇప్పుడు కూడా కొనసాగించాయి.

అదే సమయంలో దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి. ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం పొడిగింపుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం కోసం పెట్టుబడిదారులు ఆసక్తిగా ఎదురుచూస్తోన్న నేపథ్యంలో ఈ మిశ్రమ ధోరణిని కనిపించింది. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,57,030 రూపాయలుగా నమోదైంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 1,43,940 రూపాయలుగా ఉంది. ఈ ధరలలో జీఎస్టీ, మేకింగ్ ఛార్జీలు లేవు.

Gold Slips as Mumbai 24K Gold at Rs 157030 per 10gram while 22K Gold at Rs 143940 on June 1

ఈ ఉదయం మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో ట్రేడింగ్‌ ప్రారంభమైన వెంటనే బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. 10 గ్రాముల బంగారం 0.54 శాతం తగ్గి రూ. 1,60,050 వద్దకు చేరుకుంది. దీనికి విరుద్ధంగా వెండి రేట్లు పరుగులు పెట్టాయి. శుక్రవారం నాటి క్లోజింగ్ సెషన్ తో కంపేర్ చేస్తే 0.21 శాతం పెరిగింది. కిలో 2,67,560 రూపాయల వద్ద ట్రేడ్ అయింది.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఢిల్లీ, జైపూర్‌లలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ. 1,57,180గా, 22 క్యారెట్లది రూ. 1,44,090గా నమోదైంది. అహ్మదాబాద్‌లో 24 క్యారెట్ల ధర రూ. 1,57,080 వద్ద, 22 క్యారెట్లు రూ. 1,43,990 వద్ద పలికింది. పూణే, ముంబై, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా వంటి నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,57,030 ఉండగా, 22 క్యారెట్లు రూ. 1,43,940గా స్థిరంగా కొనసాగింది.

అంతర్జాతీయంగా బంగారం ధరల్లో కదలికలు కనిపించాయి. స్పాట్ బంగారం గత సెషన్‌లో రెండు వారాల గరిష్ట స్థాయిని తాకిన తర్వాత, నేడు తగ్గింది. 0.4 శాతం క్షీణించింది. ఔన్స్‌కు 4,518.09 డాలర్లకు చేరింది. ఆగస్టు డెలివరీకి సంబంధించిన అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ ఒక శాతం మేర పడిపోయాయి. 4,548.90 డాలర్ల వద్ద స్థిరపడ్డాయి. డాలర్ బలోపేతం కావడంతో ఇతర కరెన్సీల వారికి బంగారం మరింత ఖరీదైనదిగా మారింది.

English summary

Gold prices in India declined on Monday, June 1, while silver rose amid investors awaiting a US decision on an Iran ceasefire deal. In Mumbai, 24-carat gold was priced at Rs 1,57,030 per 10 grams and 22-carat at Rs 1,43,940 per 10 grams, excluding GST and making charges.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

చేపలు కళ్లు మూయకుండానే నిద్రపోతాయా? ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు

10 June 2026

స్త్రీలు రుద్రాక్షా ధరించకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే?

10 June 2026

Andhra Vankaya Vepudu: 15 నిమిషాల్లో నోరూరించే ఆంధ్రా స్టైల్ ‘వంకాయ వేపుడు’.. అన్నంలోకి అదిరిపోయే సైడ్ డిష్ ఇదీ!

10 June 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

చేపలు కళ్లు మూయకుండానే నిద్రపోతాయా? ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు

10 June 2026

చేపలు తెలియని వారు ఎవరూ ఉండరు. ఈ భూ ప్రపంచం మీద అనేక రకాల చేపలు ఉన్నాయి. చాలా చిన్నవి,…

స్త్రీలు రుద్రాక్షా ధరించకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే?

10 June 2026

Andhra Vankaya Vepudu: 15 నిమిషాల్లో నోరూరించే ఆంధ్రా స్టైల్ ‘వంకాయ వేపుడు’.. అన్నంలోకి అదిరిపోయే సైడ్ డిష్ ఇదీ!

10 June 2026

Eggs: కోడిగుడ్డు శాకాహారమా, మాంసాహారమా? ఇది తప్పక తెలుసుకోండి

10 June 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

చేపలు కళ్లు మూయకుండానే నిద్రపోతాయా? ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు

10 June 2026

స్త్రీలు రుద్రాక్షా ధరించకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే?

10 June 2026

Andhra Vankaya Vepudu: 15 నిమిషాల్లో నోరూరించే ఆంధ్రా స్టైల్ ‘వంకాయ వేపుడు’.. అన్నంలోకి అదిరిపోయే సైడ్ డిష్ ఇదీ!

10 June 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025563

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025519

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.