Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

ప్రేమించి పెళ్లాడింది.. పెళ్ళైన నాలుగేళ్లకే విడాకులు.. అభిమానులకు షాక్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ

6 June 2026

వారెవ్వా..! పౌర్ణమి సినిమాలో ప్రభాస్‌తో నటించింది ఈమేనా..!! ఎంత మారిపోయింది

6 June 2026

Health Tips : ఈ చేప రుచి అదుర్స్.. కొరమీను, రావును మించిన పోషకాలు.. ధర కూడా తక్కువే.. ఒకసారి ట్రై చేయండి

6 June 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»తగలబడిన విద్యాశాఖ కార్యాలయం, అసలేం జరిగింది? | Fire Breaks Out at Ministry of Education Office Inside SPA Campus in Delhi; 8 Fire Tenders Rush to ITO
తాజా వార్తలు

తగలబడిన విద్యాశాఖ కార్యాలయం, అసలేం జరిగింది? | Fire Breaks Out at Ministry of Education Office Inside SPA Campus in Delhi; 8 Fire Tenders Rush to ITO

.By .1 June 2026No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
తగలబడిన విద్యాశాఖ కార్యాలయం, అసలేం జరిగింది? | Fire Breaks Out at Ministry of Education Office Inside SPA Campus in Delhi; 8 Fire Tenders Rush to ITO
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

India

oi-Lingareddy Gajjala

Time
Published: Monday, June 1, 2026, 12:17 [IST]

దేశ రాజధాని ఢిల్లీలోని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ కార్యాలయం అగ్నిప్రమాదం సంభవించింది. ఐటీఓ (ITO) పరిధిలో గల స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ (SPA) క్యాంపస్‌లో సోమవారం ఉదయం మంటలు అంటుకున్నాయి. క్యాంపస్ ఆవరణలో ఉన్న కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ కార్యాలయం (Ministry of Education’s office) రెండో అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయని అధికారులు వెల్లడించారు. అయితే, ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం కానీ, ఎవరికీ గాయాలు కానీ కాలేదని ప్రాథమిక సమాచారం ద్వారా తెలిసింది.

తగలబడిన విద్యాశాఖ కార్యాలయం, అసలేం జరిగింది? | Fire Breaks Out at Ministry of Education Office Inside SPA Campus in Delhi; 8 Fire Tenders Rush to ITO

ఢిల్లీ ఫైర్ సర్వీస్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈరోజు ఉదయం 9:37 గంటలకు అగ్నిప్రమాదానికి సంబంధించిన అత్యవసర సమాచారం అందింది. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది 8 ఫైర్ టెండర్లను ప్రమాద స్థలానికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న వెంటనే ఫైర్‌ఫైటర్లు మంటలను అదుపు చేసేందుకు సహాయక చర్యలను వేగవంతం చేశారు.

ప్రస్తుతం మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని, ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు పేర్కొన్నారు. అగ్నిమాపక చర్యలు పూర్తిగా ముగిసిన తర్వాత ప్రమాదం ఎలా జరిగిందనే కోణంలో దర్యాప్తు చేపడతామని వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

ప్రేమించి పెళ్లాడింది.. పెళ్ళైన నాలుగేళ్లకే విడాకులు.. అభిమానులకు షాక్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ

6 June 2026

వారెవ్వా..! పౌర్ణమి సినిమాలో ప్రభాస్‌తో నటించింది ఈమేనా..!! ఎంత మారిపోయింది

6 June 2026

Health Tips : ఈ చేప రుచి అదుర్స్.. కొరమీను, రావును మించిన పోషకాలు.. ధర కూడా తక్కువే.. ఒకసారి ట్రై చేయండి

6 June 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

ప్రేమించి పెళ్లాడింది.. పెళ్ళైన నాలుగేళ్లకే విడాకులు.. అభిమానులకు షాక్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ

6 June 2026

సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లి, విడాకులు అనేవి రెగ్యులర్ గా వినిపిస్తూనే ఉంటాయి. సినీ సెలబ్రెటీలు ఎప్పుడు ఎవరు విడిపోతారో…

వారెవ్వా..! పౌర్ణమి సినిమాలో ప్రభాస్‌తో నటించింది ఈమేనా..!! ఎంత మారిపోయింది

6 June 2026

Health Tips : ఈ చేప రుచి అదుర్స్.. కొరమీను, రావును మించిన పోషకాలు.. ధర కూడా తక్కువే.. ఒకసారి ట్రై చేయండి

6 June 2026

అరుదైన గ్రహాల కలయిక.. వీరికి గోల్డెన్ టైం స్టార్ట్.. జీవితాన్ని మార్చే శుభ సమయం ఇదే

6 June 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

ప్రేమించి పెళ్లాడింది.. పెళ్ళైన నాలుగేళ్లకే విడాకులు.. అభిమానులకు షాక్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ

6 June 2026

వారెవ్వా..! పౌర్ణమి సినిమాలో ప్రభాస్‌తో నటించింది ఈమేనా..!! ఎంత మారిపోయింది

6 June 2026

Health Tips : ఈ చేప రుచి అదుర్స్.. కొరమీను, రావును మించిన పోషకాలు.. ధర కూడా తక్కువే.. ఒకసారి ట్రై చేయండి

6 June 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025554

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025508

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.