Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

పాత కాలపు నాటి తోటకూర రుబ్బు తాళింపు.. పవర్ఫుల్ ఫుడ్ ఇది.. ఒక్కసారి ట్రై చేస్తే వదలరు!

6 June 2026

టీటీడీలో నూతన పథకం | Srivari Vaidya Seva Hits TTD Hospitals with Global Expert Access for Devotees World Class Medicare

6 June 2026

Vijayasai Reddy Praises Karnataka Cm Dk Shivakumar,కర్ణాటక సీఎం డీకే మంచి నిర్ణయం తీసుకున్నారు.. ఏపీ, తెలంగాణతో పాటుగా దేశమంతా అమలు చేయాలి: విజయసాయిరెడ్డి – former mp vijaya sai reddy praises karnataka cm dk shivakumar created a ministry of bangalore

6 June 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»Folk Dancer : యూట్యూబ్ సంచలనం.. హీరోయిన్‏గా రాను బొంబాయికి రాను సాంగ్ డ్యాన్సర్.. హీరోగా బిగ్ బాస్ కంటెస్టెంట్..
తాజా వార్తలు

Folk Dancer : యూట్యూబ్ సంచలనం.. హీరోయిన్‏గా రాను బొంబాయికి రాను సాంగ్ డ్యాన్సర్.. హీరోగా బిగ్ బాస్ కంటెస్టెంట్..

.By .1 June 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Folk Dancer : యూట్యూబ్ సంచలనం.. హీరోయిన్‏గా రాను బొంబాయికి రాను సాంగ్ డ్యాన్సర్.. హీరోగా బిగ్ బాస్ కంటెస్టెంట్..
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

ప్రస్తుతం తెలంగాణ ఫోక్ సాంగ్స్ యూట్యూబ్ లో దుమ్మురేపుతున్న సంగతి తెలిసిందే. అందులో రాను బొంబాయికి రాను ఒకటి. పల్లె పాటగా మొదలై ప్రపంచస్థాయికి చేరింది ఈ సాంగ్. దేశవిదేశాల్లో చిన్నా, పెద్ద ఈ పాటకు స్టెప్పులేశారు. ఈ సాంగ్ యూట్యూబ్, సోషల్ మీడియాలో ఎంత ఫేమస్ అయ్యిందో చెప్పక్కర్లేదు. పాటతోపాటు.. అందులో స్టెప్పులేసిన డ్యాన్సర్స్ రాము రాథోడ్, లిఖిత సైతం అదే స్థాయిలో ఫేమస్ అయ్యారు. ఇదిలా ఉంటే.. టాలీవుడ్‌లోకి ప్రతి ఏటా ఎంతోమంది కొత్త ప్రతిభావంతులు పరిచయమవుతుంటారు. ముఖ్యంగా సోషల్ మీడియా, మ్యూజిక్ ఆల్బమ్స్ ద్వారా పాపులారిటీ తెచ్చుకున్న వారు వెండితెరపై అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఆ కోవలోనే, ఒకప్పుడు చార్ట్‌బస్టర్‌గా నిలిచిన ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ ద్వారా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న నటి ‘లిఖిత’ . ఇప్పుడు టాలీవుడ్‌లో హీరోయిన్‌గా పరిచయం కాబోతోంది.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : తండ్రి సూపర్ స్టార్ హీరో.. తల్లి క్రేజీ హీరోయిన్.. నెటిజన్స్ మతిపోగొట్టేస్తున్న ఈ అమ్మడు ఎవరో తెలుసా.. ?

గతంలో యూట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన “రాను నేను బొంబాయికి రాను..” పాటలో లిఖిత తన నటనతో, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో మిలియన్ల కొద్దీ వ్యూస్ రాబట్టి, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రేజ్ ఆమెకు వెండితెరపై గోల్డెన్ ఛాన్స్ తెచ్చిపెట్టింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిన ‘SAV3’ అనే కొత్త చిత్రంలో ఆమె కథానాయికగా ఎంపికైంది. వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ ‘SAV3’ చిత్రం ద్వారా లిఖిత వెండితెరకు కథానాయికగా పరిచయం అవుతుండటం విశేషం. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు మరియు నటీనటుల ఎంపిక శరవేగంగా సాగుతున్నాయి. ఒక వినూత్నమైన కాన్సెప్ట్ , యూత్‌ఫుల్ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రాన్ని మేకర్స్ రూపొందిస్తున్నట్లు సమాచారం. చిన్న డిజిటల్ స్క్రీన్ నుండి ఒక పూర్తి స్థాయి కమర్షియల్ సినిమాలో మెయిన్ లీడ్‌గా అవకాశం రావడంపై లిఖిత ఎంతో ఆనందం వ్యక్తం చేస్తోంది.

ఎక్కువ మంది చదివినవి : Raghava Lawrence : రాఘవ లారెన్స్ ఫ్యామిలీని ఎప్పుడైనా చూశారా..? ఆయన భార్య ఎవరంటే.. వైరలవుతున్న ఫోటో..

ఈ సినిమాను దర్శకుడు కృష్ణ మాయ దర్శకత్వం వహిస్తుండగా.. సామ్రాట్, డీమోన్ పవన్ హీరోలుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి ‘సాV3’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఆదివారం ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమయ్యింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత అశోక్ కుమార్ అతిథిగా పాల్గొన్నారు. లిఖితకు ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే, ఆమె ఆల్రెడీ “రాను బొంబాయికి రాను” సాంగ్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లోని సగటు ఆడియన్స్‌కు బాగా సుపరిచితం. సోషల్ మీడియాలో కూడా ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఆ పాపులారిటీ ఈ సినిమాకు ఓపెనింగ్స్ పరంగా ప్లస్ అవుతుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.

ఎక్కువ మంది చదివినవి : Suriya : ఆ తెలుగు హీరో నా క్లాస్‌మేట్.. చిన్నప్పటి నుంచే మేమిద్దరం మంచి ఫ్రెండ్స్.. సూర్య కామెంట్స్..

SAV3 సినిమా..

Sav3

Sav3

ఎక్కువ మంది చదివినవి : ఆ హీరోను ఇప్పటికీ బావ అని పిలుస్తాను.. ప్రతి అమ్మాయి ఆయనతో రొమాన్స్ చేయాలనుకుంటుంది.. ఖుష్బూ..

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

పాత కాలపు నాటి తోటకూర రుబ్బు తాళింపు.. పవర్ఫుల్ ఫుడ్ ఇది.. ఒక్కసారి ట్రై చేస్తే వదలరు!

6 June 2026

టీటీడీలో నూతన పథకం | Srivari Vaidya Seva Hits TTD Hospitals with Global Expert Access for Devotees World Class Medicare

6 June 2026

జూన్ 6 రాశిఫలాలు: ఆర్థిక విషయాల్లో వారు జాగ్రత్త.. 12 రాశుల వారికి ఇలా..

6 June 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

పాత కాలపు నాటి తోటకూర రుబ్బు తాళింపు.. పవర్ఫుల్ ఫుడ్ ఇది.. ఒక్కసారి ట్రై చేస్తే వదలరు!

6 June 2026

తోటకూర రుబ్బు తాళింపుకు కావాల్సిన పదార్థాలు: రెండు చిన్న తోటకూర కట్టలు, ఒక చిన్న ఉల్లిపాయలు, నాలుగు పచ్చిమిర్చి, రెండు…

టీటీడీలో నూతన పథకం | Srivari Vaidya Seva Hits TTD Hospitals with Global Expert Access for Devotees World Class Medicare

6 June 2026

Vijayasai Reddy Praises Karnataka Cm Dk Shivakumar,కర్ణాటక సీఎం డీకే మంచి నిర్ణయం తీసుకున్నారు.. ఏపీ, తెలంగాణతో పాటుగా దేశమంతా అమలు చేయాలి: విజయసాయిరెడ్డి – former mp vijaya sai reddy praises karnataka cm dk shivakumar created a ministry of bangalore

6 June 2026

జూన్ 6 రాశిఫలాలు: ఆర్థిక విషయాల్లో వారు జాగ్రత్త.. 12 రాశుల వారికి ఇలా..

6 June 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

పాత కాలపు నాటి తోటకూర రుబ్బు తాళింపు.. పవర్ఫుల్ ఫుడ్ ఇది.. ఒక్కసారి ట్రై చేస్తే వదలరు!

6 June 2026

టీటీడీలో నూతన పథకం | Srivari Vaidya Seva Hits TTD Hospitals with Global Expert Access for Devotees World Class Medicare

6 June 2026

Vijayasai Reddy Praises Karnataka Cm Dk Shivakumar,కర్ణాటక సీఎం డీకే మంచి నిర్ణయం తీసుకున్నారు.. ఏపీ, తెలంగాణతో పాటుగా దేశమంతా అమలు చేయాలి: విజయసాయిరెడ్డి – former mp vijaya sai reddy praises karnataka cm dk shivakumar created a ministry of bangalore

6 June 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025554

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025508

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.